Ad Code

Reasons to Have Curd Rice (Curd Rice) in Breakfast or Daily Diet

చద్ది అన్నం గురించి తెలిస్తే దోస ఇడ్లీ మానేస్తారు


రోజు రోజుకి మన లైఫ్ టైం తగ్గిపోతూ వుంది, దీనికి ముఖ్యమయిన కారణాలు ఎన్నో వున్నా మనం రోజూ తీసుకొనే ఆహారమే ఇందకు కారణమని అందరికి తెలుసు, కానీ మారలేకున్నారు.

మన పెద్దవారు అన్ని సంవస్తరాలు ఏ రోగం లేకుండా దృడంగా ఉండటానికి కారణం వారు రోజువారీ ఆహారపు అలవాట్లే ఉదయాన్నే వారు ఇప్పటిలా దోస, ఇడ్లీ కాకుండా చద్ది అన్నం అదే రాత్రి మిగిలిన అన్నము లో పెరుగో లేదా గంజి లో ఉప్పు వేసుకొని తినేస్తుంటారు  అది మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందట.

రాత్రి మిగిలిన అన్నం లో ఉదయానికల్లా  చాలా రకాల మార్పులు జరుగుతాయి, 50 గ్రాముల అన్నంను తీసుకుని రాత్రి పులియపెట్టినట్లయితే 1.6 మిల్లీ గ్రాములు ఉన్న ఐరన్‌ 35 మిల్లీ గ్రాములుగా పెరుగుతుంది. అలాగే పోటాషియం మరియు కాల్షియంలు కూడా భారీ మొత్తంలో పెరుగుతాయి, ఇవన్నీ మన శరీరాన్ని మరింత ఆరోగ్యంగా ఉంచడానికి ఉపయోగపడుతాయి.


చద్దన్నం ఉదయం తినడం వల్ల కలిగే ఉపయోగాలు:

  • శరీరంలో రోగనిరోదక శక్తి పెరుగుతుంది.
  • శరీరంలో వేడి ఎక్కువగా ఉన్న వారు చద్దన్నంలో పెరుగు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకుని తింటే ఆ వేడి తగ్గుతుంది.
  • ఎక్కువ సమయం ఉల్లాసంగా గడపాలంటే చద్దన్నం పొద్దునట్లే తినాల్సిందే.
  • పలు చర్మ వ్యాదుల నుండి చద్దన్నం కాపాడుతుంది.
  • పేగుల్లో ఉండే అనారోగ్య సమస్యలను సైతం ఈ చద్దన్నం తగ్గిస్తుంది.
  • మ‌ల‌బ‌ద్ద‌కం, నీర‌సం త‌గ్గిపోతాయి. బీపీ అదుపులో ఉంటుంది.


Reasons Why Indians Eat by Curd Rice for Their Daily Diet

It boosts digestion and works best for stomach upsets, indigestion and bloating.

It's a good natural substitute for pro-biotic and antibiotics for very young children during early stages of fever.

Has the mercury risen too high for your comfort? Just add some curd to your diet and you will feel better.

Curd is also a natural fire extinguisher after a very spicy meal. A small cup of curd will keep those spice tears away.

It's high in calcium and good fats and a must have in high protein diets.

You apply it on your skin or on your hair for a soft, healthy glow.

It increases immunity and the defense mechanism of the body.

It improves the absorption of vitamins and minerals from other foods in your body.

It's extremely versatile in flavor and makes for a healthier substitute for milk and cream in your desserts and savory dishes.

Curd is a good stress buster and great mood lifter. Studies show that both the probiotic bacteria and the good fats present in curd lower activity in parts of the brain that deal with pain and emotion, especially when consumed over a long period.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.


Post a Comment

0 Comments