అన్నదాన మహిమ
కోటి గోవుల దాన ఫలితం తో సమానం
కోటి గోవుల దాన ఫలితం తో సమానం
విదర్భ రాజ్యాన్ని సుదేవుడి కుమారుడు శ్వేతుడు పాలించేవాడు. గొప్ప తపస్సంపన్నుడైన శ్వేతుడు ధర్మబద్ధంగా పాలించి తపశ్శక్తితో దైవత్వాన్ని పొందాడు. అతడు మరణించిన తర్వాత విష్ణువు సేవకులు వచ్చి స్వర్గానికి తీసికెళ్లారు. అక్కడ భోగభాగ్యాలు అనుభవిస్తూ సంతోషంగా ఉన్నాడు. కానీ, అన్ని సుఖాలున్నా ఆకలిబాధ మాత్రం అతడిని వెంటాడింది. స్వర్గంలో ఉండేవారికి ఆకలి తెలియదు. ఆకలివేస్తే తినడానికి కూడా ఏమి ఉండదు. కానీ శ్వేతుడికి స్వర్గ లోకంలో కూడా క్షుద్బాధ తప్పలేదు. ఈ బాధ తట్టుకోలేక ఒక రోజు బ్రహ్మ దగ్గరకు వెళ్లి నేను గొప్ప తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికి వచ్చాను. కానీ నాకు ఆకలి బాధ తప్పలేదు. స్వర్గంలో ఉన్న మిగలిన వారికి ఆకలి ఉండదు కాబట్టి ఇక్కడ తినడానికి ఏమీ దొరకడంలేదు. ఈ బాధ తప్పే ఉపాయం చెప్పండి స్వామి అని వేడుకున్నాడు.
శ్వేతుడి మాటలు విన్న బ్రహ్మ రాజా! నువ్వు తపస్సు చేసి దైవత్వాన్ని పొంది స్వర్గానికికి వచ్చావు. కానీ, ఎవ్వరికీ లేని ఆకలిబాధ నీకు కలగడానికి కారణం నువ్వు ఎవరి ఆకలి బాధను తీర్చలేదు. ఎవరికైనా కనీసం పట్టెడు అన్నం పెట్టలేదు. దాహంతో అలమటించిన వారికి చుక్క నీరు కూడా ఇవ్వలేదు. దానాల్లో కెల్లా అన్నదానం గొప్పది. అది నువ్వు చేయలేదు. అందుకే ఇది నిన్ను ఇప్పుడు బాధిస్తోంది. దాన్ని నువ్వు తెలుసుకుంటున్నావని అన్నాడు.
దీనికి మార్గం లేదా? బ్రహ్మదేవా నన్ను రక్షించండని శ్వేతుడు వేడుకున్నాడు. నువ్వు భూలోకం వెళ్లి నీ పార్దివకాయం ఎక్కడుందో వెతికి, దానిని రోజూ కొద్ది కొద్దిగా తిని ఆకలి బాధ తగ్గించుకో నువ్వు ఎంత తిన్నా ఆ భాగం మళ్లీ పెరుగుతుంది. అది ఎప్పటికి తరగదని అన్నాడు బ్రహ్మ. అలా నేను ఎంతకాలం తినాలని మళ్లీ సందేహంతో అడగ్గానే అగస్త్య మహర్షి నీ దగ్గరకు వచ్చి పలకరించేవరకు తింటూనే ఉండాలని విధాత బదులిచ్చాడు.
బ్రహ్మ చెప్పినవిధంగా శ్వేతుడు భూలోకం వెళ్లి తన శవాన్ని వెతికి రోజూ ఆకలి తీరాక తిరిగి వస్తున్నాడు. మర్నాడు వెళ్లేసరికి ఆ భాగం మళ్లీ అలాగే ఉంటుంది. అది కూడ కుళ్లిపోకుండా, మనిషి నిద్రపోతున్నట్టే ఉంటుంది. ఒకరోజు శ్వేతుడు ఆ శవాన్ని కోసుకుని తింటుండగా అటువైపుగా వచ్చిన అగస్త్య మహర్షి అది చూసి ఆశ్చర్యపోయాడు. అక్కడకు వచ్చి శ్వేతుడిని పలకరించాడు. అంతట ఆగస్త్య మహర్షిని చూసి మహాత్మా! నా జన్మ ధన్యమైంది. నా ఆకలి బాధ తీరింది. ఈ బాధ ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవంతో తెలుసుకుని చేసిన తప్పును అర్ధం చేసుకున్నాను" అని నమస్కరించి స్వర్గానికి తిరిగి వెళ్లిపోయాడు.
