పరగడుపునే నిమ్మరసం తాగితే
కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
కలిగే అద్భుతమైన ప్రయోజనాలు
చాలా మంది ఉదయాన్నే వేడి వేడిగా కాఫీ లేదా టీ తాగి రోజు మొదలు పెడతారు. దీంతో నిద్ర మత్తు వదిలి యాక్టివ్‌గా ఉండవచ్చని వారి భావన. అయితే ఆరోగ్యపరంగా చెప్పాలంటే ఉదయాన్నే ఈ డ్రింక్స్‌ను తాగడం అంత మంచిది కాదు. వీటితో జీర్ణ సమస్యలు వస్తాయి. అలా కాకుండా ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీటిలో కొంచం నిమ్మ రసం కలుపుకొని తాగితే చాలా రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి.
ఉదయాన్నే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలుపుకుని తాగితే శరీరంలో ఉండే విష, వ్యర్థ పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి. దీంతో శరీరం అంతర్గతంగా శుభ్రమవుతుంది.
జీర్ణ సమస్యలు పోతాయి. జీర్ణాశయం శుభ్రమవుతుంది. గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు రావు. తిన్న ఆహారం కూడా సరిగ్గా జీర్ణమవుతుంది.
విటమిన్ సి ఎక్కువగా ఉండడం వల్ల శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. బాక్టీరియా, వైరస్ ఇన్‌ఫెక్షన్లు రావు. జ్వరం, దగ్గు, జలుబు వంటివి త్వరగా తగ్గుముఖం పడతాయి.
శరీర మెటబాలిజం పెరుగుతుంది. దీంతో ఒంట్లో ఉన్న కొవ్వు కరిగిపోతుంది. అధికంగా ఉన్న బరువు తగ్గుతారు.
చర్మం కాంతివంతంగా మారుతుంది. వెంట్రుకలు ప్రకాశవంతంగా మారుతాయి. శిరోజాలు దృఢంగా, ఒత్తుగా పెరుగుతాయి.
Many people start the day by drinking hot coffee or tea in the morning. Sleeping with this and being active in Delhi is their feelings. But in a healthy way, Uda Annne is not good enough to drink these drinks. With these, digestion will come. If you drink a glass of nail warm water and drink it with some lemon juice, you will have many health benefits. Let's find out what they are.
If you drink a glass of nail warmth in the water with a little lemon in the water, the poison and waste in the water will go away. With this, the whole body will be cleaned.
Digestion will go away. Digestion will be clean. Gas, Asidity, MLAs like MSYA will not come. The food that is eaten will also be digested as sa rigga.
Due to the high of Vit Min C, the prevention of the disease will increase. Bacteria, virus injections will not come. Fever, The Ggu, Ja Lubu etc are like this
Metabolism is on the rise in this makes the body fat burn. You will get a lot of weight.
Skin will turn bright. Hairs will turn into a bridal. The headlines grow stronger and stronger.
Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
0 Comments