నమః సూర్యాయ శాంతాయ సర్వరోగ నివారిణే |
ఆయురారోగ్య ఐశ్వర్యo దేహి దేహిదేవః జగత్పతే ||
అర్థం:
ఓ సూర్యదేవ! జగత్ పరిపాలకా!
నీకిదే నా నమస్కారము.
నీవు సర్వరోగములను తొలగించువాడవు.
శాంతిని వొసంగువాడవు. మాకు ఆయువును, ఆరోగ్యమును, సంపదను అనుగ్రహించుము.
సూర్య నమస్కార మంత్రములు
ఓం ధ్యాయేస్సదా సవితృమండలమధ్యవర్తీ
నారాయణస్సరసిజాసన సన్నివిష్టః |
కేయూరవాన్ మకరకుండలవాన్ కిరీటీ
హారీ హిరణ్మయవపుః ధృతశంఖచక్రః ||
ఓం మిత్రాయ నమః |
ఓం రవయే నమః |
ఓం సూర్యాయ నమః |
ఓం భానవే నమః |
ఓం ఖగాయ నమః |
ఓం పూష్లే నమః |
ఓం హిరణ్యగర్భాయ నమః |
ఓం మరీచయే నమః |
ఓం ఆదిత్యాయ నమః |
ఓం సవిత్రే నమః |
ఓం అర్కాయ నమః |
ఓం భాస్కరాయ నమః |
ఓం శ్రీసవితృసూర్యనారాయణాయ నమః ||
ఆదిత్యస్య నమస్కారాన్ యే కుర్వంతి దినే దినే
ఆయుః ప్రజ్ఞాం బలం వీర్యం తేజస్తేషాం చ జాయతే ||
ఓం మిత్ర రవి సూర్య భాను ఖగ పూష్ణ.
హిరణ్యగర్భ మరీచ ఆదిత్య సవిత్రార్క భాస్కర
ఓం శ్రీ సావిత్రి సూర్య నారాయణాయ నమః ||
ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ
గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవ్ నమః ||
ఆదిదేవ! సమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర |
దివాకర! సమస్తుభ్యం ప్రభాకర నమస్తుతే
సప్తాశ్వరథ మారూఢం ప్రచండం కశ్యపాత్మజమ్,
శ్వేతపద్మధరందేవంతంసూర్యం ప్రణమామ్యహం ||
ఓం భాస్కరాయ నమో నమః
ఓం శ్రీ సూర్య నారాయణ స్వామినే నమః
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Sri Surya Narayana Swamy Mantram
Om Sri Surya Narayana Swamy NamahaThe spell of the sun
Namah Suryaya Shantaya is the cure for all diseases!
Long life, health, wealth, Dehi Dehideva Jagatpathe!!
Meaning:
Oh god of the sun! Ruler of the world!
My salutations to you.
You are the healer of all diseases.
Don't be a thief of peace. Bless us with life, health and wealth.
Surya Namaskara Mantras
Om Dhyayessada Savitramandal Mediator
Narayana Sarasijasana scene|
Keuravan Makarakundalavan crown
Hari Hiranmayavapu's Druthasankha Chakra ||
Om Mitraaya Namaha |
Hail to Lord Ravaya |
Hail Lord Surya |
Hail Lord Bhanave |
Hail to Lord Khagaya |
Om Pushle Namaha |
Om Hiranyagarbhaya Namaha |
Om Marichaye Namaha |
Om Adityaaya Namaha |
Om Savitre Namaha |
Om Arkaaya Namaha |
Hail to Lord Bhaskaraya |
Om Sri Savitrusurya Narayana Namaha ||
Adityaasya Namaskaran, this is the birthday of the day.
Ayudha Pragnam, Strength, Sperm, Tejastesham Cha Jayate ||
0 Comments