Ad Code

గురు అష్టకం

గురు అష్టకం



నిజమైన గురువుకి సమానమైనదానిని మూడులోకాలలోను చెప్పలేము. పరుసవేది దేన్నైనా బంగారంగా మార్చుతుందేమో కాని ఇంకొక పరుసవేదిగా మార్చదు. కాని ఒక గురువు తన్ను నమ్మి శరణుజొచ్చిన శిశ్యుడిని తనంతటివాడిని చేస్తాడు. కాబట్టి గురువు అసమానుడు. అల్ప బుద్ధి కలవాణ్ణి కూడా పండితుణ్ణి చెయ్యగలడు గురువు.

జగద్గురువులైన ఆదిశంకరులు గురువు గురించి చాలా గొప్పగా చెబుతారు. వారు ఒకచోట అడుగుతారు, “ఎన్ని ఉన్నా, మనస్సు గురు పాదములను పట్టుకోకపోతే ఏమిటి దాని ఉపయోగం?” అని. వారి రచించిఅన్ ‘గురు అష్టకం’లో ప్రతి చోట అడుగుతారు.
ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? అని. ఎనిమిది శ్లోకములలోను దీన్ని మకుటంగా ఉంచి మనల్ని ప్రశ్నిస్తున్నారు.

శంకర భవత్పాదులు రచించిన గురు అష్టకం శిష్యునికి ఉండాల్సిన ముఖ్యమైన విషయాన్ని ప్రతిపాదిస్తుంది. శిష్యుడికి ఉందాల్సింది గురువు మీద నమ్మకం, విశ్వాసం. మనకు ఎవరిమీద ఐతే గురి కలుగుతుందో వారే గురువు. లోకంలో నిషిద్ధ గురువులు కూడా ఉంటారు. వాళ్ళని పట్టుకోవడం అంటే బురదపాము నోట్లో ఉన్న కప్పవంటి జీవితం అవుతుంది.

శంకరాచార్య విరచిత గురు అష్టకం
శరీరం సురూపం తథా వా కళత్రం
యశశ్చారు చిత్రం ధనం మేరుతుల్యం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

మంచి దేహధారుడ్యము, అందమైన భార్య, పేరు ప్రతిష్టలు, మేరు సమానమైన ధనం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి

ప్రయోజనం?
కళత్రం ధనం పుత్రపౌత్రాది సర్వం
గృహం బాంధవాః సర్వ మేతద్ద్విజాతం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

భార్య, ధనము, పిల్లలు, వారి పిల్లలు, ఇళ్ళు, బంధువులు, గొప్ప వంశంలో జన్మ ఉన్నప్పటికి గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి 

ప్రయోజనం?
షడంగాదివేదో ముఖే శాస్త్రవిద్యా
కవిత్వాది గద్యం సుపద్యం కరోతి
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥
ఆరు వేదాంగములు (శిక్ష, చందస్సు, వ్యాకరణం, నిరుక్త, కల్ప, జ్యోతిష్య), నాలుగు వేదాలు, గద్య పద్య రాయగల జ్ఞానం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి 

ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
విదేశేషు మాన్యః స్వదేశేషు ధన్యః
సదాచారవృత్తేషు మత్తో న చాన్యః
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

విదేశాలలో మంచి పేరు, స్వదేశంలో హోదా పలుకుబడి, అందరూ మెచ్చే గుణము, మంచి జీవితం ఉన్నా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి 

ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
క్షమామండలే భూపభూపాలవృందౌ
సదా సేవితం యస్య పాదారవిందమ్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

గొప్ప రాజ్యానికి చక్రవర్తివైనా, రాజులు మహారాజుల చేత సేవింపబడుతున్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి 

ప్రయోజనం?
యశో మే గతం దిక్షు దానప్రతాపాత్
జగద్వస్తు సర్వం కరే సత్ప్రసాదాత్
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦ ॥

నీ ఖ్యాతి నలుదెశలా వ్యాపించి ప్రపంచమంతా నీ దయాగుణాన్ని ప్రశంచించినా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి 

ప్రయోజనం?
న భోగే న యోగే న వా వాజిరాజౌ
న కాన్తాసుఖే నైవ విత్తేషు చిత్తం
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

భోగము, యోగము, ఇష్టము, అగ్నికార్యము, విషయ సుఖము, విత్తములపై నీ మనస్సు విరక్తి పొందినా, గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి 

ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
అరణ్యే న వా స్వస్య గేహే న కార్యే
న దేహే మనో వర్తతే మే త్వనర్ఘ్యే
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

నీ మనస్సు అరణ్యమున ఉన్నా, ఇంట్లో ఉన్న, సమాన్య విషయములపై తిరుగుతూ ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి ప్రయోజనం? ఏమి 

ప్రయోజనం?
అనర్ఘ్యాణి రత్నాది ముక్తాని సమ్యక్
సమాలింగితా కామినీ యామినీషు
మనశ్చేన్న లగ్నం గురోరంఘ్రిపద్మే
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦ ॥

