శ్రీ హనుమాన్ అష్టోత్తరం
ఓం శ్రీ ఆంజనేయాయ నమ:
ఓం మహావీరాయ నమ:
ఓం హనుమతే నమ:
ఓం సీతాదేవి ముద్రప్రదాయకాయ నమ:
ఓం మారుతాత్మకాయ నమ:
ఓం తత్వజ్ఞానప్రదాయ నమ:
ఓం అశోకవనికాచ్చేత్రే నమ:
ఓం సర్వబంధ విమోక్తే నమ:
ఓం రక్షోవిధ్వంసకారకాయ నమ:
ఓం పరవిద్వప నమ:
ఓం పరశౌర్యవినాశనాయ నమ:
ఓం పరమంత్ర నిరాకర్తే నమ:
సర్వేజనాః సుఖినోభవంతు!
శుభమస్తు!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
0 Comments