శ్రీకృష్ణుని గురించి మానవాళికి తెలియని
అద్భుతమైన నిజాలు
శ్రీకృష్ణుడు 5,252 సంవత్సరాల క్రితం జన్మించాడు.
పుట్టిన తేది: క్రీ. పూ. 18.07.3228 (3228 B.C)
మాసం: శ్రావణం
తిథి: అష్టమి
నక్షత్రం: రోహిణి
వారం: బుధవారం
సమయం: రాత్రి గం.00.00 ని ||
జీవిత కాలం: 125 సంత్సరాల 8 నెలల 7 రోజులు
నిర్యాణం: క్రీ పూ 18.02.3102(3102 B.C)
శ్రీకృష్ణుని 89వ యేట కురుక్షేత్రం జరిగినది.
కురుక్షేత్రం జరిగిన 36సం. తరువాత నిర్యాణం.
కురుక్షేత్రం క్రీ.పూ. 08.12.3139న మృగసిర శుక్ల ఏకాదశినాడు ప్రారంభమై 25.12.3139 న ముగిసినది. క్రీ.పూ 21.12.3139న 3గం. నుంచి 5గం.లవరకు సంభవించిన సూర్య గ్రహణం జయద్రదుని మరణానికి కారణమయ్యెను.
భీష్ముడు క్రీ.పూ. 02.02.3138 న ఉత్తరాయణంలో మొదటి ఏకాదశినాడు ప్రాణము విడిచెను.
శ్రీకృష్ణుడిని వివిధ ప్రాంతాలలో వివిధ నామాలతో పూజిస్తారు.
మధురలో కన్నయ్య
ఒడిశాలో జగన్నాధ్
మహారాష్ట్ర లో విఠల (విఠోబ)
రాజస్తాన్ లో శ్రీనాధుడు
గుజరాత్ లో ద్వారకాదీసుడు & రాంచ్చోడ్
ఉడిపి, కర్ణాటకలో కృష్ణ
జన్మనిచ్చిన తండ్రి వసుదేవుడు
జన్మనిచ్చిన తల్లి దేవకీ
పెంచిన తండ్రి నందుడు
పెంచిన తల్లి యశోద
సోదరుడు బలరాముడు
సోదరి సుభద్ర
జన్మ స్థలం మధుర
భార్యలు: రుక్మిణీ, సత్యభామ, జాంబవతీ, కాళింది, మిత్రవింద, నగ్నజితి, భద్ర, లక్ష్మణ.
శ్రీ కృష్ణుడు జీవితంలో కేవలం నలుగురిని మాత్రమే హతమార్చినట్టు సమాచారం.
చాణుర - కుస్తీదారు
కంసుడు - మేనమామ
శిశుపాలుడు మరియు దంతవక్ర - అత్త కొడుకులు
శ్రీకృష్ణుని జీవితం కష్టాల మయం.
తల్లి ఉగ్ర వంశమునకు, తండ్రి యాదవ వంశమునకు చెందిన వారు.
శ్రీ కృష్ణుడు దట్టమైన నీలపు రంగు కలిగిన శరీరముతో పుట్టాడు.
గోకులమంతా నల్లనయ్య / కన్నయ్య అని పిలిచేవారు.
నల్లగా పొట్టిగా ఉన్నాడని, పెంచుకున్నరాని శ్రీ కృష్ణుడుని అందరూ ఆటపట్టిస్తూ,
అవమానిస్తూ ఉండేవారు. తన బాల్యమంతా జీవన్మరణ పోరాటాలతో సాగింది.
కరువు, ఇంకా అడవి తోడేళ్ళ ముప్పు వలన శ్రీకృష్ణుని 9 ఏళ్ల వయసులో గోకులం నుంచి బృందావనం కి మారవలసి వచ్చింది.
14-16 ఏళ్ల వయసు వరకు బృందావనం లో ఉన్నాడు.
తన సొంత మేనమామ కంసుడిని 14-16 వయస్సులో మధుర లో చంపి తనను కన్న తల్లిదండ్రులను చెరసాల నుంచి విముక్తి కలిగించాడు.
తను మళ్ళీ ఏపుడూ బృందావనానికి తిరిగి రాలేదు.
కాలయవన అను సింధూ రాజు నుంచి ఉన్న ముప్పు వలన మధుర నుంచి ద్వారకకి వలస వెళ్ళవలసి వచ్చింది.
వైనతేయ తెగకు చెందిన ఆటవికులు సహాయంతో జరాసందుడిని గోమంతక కొండ (ఇప్పటి గోవా) వద్ద ఓడించాడు.
శ్రీకృష్ణుడు ద్వారకాను పునర్నిర్మించారు.
అప్పుడు విద్యాభ్యాసం కొరకు 16-18 ఏళ్ల వయసులో ఉజ్జయినిలో గల సాందీపని యొక్క అశ్రమంకు తరలివెళ్ళెను.
గుజరాత్ లో గల ప్రభాస అను సముద్రతీరం వద్ద ఆఫ్రికా సముద్రపు దొంగలతో యుద్ధం చేసి అపహరణకు గురి ఐన తన ఆచార్యుని కుమారుడగు పునర్దత్త ను కాపడెను.
తన విద్యాభ్యాసం తరువాత పాండవుల వనవాసమును గురించి తెలుసుకుని వారిని లక్క ఇంటి నుంచి కాపాడి తదుపరి తన సోదరి అగు ద్రౌపదిని పాండవులకు ఇచ్చి పెండ్లి చేసెను.