వెలకట్టలేని మణులు, రత్నాలు, వజ్రవైఢూర్యాలు సదా నిన్ను అనిగమించే అంటిపెట్టుకునే భార్య ఉన్నా గురువు పాదలపై నీ మనస్సు లగ్నం కాకపోతే ఏమి ప్రయోజనం? ఏమి 

ప్రయోజనం? ఏమి ప్రయోజనం?
గురోరష్టకం యః పఠేత్పుణ్యదేహీ
యతిర్భూపతిర్బ్రహ్మచారీ చ గేహీ
లభేత్ వాంఛితార్థ పదం బ్రహ్మసంజ్ఞం
గురోరుక్తవాక్యే మనో యస్య లగ్నం ॥

ఫలశ్రుతి:
ఎవరైతే ఈ గుర్వాష్టకాన్ని చెదువుతారో, నేర్చుకుంటారో, మననం చేస్తారో, గురువు చెప్పిన విషయాలను నిత్యం స్మరిస్తూ గురు పాదపద్మములపై మనస్సు లగ్నం చేస్తారో, అటువంటివారు యోగి అయినా, సన్యాసి అయినా, రాజు అయినా, బ్రహ్మచారి అయినా, గృహస్తు అయినా తనికి శాశ్వత పరతత్వమగు పరబ్రహ్మం సిద్ధిస్తుంది.

సదాశివ సమారంభాం, శంకరాచార్య మధ్యమాం
అస్మదాచార్య పర్యంతం, వందే గురు పరంపరాం


Guru is so much
we can't say what is equal to a true teacher. It might be changing anything to gold but won't turn into another run. But a teacher will make a child who believes in him. So the teacher is non-Asamānuḍu. Teacher can also make a little bit of intelligence.

the the of the world guru will say very well about the guru. They ask each other, " what is the use of the mind if the mind doesn't hold the feet of the guru?" Their writing
In 'Guru Aṣṭakaṁ', they will be asked everywhere.
What is the benefit? What is the benefit? What is the benefit? And then. Even in eight people, they are asking us to question us.

the guru written by shankar bhavatpādulu, the important thing that the student should have. What a student should have faith and faith in the teacher. The teacher is the teacher who we are with. In the world, there are also useless teachers in the world. Catching them means life like a ship in the mouth of a snake.

Shankaracharya Written Guru Aṣṭakaṁ (Gurvāṣṭakaṁ)
The body is fine and the,.
Yaśaścāru's picture is like wealth.
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కిమ్ ॥

What is the use of a good body, a beautiful wife, name or equal wealth, what is the benefit if your mind is not attached to the feet of the teacher? What is the 

benefit? What is the benefit?
Wealth and wealth are all over
House Building: all the mētaddvijātaṁ
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

What is the use of your mind on the feet of the teacher, wealth, children, their children, houses, relatives, their children, houses, relatives, and a great family? What is the benefit? What is the benefit?
The Science of the face of ṣaḍaṅgādivēdō
Poetry is a good poem
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

What is the use of six vēdāṅgamulu (punishment, moon, grammar, nirukta, kalpa, astrology), what is the use of the knowledge of the teacher, what is the benefit of your mind on the feet of the teacher? What is the benefit? What is the benefit?
Thank you from foreign country, thank you.
My moon with a good time:
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

What is the use of a good name in foreign countries and status in your country, good life and good life, what is the benefit if your mind is not attached to the feet of the teacher? What is the benefit? What is the benefit?
Forgiveness is the Lord of the earth.
Always service to the Lord
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

What is the benefit if your mind is not attached to the feet of the teacher who is being served by kings and kings? What is the benefit? What is the benefit?
May the past look at the past, dānapratāpāt.
May God bless all the things of the world.
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦ ॥

What is the benefit if you spread your fame to the feet of the world and praise your kindness to the feet of the teacher? What is the benefit? What is the benefit?
Neither will I suffer, nor do you live.
I wish you all the best.
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

What is the use of your mind on suffering, yoga, love, fire, things happiness and seeds. What is the benefit if your mind is not marriage on the feet of the teacher? What is the benefit? What is the benefit?
Don't work in the forest.
Do not give me the skin of the world.
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦॥

What is the benefit if your mind is in the forest, even if your mind is in the forest and on the common things, what is the use of your mind? What is the benefit? What is the benefit?
The end of the night is the end of the end.
Samāliṅgitā mini yāminīṣu
The wedding of the heart is beautiful.
తతః కిం తతః కిం తతః కిం తతః కి౦ ॥

What is the use of priceless sand, gems, diamonds and diamonds who always keep your mind on the feet of the teacher's feet? What is the benefit? What is the benefit?
Good morning to all of you.
Went to the yatirbhūpatirbrahmacārī
The word that is available is brahmasan̄jñaṁ
Happy birthday to you.

Result:
those who say, learn, learn, do our mind, who always remember the guru's feet, always remember the things that the teacher said, whether it is yogi, a saint, a king or a man, who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is

Sadashiva ceremony, shankar medium
Acharya Imprisonment, vande guru tradition





Post a Comment

0 Comments