పశుపతినాథ్ ఆలయం
ఇండియా లోని ఏకైక పశుపతినాథ్ ఆలయం
8 ముఖాలతో అతి పెద్ద శివ లింగం. అష్టముఖి శివలింగం.
ప్రపంచం లో నేపాల్ తరువాత శివుడి కోసం రెండవ పశుపతినాథ్ ఆలయం.
ప్రపంచం లోనే ఏకైక అష్టముఖి శివలింగం, (నేపాల్ లో 4 ముఖాలతో వుంది).
ఈ ఆలయం మండ్సుర్ (Mandsaur), మధ్య ప్రదేశ్ లో వుంది.
పశుపతినాథ్ దేవాలయం నేపాల్ దేశ రాజధాని కాఠ్మండు నగరం ఈశాన్య దిక్కు పొలిమేర్లలో బాగమతి నది ఒడ్డున ఉంది. పశుపతి (శివుడు) ప్రధాన దైవంగా ఉన్న ఈ దేవాలయం ప్రపంచంలోనే అతి పవిత్రమైన శైవ దేవాలయంగా భావిస్తారు.భారతదేశం, నేపాల్ నుండి భక్తులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తారు. మహాశివరాత్రి రోజు అత్యంత పర్వదినం, వేల సంఖ్యలో భక్తులు పశుపతిని దర్శిస్తారు. ఈ దేవాలయంలోకి హిందువులు కాని వారిని అనుమతించరు. ఇక్కడి దేవాలయంలో ఉన్న మూల విరాట్టుని నలుగురు అర్చకులు మాత్రమే స్పృశించే అధికారం ఉంది. శంకరాచార్యులు ప్రారంభించిన ఆలయ సాంప్రదాయం ప్రకారం ఇక్కడి అర్చకులు దక్షిణ భారతదేశం నుండి నియమించబడతారు. శంకరాచార్యులు ఇక్కడ మానవ , జంతు బలిని నిషేధించారు. దక్షిణ భారతదేశం నుండి అర్చకులు ఇక్కడ పూజలు నిర్వహించడానికి ప్రధాన కారణం నేపాల్ రాజు మరణించినప్పుడు నేపాల్ దేశము సంతాప సముద్రములో ఉంటుంది. నేపాల్ ప్రజలకు పశుపతినాథ్ స్వామి నిత్యకైంకర్యాలు చేసే అవకాశం ఉండదు, పశుపతినాథ్ కి నిత్యకైంకర్యాలు నిరంతంగా కొనసాగాలనే కారణం చేత భారతదేశార్చకులు ఇక్కడ అర్చకత్వం నిర్వహిస్తుంటారు.
ఆలయ నిర్మాణ కాలం గురించి సరైన ఆధారాలు లేవు. గోపాలరాజ్ వంశవలి అనే చారిత్రాక పత్రిక ప్రకారం లించచ్చవి రాజు శుశూపదేవ క్రీ.శ.753 సంవత్సరంలో ఈ ఆలయనిర్మాణం జరిపాడని, పదకొండవ జయదేవ పశుపతినాథ్ దేవాలయంలో వేయించిన శిలాశాసనం ద్వారా తెలుస్తొంది. తరువాతి కాలంలో 1416 సంవత్సరం రాజా జ్యోతి మల్ల ఈ దేవాలయానికి పునరుద్ధరణ పనులు జరిపించాడని, 1697 సంవత్సరంలో రాజా భూపేంద్ర ఈ దేవాలయానికి పునఃనిర్మించాడని తెలుస్తోంది.
ఈ ఇతిహాసం ప్రకారం శివుడు ఒకప్పుడు జింక వేషం ధరించి బాగమతి నది ఒడ్డున విహరిస్తుండగా దేవతలు, శివుడు తన స్వరూపంలో చూడలని కోరికతో దేవతలు శివుడు జింక అవతారంలో ఉన్నప్పుడు అతని కొమ్ముని పట్టుకొన్నారు. అప్పుడు ఆ కొమ్ము విరిగి పోయి ఇక్కడ ఖననం చేయబడింది. శతాబ్ధాల తరువాత ఒకనాడు ఒక ఆవు ఇక్కడి ప్రాంతానికి వచ్చి ఈ లింగం పడిన ప్రాంతంలో పాలు కురిపిస్తుంటే పశువుల కాపరి అక్కడి ప్రదేశాన్ని త్రవ్వగా శివ లింగం బయట పడింది.
ఇంకో ఇతిహాసం ప్రకారం నేపాల మహత్యం, హిమవత్‌ఖండం ప్రకారం ఒకరోజు శివుడు కాశి నుండి భాగమతి నది ఒడ్డున ఉన్న మృగస్థలి అనే ప్రదేశంలో పార్వతి సమేతంగా వచ్చి జింక అవతారంతో నిద్రుస్తుండగా దేవతలు శివుడిని కాశి తిరిగి తీసుకొని పోవడానికి జింకని లాగినప్పుడు జింక కొమ్ము విరిగి నాలుగు ముక్కలుగా పడింది. ఈ నాలుగు ఖండాలుగా పడినదే ఇప్పుడు చతుర్ముఖ లింగం గా ఉన్నదని ఇతిహాసం చెబుతారు.