ఇందులో చాలా క్రియాశీలంగా వ్యవహరించెను.
పాండవులు ఇంద్రప్రస్థ నగరమును ఏర్పాటు చేసి రాజ్యమును స్థపింపజేసెను.
ద్రౌపదిని వస్త్రాపహరణం నుంచి కాపాడెను.
రాజ్యము నుండి వెడలగొట్టునపుడు పాండవులకు తోడుగా నిలిచారు.
పాండవులకు తోడుగా ఉండి కురుక్షేత్రంలో విజయమును వరించునట్టు చేసెను.
ఎంతో ముచ్చటగా నిర్మించిన ద్వారక నగరము నీట మునిగిపోవుట స్వయముగా చూసేను.
అడవిలో జర అను వేటగాడి చేతిలో మరణించెను.
శ్రీకృష్ణుడు జీవితం విజయవంతమైనదేమీ కాదు. జీవితములో ఒక్క క్షణం కూడా ఎటువంటి సంఘర్షణ లేకుండా ప్రశాంతముగా గడిపినది లేదు. జీవితపు ప్రతీ మలుపులో సంఘర్షణలు మాత్రమే ఎదుర్కొన్నాడు.
జీవితములో ప్రతీ వ్యక్తిని, ప్రతీ విషయాన్ని బాధ్యతతో ఎదుర్కొని చివరకు దేనికి / ఎవరికీ అంకితమవ్వలేదు.
అతను గతాన్ని, భవిష్యత్తును కూడా తెలుసుకోగల సమర్థుడు ఐనప్పటికీ తను ఎప్పుడు వర్తమానములోనే బ్రతికాడు.
శ్రీకృష్ణుడు ఇంకా అతని జీవితము మానవాళికి ఒక నిజమైన ఉదాహరణ.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Excellent information about Srikrishna
Sri Krishna was born 5,252 years ago
Date of birth kree. pooh. 18.07.3228 (3228 B. H)
Month : Shravanam
Date: Ashtami
Star : Rohini
Week : Wednesday
Time : night time : pm. 00.00 on the way.
Life span: 125 years 8 months 7 days
Nirvana: Creepoo 18.02.3102 (3102 B. H)
Sri Krishna's 89th anniversary Kurukshetra happened
36 years since 11th Kurukshetra happened. Next is Nirvana
Kurukshetra kree. pooh. Mrugasira Shukla Ekadashinadu started on 08.12.3139 and ended on 25.12.3139. Cree. Flower 21.12.3139 at 3pm.
5 o'clock from now on. The solar eclipse that occurred till Lavara caused Jayadradhu's death.
Bheeshmudu Kree. pooh. 02.02.3138
The first in my uttarayanam
Ekadashinadu died.
Sri krishna in different places
Worshiped with different names.
They are:
Kannayya in Madhura
Jagannath in odisha
Vittala (vithoba) in Maharashtra
Srinathudu in Rajasthan
Dwarakadees and Ranchchod in Gujarat
Krishna in udipi, karnataka
Vasudeva is the father who gave birth
Devaki is the mother who gave birth
From the father who raised him
Yashoda raised by mother
Brother Balarama
Sister Subhadra
Birth place is sweet
Wives: Rukmini, Satyabhama, Jambavathi, Kalindi, Mitravinda, Nagnajiti, Bhadra, Lakshmana
It is reported that Sri Krishna has killed only four people in his lifetime. Them : Chanura - Wrestler
Kamsudu - Uncle
Infant and dental - cousins of aunt
Sri Krishna's life is full of difficulties.
Mother to the fierce clan,
Father belongs to Yadava dynasty.
Sri krishna is the color of deep blue
Born with the body that belongs.
Nallanayya is all the scratches /
Those who call as Kannayya.
Just because he was black short and raised
Everyone is playing with Sri Krishna,
The ones that keep on insulting. His entire childhood was spent with life and death struggles.
Drought and the threat of wild wolves forced Sri Krishna to move from Gokulam to Brundavan at the age of 9.
14-16 years of age
He is in Brindavanam.
I'm his very own uncle's cousin
At the age of 14-16, he was killed in Madhura and freed his parents from cannabis.
She will never again ever again
Did not come back to brindavan.
Due to the threat from Kalayavana Sindhu Raju, we had to migrate from Madura to Dwaraka.
With the help of savages belonging to Vainateya tribe, he defeated Jarasandudi at Gomantaka hill (now Goa).
Dwarka was rebuilt by sri krishna.
At that time for education at the age of 16-18 he moved to Sandeepani's ashram in Ujjain.
Punardatta, the son of his teacher, who was abducted after fighting with African pirates at Prabhasa beach in Gujarat.
After his education, he rescued the Pandavas from Lakka house and later gave his sister Agu Draupadi to Pandavas and married them.
Been very active in this.
Pandavas established Indraprastha city and established the kingdom.
Draupadi was saved from undressing.
When they were thrown out of the state, they stood by the Pandavas.
By being with the Pandavas, he made the victory to Kurukshetra.
I will see myself that the Dwaraka city which was built with great care will be drowned in water.
Killed in the hands of a hunter in the wild.
Srikrishna life is not a successful one. Not a single moment of life has been spent peacefully without any conflict. He faced only struggles at every turn of his life.
To every person in life,
Face everything with responsibility
Finally not devoted to anything / anyone.
Though he is capable of knowing the past and the future, he has always lived in the present.
Sri krishna and his life
A true example of humanity
Lord Krishna, I bow to you, Jagadguru
Thank you for your support. King's pride
0 Comments