శ్రీ గరికిపాటి నరసింహారావు గారు
మహాసహస్రావధాని, ప్రవచన కిరీటి, పద్యధారణలో ప్రపంచ రికార్డు స్థాపించిన డా. గరికిపాటి నరసింహారావు (పద్మశ్రీ పురస్కార గ్రహీత), భాద్రపద శుద్ధ పాడ్యమి, 1958 సెప్టెంబర్ 14వ తేదీ, పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం తాలూకా, బోడపాడు అగ్రహారంలో శ్రీ వెంకట సూర్యనారాయణ, శ్రీమతి రమణమ్మ దంపతులకు జన్మించారు. గరికిపాటివారు తెలుగులో ఎం.ఎ., ఎం.ఫిల్., పి.హెచ్.డి. చేశారు.
1992 సంవత్సరంలో విజయదశమి రోజున అవధాన రంగంలోకి ప్రవేశించి ఇప్పటి వరకు 325 అష్టావధానాలు చేశారు. 10 శతావధానాలు విజయవంతంగా నిర్వహించారు. 1996 మే నెలలో, కాకినాడ పట్టణంలో 1116 మంది పృఛ్ఛకులతో 21 రోజులపాటు మహాసహస్రావధానం చేసి, 750 పద్యాల ఏకధాటి ధారణతో మహాసహస్రావధానిగా పేరుపొందారు. ఆయన అసాధారణ ధారణా సంపత్తికి నిలువుటద్దంగా ‘ధారణా బ్రహ్మరాక్షసుడు’, ‘అమెరికా అవధాన భారతి’ వంటి బిరుదులను చెప్పవచ్చు. గరికిపాటివారు ఎన్నో పురస్కారాలను, సన్మానాలను అందుకున్నారు.
డా. గరికిపాటివారు 1116 పద్యాలు (సుమారు 4500 పంక్తులు) కలిగిన స్వీయ కావ్యం ‘సాగరఘోష’ ను 8గంటల్లో ఏకధాటి మహాధారణ చేసి సరికొత్త ప్రపంచ రికార్డును నెలకొల్పారు. అంతే కాకుండా అమెరికాలో 8 కంప్యూటర్లతో అష్టావధానాన్ని 2001 లో నిర్వహించి ఔరా అనిపించారు. 2006 లో బెంగళూరు ప్రయోగశాలలో మేథాపరీక్షావధానం కూడా జరిగింది. గరికిపాటివారు తెలుగురాష్ట్రాలలోనే కాక ఎన్నో దేశాలు పర్యటించి తమ వాగ్ధాటితో, అష్టావధానాలతో, ఛలోక్తులు, చమత్కారాలతో నేటి యువతకు కూడా ఉపయోగపడే విధంగా వ్యక్తిత్వ వికాస అంశాలను జోడించి అనేక ప్రసంగాలను ఇస్తూ వస్తున్నారు.
నిత్యం టి.వీలలో భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తూ హిందూమతం విశిష్టతను తెలియజెప్పడంలో వారి వంతు సహకారాన్ని అందజేస్తున్నారు. భక్తి టీవీలో 1818 భాగాలుగా ప్రసారమైన ‘ఆంధ్ర మహాభారతం’, ఏ.బి.ఎన్ లో 2000 భాగాలుగా ప్రసారమైన ‘నవజీవన వేదం’ కార్యక్రమాలతో గరికిపాటివారు కొత్త ఒరవడిని సృష్టించారు. ఇవే కాకుండా ఎన్నో కావ్యాలపై, ఆధ్యాత్మిక అంశాలపై రోజూ గరికిపాటివారి ప్రవచనాలను ప్రేక్షకులు టీవీలలో ఆస్వాదిస్తూనే ఉన్నారు. లోతైన ఆధ్యాత్మిక విషయాలను సైతం అత్యాధునిక సమాజానికి సమన్వయం చేస్తూ ‘సామాజిక వ్యాఖ్య’ కు శ్రీకారం చుట్టి ప్రవచన రంగంపై గరికిపాటి వారు తమదైన ముద్ర వేశారు.
సాగరఘోష, వ్యక్తిత్వదీపం, వైకుంఠపాళి, ఇష్టదైవం, అవధాన శతకం వంటి ఎన్నో పుస్తకాలను రచించారు. సామాజిక మాధ్యమాలపై ప్రత్యేకమైన దృష్టి సారించిన గరికిపాటివారు, ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి మాధ్యమాలలో ప్రసంగాలు అందుబాటులో ఉంచి, భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడే రీతిలో కృషి చేస్తున్నారు.