దేవాలయం పగోడ వలె ఉంటుంది. రెండు పైకప్పులు రాగి, బంగారంతో తాపడం చేయబడి ఉంటాయి. నాలుగు ప్రధాన ద్వారాలకు (తలుపులకు) వెండి తాపడం చేయబడి ఉంటుంది. పశ్చిమ ద్వారం వద్ద పెద్ద నంది బంగారు కవచంతో ఉంటుంది. ఈ నంది విగ్రహం 6 అడుగుల ఎత్తు, 6 అడుగుల చుట్టుకొలత కలిగి ఉంది. ఇక్కడ పూజలు చేసే పూజారులను భట్ట అని, ప్రధాన అర్చకుడిని మూల భట్ట లేదా రావల్ అని పిలుస్తారు. ఇక్కడి ప్రధాన అర్చకుడు నేపాల్ రాజుకు మాత్రమే జవాబుదారీ. దీనిని బట్టి ఈ ఆలయం ప్రాముఖ్యత, ప్రధాన అర్చకుల అధికారాలు విఫులం అవుతాయి. మూల భట్ట (ప్రధాన అర్చకుడు) అప్పుడప్పుడు ఆలయ విశేషాలు నేపాల్ రాజుకి తెలియజేస్తుంటాడు. ఈ దేవాలయం తూర్పున వాసికినాథ్ దేవాలయం ఉంది.
Pashupatinath Temple:
Biggest Shiva Lingam with 8 faces. Ashtamukhi Shiva Lingam.
Second Pashupatinath temple for Shiva after Nepal in the world.
The only Ashtamukhi Shiva Lingam in the world, (It has 4 faces in Nepal)
This temple is located in Mandsur, Madhya Pradesh.
The Pashupatinath Temple is a famous and sacred Hindu temple complex that is located on the banks of the Bagmati River, approximately 5 km north-east of Kathmandu in the eastern part of Kathmandu Valley, the capital of Nepal. The temple serves as the seat of Pashupatinath. This temple complex was inscribed on the UNESCO World Heritage Sites's list in 1979. This "extensive Hindu temple precinct" is a "sprawling collection of temples, ashrams, images and inscriptions raised over the centuries along the banks of the sacred Bagmati river" and is included as one of the seven monument groups in UNESCO's designation of Kathmandu Valley as visit here.
The temple is one of the 275 Tamil Paadal Petra Sthalams (Holy Abodes of Shiva) on the continent. Kotirudra Samhita, Chapter 11 on the Shivalingas of the North, in Shiva Purana mentions this Shivalinga as the bestower of all wishes.
The temple was created in the 5th century by Licchavi King Prachanda Dev after the previous building was consumed by termites. Over time, many more temples have been erected around this two -storied temple. These include the Vaishnava temple complex with a Rama temple from the 14th century and the Guhyeshwari Temple mentioned in an 11th-century manuscript.
Pashupatinath Temple is the oldest Hindu temple in Kathmandu. It is not known for certain when Pashupatinath Temple was built. But according to Nepal Mahatmaya and Himvatkhanda, the deity here gained great fame there as Pashupati, the Lord of all Pashus, which are living as well as non-living beings. Pashupatinath Temple's existence dates back to 400 B.C.[citation needed] The richly ornamented pagoda houses the sacred linga or holy symbol of Lord Shiva. There are many legends describing as to how the temple of Lord Aalok Pashupatinath came to existence here. Some of them are narrated below.
Legend says that Lord Shiva and Parvati once took the form of an antelope and sported unknown in the forest on the Bagmati river's east bank. The gods later caught up with him and grabbing him by one of his horns, forced him to resume his divine form. The broken horn was worshipped as a Sivalinga but over time it was buried and lost. Centuries later astonished herdsmen found one of his cows showering the earth with milk. Digging deep at the site, he discovered the divine linga of Pashupatinath.
According to Gopalraj Aalok Vamsavali, the oldest ever chronicle in Nepal, this temple was built by Prachanda Deva, a Licchavi King, who according to the stone inscription erected by Jayadeva 11 in the courtyard of Pashupatinath in 753 AD, happened to be the ruler 39 generations before Manadeva (464-505 AD).
Another chronicle states that Pashupatinath Temple was in the form of Linga shaped Devalaya before Supuspa Deva constructed a five-storey temple of Pashupatinath in this place. As the time passed, the need for repairing and renovating this temple arose. It is learnt that this temple was reconstructed by a medieval King named Shivadeva (1099-1126 AD). It was renovated by Ananta Malla adding a roof to it. Thousands of pilgrims from all over the world come to pay homage to this temple, that is also known as 'The Temple of Living Beings'.
There are several complex stories involving the origins of Pashupatinath. One story goes, in brief, that Shiva and Parvati came to the Kathmandu Valley and rested by the Bagmati while on a journey. Shiva was so impressed by its beauty and the surrounding forest that he and Parvati changed themselves into deer and walked into the forest. Many spots in the Kathmandu Valley have been identified as places where Shiva went during his time as a deer. After a while, the people and gods began to search for Shiva. Finally, after various complications, they found him in the forest, but he refused to leave. More complications ensued, but ultimately Lord Shiva announced that, since he had lived by the Bagmati river in a deer's form, he would now be known as Pashupatinath, Lord of all animals. It is said that whoever came here and beheld the lingam that appeared there would not be reborn as an animal.
It is said that the wish-fulfilling cow Kamadhenu took shelter in a cave on the Chandravan mountain. Everyday Kamadhenu went down to the place where the lingam was sunken into the soil and poured her milk on top of the soil. After a few thousand years some people saw Kamadhenu pouring milk on that same spot every day, and started to wonder what that would be. So they removed the soil and found the beautiful shining lingam and started worshiping it.
0 Comments