దీనిని బట్టి ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం, దాహం అన్నవారికి నీళ్ళివ్వడం ప్రతి మనిషి చేయాల్సిన కనీస ధర్మం. అన్ని దానాలకన్నా అన్నదానం గొప్పది. 1000 ఏనుగులు, కోటి ఆవులు, లెక్కకు మిక్కిలి బంగారం, వెండి, భూములు, జీవితం మొత్తం ఓ వంశానికి సేవ చేయడం, కోటి మంది మహిళలకు వివాహం చేసినా అన్నదానానికి సాటిరావు.
సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.
Benefits Of Annadanam
Adi Sankaracharya in his stothram praising Annapurna, the personification of plentiful food, says:
Annapurne sadapurne SankaraPranavallabhe gyanavairagya siddhyartham bhiksham dehi ca Parvati
Annapurna Devi, Goddess of Plenty, you are Lord Shiva’s eternal Consort, give us alms together with wisdom.’
The Annadaanam has gained its own importance mainly because; humans can be satisfied only in this. Also, this dhaanam specifies the significance of hunger and poverty.
Gaja turaga Sahasram | Gokulam koti danam |
Kanaka Rajatha patram | Methini sagarantham |
Upaya kula vishuttam | Koti kanya pradanam |
Nahi nahi bahu danam| Annadanam samanam ||
Meaning: Even if one gifts 1000 elephants, horses or gifts 10 million cows or any number of silver and gold, gifts the entire Land till sea, offering the entire services of the clan, helps in the marriage of 10 million women, all this is never never equal to Annadhaanam (Poor Feeding)
The above particular sloka has over lighted, but why??? Just to turn the minds towards the annadhana, it has been said like this.
The same composer in a song will say no god is there above Parvathi, in the very next song he will say the same to Vishnu. We should not get confused because of these slokas and carry on with our Dhaanams that are helpful to the society. It doesn’t mean that other dhaanas are cheap. But it insists us to do annadhanam.
When decided to give something, then why should there be classifications and gradations??? If your neighbor came to your house and ate one day, and similarly, your brother came to your house and ate one day. Will these be considered as annadhana??? (Certainly no; because, they are all not come under the "dhaana" category, as one other day you also will go and eat in their home). Similarly, the rich person’s does not need your annadhana also. But you know, even some millionaires have eaten like beggars in temples as a "Prarthana". Also there is nothing wrong that we can donate the same to Orphanages, old age homes etc. or even some beggars in the street.
In Tamil there is a proverb saying, "Vaai Vaazhthaavitalum Vayiru Vaazhthum". (Even if the mouth which eats doesn't bless you, the Stomach which digests will surely remember you) and by doing this, will certainly bring calm and steadiness in your mind.
Deserving poor may be offered food without any motive. There is news that some noble persons in down South - Madurai and Thirunelveli giving free food for mentally challenged persons without expecting any reward, a true Dhaanam to its meaning.
Some of the Dhaanam’s practiced and followed by are as follows:
JALA DAANAM: This form of charity involves giving water with betel nut and dakshina to a Brahmin, and it is done for wealth.
SHAYANA DAANAM: Giving bed to a needy is done for general happiness.
VASTHRA DAANAM: Giving clothes to needy will ensure a long life to the giver.
KUMKUM DAANAM: When a woman donates kumkum, she ensures a long life for her husband.
CHANDANA DAANAM: Donating sandalwood will prevent accidents
NAARIKELA DAANAM: Donating coconuts will ensure that the last seven generations attain salvation
BUTTERMILK DAANAM: Donating buttermilk will give you knowledge and enlightenment.
PADARAKSHA: Don- ating slippers to the need will keep the giver away from hell.
CHATRA DAANAM: Donating umbrellas on the other hand will help remove obstacles from the giver’s path
Blood Donation is noble act, but it should be done without any reward
Vidya donation to an ignorant is noble provided it is done without any reward
Donating the while still alive: WE often read about accident victims Body parts are donated and harvested by hospitals for other ailing patients with
Organ Donation: One can bequeath eyes by taking a pledge, resolving to donate them after death. But it requires the help of relatives or friends to carry out the pledge and desire. A living person cannot donate eyes. A recipient is not told who donated the eye: the gift of sight is made anonymously. This Donation without expecting any reward is one of the greatest donations.
There are details that for every Tamil month starting from Chitirai (Chaitra) Daanams are to be offered for those who can afford and these are for Chthirai – Butter Milk, Curd Rice, Umbrella and Slippers. 2. Vaikasi – Jaggery and Jaggery water, 3.Aani- Honey, 4. Aadi – Butter, 5. Aavani – CURD, 6. Puratasi – Sugar, 7.Aipassi – Foods, Dresses, 8. Karthigai – Milk, Lamp, 9. Markazhi – Pongal, 10.Thai – Curd, 11.Masi –Ghee and 12. Panguni – Coconut.
For the days of the week,
Sunday – Pongal, Sweet Kheer,
Monday – Milk,
Tuesday –Bananas,
Wednesday –Butter,
Thursday – Sugar,
Friday – Sugar candy, and Saturday – Ghee.
0 Comments