డా. గరికిపాటి నరసింహారావు - పద్మశ్రీ పురస్కార గ్రహీత
పరిచయ పత్రం
తల్లిద్ిండ్రులు : శ్రీమతి వింకట రమణమమ, శ్రీ వింకట సూరయనారాయణ
జనమస్థలిం : పశ్చిమ గోదావరి జిల్లి, తాడేపల్లి గూడిం తాలూకా, బోడపాడు.
విదాయరహతలు : ఎిం.ఎ., ఎిం. ఫిల్, పిహెచ్. డి.
ఉద్యయగ జీవితిం : 30 స్ింవతసరాలుగా తెలుగు అధ్యయపకతవిం
ప్రపించ రికార్డు : 1116 పదాయలు కల్లగిన స్వవయకావయిం ‘స్కగరఘోష’ 8 గిం.ల్లి
ఏకధ్యటి మహాధ్యరణ(విశాఖపటనిం, కాకినాడ, హైద్రాబాదు నగరాలలో)
స్హస్రావధ్యన ప్రతిభ : 1996 మేల్ల కాకినాడల్ల మహాస్హస్రావధ్యనిం (1116 మింది
పృచఛకులు -21 రోజులు – 750 పదాయల ఏకధ్యటి ధ్యరణతో)
హైటెక్ అవధ్యనిం : 1) అమెరికాల్ల 8 కింప్యయటరితో అష్టావధ్యనిం (2001)
2) బింగుళూర్డల్ల ప్రయోగశాలల్ల మేథా పరీక్షావధ్యనిం (2006)
విదేశీ పరయటనలు : అమెరికా, ఆస్ట్రేల్లయా, సింగప్యర్డ, మలేషియా, లిండన్, దుబాయి,
బహ్రైన్, కువయిట్, అబుదాభి, దుబాయి, కతార్, ఉగాిండా,
మస్ాట్ మొద్లైన ఎన్నన దేశాల్లి ఎన్ననస్కర్డి అవధానాలు చేశారు. ఉపన్యాసాలు ఇచ్చారు.
సత్కారాలు - పురస్కారాలు :
1. భారత ప్రభుతవించే “పద్మశ్రీ” పురస్కార ప్రదానిం – 2022
2. తెలుగు విశ్వవిదాయలయింల్ల ఎిం. ఫిల్ ల్ల ప్రథమ స్కథనిం స్కధించినిందుకు అపపటి
ముఖయమింత్రి ఎన్.టి.ఆర్ దావరా 2 స్వరణ పతకాలు బహుకరణ - 1989
3. తెలుగు విశ్వ విదాయలయిం వారిచే అవధ్యన రింగింల్ల ప్రతిభా పురస్కారిం – 2000
4. కొపపరపు కవుల పురస్కారిం – 2011
5. స్నాతన ధరమ ఛారిటబుల్ ట్రస్టా పురస్కారిం – 2012
6. ల్లక్ నాయక్ ఫిండేషన్ వారిచే పురస్కారిం -2016
7. గురజాడ విశ్చషా పురస్కారిం – 2016
8. ఆింధ్రప్రదేశ్ ప్రభుతవించే “కళారతన” హింస్ పురస్కారిం – 2017
9. పి.వి. నరసింహారావు స్కమరక పురస్కారిం – 2018
10. రామినేని ఫిండేషన్ పురస్కారిం – 2018
11. వివేకానింద్ జీవన స్కఫలయ పురస్కారిం – 2018
12. గిండపిండేర స్తాారిం (బింగుళూర్డ) – 2021
‘సాగరఘోష’ కావాయనికి పురస్కారాలు :
1.‘స్కధన స్కహితీ స్రవింతి’ పురస్కారిం (హైద్రాబాదు) – 2002
2. తెలుగు విశ్వ విదాయలయిం వారిచే పురస్కారిం – 2003
3. నిండూరి రామకృషణమాచ్చరయ పురస్కారిం (గుడివాడ) – 2004
4.‘స్హృద్య’ స్కహితయ పురస్కారిం (వరింగలుి) – 2005
5. తుమమల పీఠిం పురస్కారిం, (గుింటూర్డ) – 2012
6. పుటాపరిి నారాయణాచ్చరయ పురస్కారిం (ఒింగోలు) – 2014
రచనలు :
1. మన భారతిం (పద్య కావయిం) 12. అవధ్యన శ్తకిం – 1
2. పిలిల బొమమల తెలుగు నిఘింటువు 13. శ్తావధ్యన భాగయిం
3. మౌఖిక స్కహితయిం (పరిశోధన) 14. శ్తావధ్యన విజయిం
4. ధ్యర – ధ్యరణ (రిండు శ్తావధ్యనాలు) 15. వైకుింఠపాళి (ఆధ్యయతిమక వాయస్
స్ింపుటి)
5. కవితా ఖిండికా శ్తావధ్యనిం 16. శ్తావధ్యనిం – విజయవాడ
6. దివశ్తావధ్యనిం 17. శ్తావధ్యనిం – శ్రీకాకుళిం
7. మహా స్హస్రావధ్యనిం 18. ఇషా దైవిం
8. పలివి (పాటలు) 19. అవధ్యన శ్తకిం – 2
9. బాషప గుచఛిం (పద్య కవితా స్ింపుటి) 20. The Voice of the Ocean
(స్కగరఘోష ఆింగాినువాద్ిం)
10. స్కగరఘోష (పద్య కావయిం) 21. Ocean Blues
11. మా అమమ (పదాయలు) (స్కగరఘోష ఆింగాినువాద్ిం)
గరికిపాటి రచనలపై పరిశోధన :
ఎిం. ఫిల్ స్కథయి – 3, పిహెచ్. డి స్కథయి – 2
స.డి.లు
