రోగ నాశన శివ మంత్రం
మంత్రం:
"రోగ నయాంతి బిషజైహి సర్వరోగ వినాశన రౌరవాది నసంబీతి వితశోక నమోస్తుతే"
తీవ్రమైన అనారోగ్యం సమస్య తో ఉన్న వారు ఈ మంత్రం జపించడం వల్ల వ్యాధి నయం అవుతుంది..ఉపశమనం లభిస్తుంది.
చతుర్దశి రోజు మొదలు పెట్టి 40 రోజులు రోజుకి 1008 సార్లు జపం చేసినవారికి శివానుగ్రాహం వల్ల అకాల మరణం సంభవించదు, గండాలు తొలగిపోతాయి, జబ్బులు తగ్గుతుంది.
Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
0 Comments