సర్వదేవ కృత శ్రీ లక్ష్మీ స్తోత్రమ్
క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి వంతమైనది.
క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే |
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే ||
ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే |
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలమ్ ||
సర్వ సంపత్స్వరూపాత్వం సర్వేషాం సర్వ రూపిణీ |
రాసేశ్వర్యధి దేవీత్వం త్వత్కలాః సర్వయోషితః ||
కైలాసే పార్వతీ త్వంచ క్షీరోధే సింధు కన్యకా |
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్య లక్ష్మీశ్చ భూతలే ||
వైకుంఠేచ మహాలక్ష్మీః దేవదేవీ సరస్వతీ |
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః ||
కృష్ణ ప్రాణాధి దేవీత్వం గోలోకే రాధికా స్వయమ్ |
రాసే రాసేశ్వరీ త్వంచ బృందా బృందావనే వనే ||
కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే |
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ ||
పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే |
కుంద దంతీ కుందవనే సుశీలా కేతకీ వనే ||
కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననేపిచ |
రాజలక్ష్మీః రాజ గేహే గృహలక్ష్మీ ర్గృహే గృహే ||
ఇత్యుక్త్వా దేవతాస్సర్వాః మునయో మనవస్తథా |
రూరూదుర్న మ్రవదనాః శుష్క కంఠోష్ఠ తాలుకాః ||
ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభమ్ |
యః పఠేత్ప్రాతరుత్థాయ సవైసర్వం లభేద్ధ్రువమ్ ||
అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీమ్ |
సుశీలాం సుందరీం రమ్యామతి సుప్రియవాదినీమ్ ||
పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరామ్ |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరజీవినమ్ ||
పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశస్వినమ్ |
భ్రష్టరాజ్యో లభేద్రాజ్యం భ్రష్ట శ్రీర్లభేతే శ్రియమ్ ||
హత బంధుర్లభేద్బంధుం ధన భ్రష్టో ధనం లభేత్ |
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాంచ లభేద్ధ్రువమ్ ||
సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనమ్ |
హర్షానందకరం శాశ్వద్ధర్మ మోక్ష సుహృత్పదమ్ ||
ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం
0 Comments