1. ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీ కొడుకు కోడలుతో కలిసి ఉండకండి. అవసరమైతే వారిని అద్దె ఇంట్లో ఉండమనండి. మీ పిల్లలతో మీరు ఎంత దూరంగా ఉంటే మీ వియ్యంకులతో, మీ కోడలితో మీ బంధుత్వాలు అంత బాగా ఉంటాయి.
2. మీ కుమారుడి భార్యను కేవలం అతని భార్యగా మాత్రమే చూడండి లేదా ఒక ఫ్రెండ్ గా చూడండి అంతే తప్ప ఆమెను మీ కుమార్తెగా చూడొద్దు. మీ అబ్బాయిని అన్నట్టుగానే ఆమెను కూడా పొరపాటున ఒక మాట కూడా అనవద్దు. అది ఆమె జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది. ఆమెను తిట్టే హక్కు కేవలం ఆమె తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది.
3. మీ కోడలి అలవాట్లు లేక ప్రవర్తన అది మీ అబ్బాయి సమస్య మీకు అసలు సంబంధం లేదు, అనవసరం కూడా.
4. ఒకవేళ మీరు కలిసి ఉంటున్నా కూడా ఎవరి పనులు వారు చేసుకోండి. వారికి సంబంధించిన ఏ పని మీరు చేయొద్దు .ఒకవేళ మీ కోడలు మిమ్మల్ని ప్రత్యేకంగా కోరుకుంటే కనుక తిరిగి ఏమీ ఆశించకుండా మాత్రమే ఆ పని మీరు చేయండి. మీ కుమారుడి కుటుంబ సమస్యలు మీ మీద వేసుకోకండి.
5. మీ కొడుకు కోడలు వాగ్యుద్ధాలు చేసుకుంటున్నప్పుడు మీరు చెవిటి వారిలా ఉండిపోండి సాధారణంగా పెద్దలు కల్పించుకోవటం వారికి ఇష్టం ఉండదు.
6. మీ మనుమలు పూర్తిగా మీ కొడుకు కోడలు యొక్క ఆస్తి. వారు వారి పిల్లల్ని ఎలా పెంచుకుంటారో అది వారి ఇష్టం.
7. మీ కోడలు మిమ్మల్ని గౌరవించవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు అలా ఆశించకండి ఆశించకండి. ఒక మంచి వ్యక్తిగా మసులుకోమని మాత్రమే మీరు మీ కుమారుడికి చెప్పండి.
8. మీ రిటైర్మెంట్ కోసం మీరు ఎక్కువగా ప్రణాళికలు రచించుకోండి. మీ మిగతా జీవితం సంతోషంగా ఉండేలా చూసుకోవాలి.
9. రిటైర్ అయిన తర్వాత మీ రోజులు ఎంత హాయిగా గడుపుకుంటారో అది మీ ఇష్టం. ఇంతకాలం మీరు దాచుకున్న సొమ్మును హాయిగా ఖర్చు పెట్టుకోండి మీ డబ్బులు మీకు పనికిరాకుండా పోయేలా చూసుకోరాదు.
10. మనుమల మీద మీకు ఎటువంటి హక్కు లేదు అది మీ సంతానానికి దేవుడిచ్చిన వరం.
Ten golden principles for peaceful old age:
1. Don't be with your son and daughter-in-law in any circumstances. Let them stay in a rental house if needed. No matter how far you are with your children, with your vyyanks, Your relationship with your daughter-in-law is as good as you.
2. See your son's wife only as his wife or as a friend and don't see her as your daughter. Don't say a word to your boy by mistake like you told him.
That will remember her for life. Only her parents have the right to abuse her.
3. Your daughter-in-law's habit or behavior that is your son's problem. You don't have any relation, even unnecessary.
4. Do someone's work even if you're together. Don't do anything about them. If your daughter-in-law wants you special, you only do it without expecting anything in return. Don't put your son's family problems on you.
5. Be deaf when your son and daughter-in-law are having arguments they usually don't like to make adults.
6. Your granddaughters are totally your son's daughter-in-law's property. They love how they raise their kids.
7. Your daughter-in-law needs to respect you Not at all don't expect so don't expect. You only tell your son to be a good person.
8. Make more plans for your retirement. Make the rest of your life happy.
9. You love how you spend your days after retirement. Spend the money that you have hidden so long. Don't let your money go useless to you. You don't have any right on
10. granddaughters God's gift to your offspring.
0 Comments