1. పలకరిస్ట్రి పద్యిం (హాస్య పదాయలు) 7. కాశీ ఖిండిం
2. శ్చవానింద్ లహరి 8. భగవద్గీత
3. సింద్రయ లహరి 9. శ్కుింతల్లపాఖ్యయనిం
4. కనకధ్యరాస్ివిం 10. శ్రీ కాళహసి మాహాతమయిం
5. భకి ప్రహాిద్ 11. శ్రీ కాళహసి శ్తకిం
6. గజింద్ర మోక్షిం 12. స్కగరఘోష (1116 పదాయలు
* 20 గింటల వాయఖ్యయనింతో డి.వి.డి)
టి.వి. కారయక్రమాలు :
1. భకిి టీ.వీ.ల్ల “ఆంధ్ర మహాభారతం” – 1818 భాగాలు
2. ఏ.బి.ఎన్. ఆంధ్రజ్యోతిలో “నవజీవన వేదం” – 2000 భాగాలు
3. ఈ.టి.వి ల్ల – “చమక్కులు” (తెలుగు వలుగు)
4. శ్రీ వేింకటేశ్వర భకిి ఛానల్ (SVBC) ల్ల “భగవద్గీత – బాలవికాసం”
5. దూరద్రశన్ యాద్గిరి ఛానల్ ల్ల “మంచి కుటుంబం”
6. తెలుగువన్ డాట్ కామ్ ఇింటరనట్ ఛానల్లి “సాహిత్యంలో హాస్యం”
అష్టావధానాలు – 300 కి పైగా
శతావధానాలు – 9
మహా సహస్రావనాలు – 1
బిరుదులు : మహా సహస్రావని, ధారణా బ్రహ్మ రాక్షసుడు, ప్రవచన కిరీటి.
భార్య : శ్రీమతి శారద
కుమారులు : చి. శ్రీశ్రీ, చి. గురజాడ
సామాజిక మాధ్యమాలు :
1. వబ్ సైట్ : www.srigarikipati.com
2. ఫేస్ట బుక్, ఇనాసాగ్రామ్, టివటార్,యూటూయబ్ : Sri Garikipati Narasimha Rao Official
Dr. Sri Garikipati Narasimha Rao Garu
Garikipati Narasimha Rao is an Indian Telugu Avadhani (literary performer) from Andhra Pradesh, India. Avadhanis are respected for their abilities to spin out verses conforming to Telugu grammar on literally any subject that audience may throw at them, as a challenge. In 1996 he performed Avadhanam with 1116 Pruchchakas or Pricchakas for 21 days in Kakinada. He also delivers lectures on personality development based on Dharmic culture and way of life. He regularly appears on Telugu TV channels like SVBC, Bhakti TV, and ABN Andhra Jyothi giving discourses on Ancient Hindu texts like Bhagavadgita Balavikaasam, Ramayana, and Mahabharata. In 2022, he was awarded India's fourth-highest civilian award Padma Shri by the government of India.
Rao was born on 14 September 1958 to the couple Venkata Surya Narayana and Venkata Ramanamma. He married Sarada who is from East Godavari, Annavaram. He named his two sons Sri Sri and Gurajada. His elder son was named after great telugu poet Srirangam Srinivasarao, has completed his Hotel management and working as a General manager. His younger son Gurajada who was named after great Telugu poet Gurajada Apparao, has pursued his Master's, M.Phil. and PhD in Telugu at university of Hyderabad. As a motivational and spiritual speaker, Dr. Gurajada has delivered over 200 lectures across Telugu states.
Rao started performing Avadhanams in the year 1972. He has conducted more than 288 avadhanams, including Dvigunita Avadhanam at Dallas for the American Telugu Association in 2002. Rao is known for his Dhāraṇā (memorising and reciting), which is a key requirement for performing Avadhanams.
