Ad Code

శ్రావణ శనివారం

శ్రావణ శనివారం


వెంకటేశ్వర స్వామి జన్మ నక్షత్రమైన శ్రవణం పేరు మీద వచ్చే ఈ శ్రావణ మాసంలోని శనివారం విష్ణు ప్రియమైంది.

ఈరోజు చేసే ఒక ప్రత్యేక దీపారాధన స్వామి అనుగ్రహముతో పాటు అష్టైశ్వర్యాలు కలిగిస్తుంది.
దీపారాధన విధానం తెలుసుకుందాం.

ఒక పాత్రలో బియ్యం పిండిని తీసుకుని దానిలో అవుపాలతో, బెల్లం పొడిని కలిపి దీపపు ప్రమిద లాగా చేయాలి. అందులో తగినంత కాచిన అవునెయ్యిని పోసి ఆకాశం చూసే లాగా దీపపు వత్తిని వేసి కొండెక్కే వరకు ఉంచాలి కొండెక్కిన దీపాన్ని ప్రసాదంగా తీసుకోవాలి. బియ్యం పిండి,బెల్లం,నెయ్యి, అవుపాలతో, దీపపు కాంతితో వేడి వల్ల ఈ ప్రసాదమ్ రుచిగా ఉండటమే కాక స్వామి అనుగ్రహము కూడా కలిగిస్తుంది.


ఓం నమో వెంకటేశాయ


Sravana Saturday
In the name of Lord Venkateswara Swamy's birth star Sravana, the Saturday of the month of Sravana, Vishnu is loved.

A special lamp that is done today will bring prosperity along with the blessings of the Lord.
Let us know the method of worshiping lamp.

Take rice flour in a vessel and mix it with curry and jaggery powder and make it like a lamp. Pour enough ghee in it and put the lamp pressure on the sky and keep it till the hill and take the lamp on the hill as a prasad. With rice flour, jaggery, ghee, ghee, milk and lamp light, this prasadam is not only tasty but also gives the blessings of the Lord.

Om Namo Venkatesaaya





Post a Comment

0 Comments