Ad Code

సూర్యభగవానుడి ద్వాదశ నామాలు - Dwadasha Namavali of Lord Surya

సూర్యభగవానుడి ద్వాదశ నామాలు



సూర్యుడు నమస్కార ప్రియుడు అటువంటి సూర్యుని అనుగ్రహం కొరకు ఈ ద్వాదశ నామాలను సూర్యునికి అభిముఖంగా నమస్కరిస్తూ ఉచ్చరించండి. వెంటనే అనుగ్రహం కలుగుతుంది.

సూర్యభగవానుడు సమస్త ప్రాణకోటికి జీవనాధారం. అందువల్లనే సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించి ఆరాధించడమనేది ప్రాచీన కాలం నుంచి వుంది. సూర్యుడు పన్నెండు నామాలను కలిగి ఉంటాడని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి.

సూర్య ద్వాదశ నామాలు
1.  ఓం మిత్రాయనమః
2.  ఓం రవయేనమః
3.  ఓం సూర్యాయనమః
4.  ఓం భానువేనమః
5.  ఓం ఖగాయనమః
6.  ఓం పూష్ణేనమః
7.  ఓం హిరణ్య గర్భాయనమః
8.  ఓం మరీచయేనమః
9.  ఓం ఆదిత్యా యనమః
10. ఓం సవిత్రేనమః
11. ఓం అర్కాయనమః
12. ఓం భాస్కరాయనమః


Dwadasha Namavali of Lord Surya
Om Mitraya Namah
Om Ravaye Namah
Om Suryaya Namah
Om Bhanave Namah
Om Khagaya Namah
Om Pushne Namah
Om Hiranyagarbhaya Namah
Om Marichaye Namah
Om Adityaya Namah
Om Savitre Namah
Om Arkaya Namah

Om Bhaskaraya Namah








Post a Comment

0 Comments