On 26 November 2018, while at Koti Deepotsavam Stage, Rao emotionally announced that very soon he will retire from discoursing pravachanams and public speeches after completing already accepted projects, in order to attain inner peace and enlightenment but later he changed his decision per public requests and to help and activate the society through his way of speeches.
Dr. Sri Garikipati Narasimha Rao - PadmaShree Awardee
1. Name : Garikipati V.B. Narasimha Rao
2. Parents : Garikipati Venkata Ramana
Garikipati Venkata Suryanarayana
3. Education : M.A. (Telugu), M.Phil. (Telugu), Ph.D. (Telugu)
4. Profession : Lecturer in Telugu & Sanskrit for 30 years.
5. World Record in poetry recital
Established a new World Record by reciting 4464 lines of own poetry
Book (Sagara Ghosha) in 8 hours 8 minutes. The program was Organised in
Visakhapatnam, A.P., India on 17th June 2001, in Kakinada, A.P., India on 17th
May 2002 and in Hyderabad, A.P., India on 22nd February 2004.
6. Extraordinary talent in the art of AVADHANA
Maha Sahasra Avadhanam is an extraordinary literary performance
requiring extensive memory, spontaneity, multitasking, divided attention and in
– depth knowledge of literature and prosody. Performed Maha
Sahasravadhanam in 21 days composing 1116 poems instantaneously for 1116
questions by scholars from different domains of knowledge.
Recited all the poems at a stretch in one day.
7. Hi Tech AVADHANAM
Performed Hi – Tech Avadhanam online with 8 computers in USA, 2001.
8. Ashtavadhanams : 300
9. Sathavadhanams : 9
10. Maha Sahasravadhanam : 1 (Kakinada – 1996, Andhra Pradesh, India)
11. Abroad Visits :
Visited U.S.A. 10 times from 2001 till now.
Multiple Visits to Australia, Singapore, Malaysia, U.K., Dubai, Abu
Dhabi, Kuwait, Bahrain, Qatar, Mascot, Uganda for delivering literary &
Devotional Lectures.
Awards & Rewards :
1. “PADMASHRI” Award by Indian Government – 2022
2. Awarded 2 Gold Medals by the then Chief Minister of Andhra Pradesh
Mr. N.T.Rama Rao for securing university first rank in M.Phil., in
Telugu University, Andhra Pradesh. – 1989
3. “Pratibha Puraskaram” from Telugu University,Andhra Pradesh. –2000
4. Kopparapu Kavula Puraskaram– 2011
5. Sanathana Dharma Puraskaram – 2012
6. Lok Nayak Award – 2016
7. Guarajada Award – 2016
8. Kala Ratna Award – A.P. Govt. – 2017
9. Ramineni Foundation Award – 2018
10. P.V. Narasimha Rao Award– 2018
11. Vivekananda Life Time Award - 2018
12. Gandapinderam Satkaram (Banagalore) - 2021
Published Books :
1. Mana Bharatam (poetry)
2. Pictorial Telugu Dictionary For Children
3. Moukikha Sahityam (Research Work)
4. Dhara – Dharana
5. Kavitha Khandika Shathavadhanam
6. Dwishatavadhanam
7. Maha Sahasra Avadhanam
8. Pallavi (Songs)
9. Bashpa Guccham (Poetry)
10. Sagara Ghosha (1116 classical poems in telugu poetry on environment)
11. Maa Amma (poetry)
12. Avadhana shatakam – 1
13. Shatavadhana Bhagyam
14. Shatavadhana Vijayam
15. Vaikuntapaali (spiritual essays)
16. Shatavadhanam - Vijayawada
17. Shatavadhanam - Srikakulam
18. Ishta Daivam (Devotional Poetry)
19. Avadhana Shatakam – 2
20. The Voice Of The Ocean (English Translation to Sagara Ghosha)
21. Ocean Blues (English Translation to Sagara Ghosha)
Research on Dr. Garikipati’s books :
2 Ph.Ds and 3 M.Phils were awarded for conducting research on Author’s
books.
Honorary Titles :
1. Sahasra Bharati
2. Dharana Brahma Rakshasudu
3. Pravachana kireeti
Family :
1. Sarada (Wife)
2. Sri Sri (Elder Son) 3. Gurajada (Younger Son)
T.V. Programmes :
1. Nava Jeevana Vedam – ABN Andhra Jyothi – 2000 episodes
2. Mahabharatam– Bhakti T.V. – 1818 episodes
3. (Bhagavathgeeta – Bala vikasam) – SVBC Channel
4. Chamakkulu – ETV 2
5. Manchi Kutumbham – D.D. Saptagiri
6. Sahithyamlo Haasyam – Teluguone.com
Social Media
1. Website: www.srigarikipati.com
2. Facebook, Instagram, Twitter, Youtube : Sri Garikipati Narasimha Rao official
0 Comments