Ad Code

శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం - Lord Sri Venkateswara Vajra Kavacha Stotram

శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రం



శనిగ్రహ భాద నుండి విముక్తి కొరకు మరియు వజ్ర తుల్యమైన శ్రీవారి రక్ష కొరకు శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచ స్తోత్రాన్ని చదివి స్వామి వారి క్రుపకు పత్రులమవుధాం.

మార్కండేయ ఉవాచ:

నారాయణం పరబ్రహ్మ సర్వకారణ కారకం
ప్రపద్యే వెంకటేశాఖ్యాం తదేవ కవచం మమ

సహస్రశీర్షా పురుషో వేంకటేశశ్శిరో వతు
ప్రాణేశః ప్రాణనిలయః ప్రాణాణ్ రక్షతు మే హరిః

ఆకాశరాట్ సుతానాథ ఆత్మానం మే సదావతు
దేవదేవోత్తమోపాయాద్దేహం మే వేంకటేశ్వరః

సర్వత్ర సర్వకాలేషు మంగాంబాజానిశ్వరః
పాలయేన్మాం సదా కర్మసాఫల్యం నః ప్రయచ్ఛతు

య ఏతద్వజ్రకవచమభేద్యం వేంకటేశితుః
సాయం ప్రాతః పఠేన్నిత్యం మృత్యుం తరతి నిర్భయః


ఇతి శ్రీ వెంకటేస్వర వజ్రకవచస్తోత్రం సంపూర్ణం ‖
ఓంనమోవెంకటేశాయ
Sri Venkateswara Vajra Kavacha Stotram:
Narayanam Parabrahma Sarvakaarana Kaaranam
Prapadye Venkatesakhyaam Tadeva Kavacham Mama

Sahasra Seersha Purusho Venkatesas Sirovatu
Pranesha Prananilayaha Pranan Rakshatu Mey Harihi

Aakasa Raat Sutaa Naatha Aatmanam Me Sadavatu
Deva Devottamaha Payaad Deham Mey Venkateswaraha

Sarvatra Sarva Karyeshu Mangaam Baja Nireeswaraha
Palayen Mama Kam Karma Saphalyam Naha Prayacchatu

Ya Etad Vajra Kavacha Mabhedyam Venkates Situhu
Sayam Prataha Patennityam Mrutyum Tarati Nirbhyaha

Iti Markandeya Kruta
Venkateswara Vajra Kavacham Sampoornam


Lord Sri Venkateswara Vajra Kavacha Stotram Meaning: I bow and salute that Venkatesa, Who is lord Narayana himself, Who is the divine Lord of all, And who is the cause of all causes, And chant his armor for myself Let my head be protected by, Lord Venkatesha with thousand aspects, Who is the lord of all souls, And place where the soul merges. Let the Consort of the daughter of the sky, May protect my soul always, Let the body got from the lord of Lords, Be protected by Lord Venkateswara. Let the soul like consort of Alamelu Manga. Take care of all my works always, And lead me to good results of all of them. This diamond armour of Venkatesa, which can never be broken, If read daily in the evening and morn, Would help one to cross death without fear.

Post a Comment

0 Comments