అహం బ్రహ్మాస్మి - నేనే బ్రహ్మను
జలము ‘గంథము’ అనే గుణాన్ని త్యాగం చేయడం వల్ల, మనం నీటిని చేతితో పట్టుకోలేము.
నీటికి మన చేతిని ఆధారంగా మాత్రమే ఉంచగలం. కొంతసేపటికి ఆ నీరు ఆవిరైపోతుందేగనీ, మనం బంధించలేము.
అగ్ని ‘రస, గంథము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అగ్నిని కళ్ళతో చూడగలమే గానీ, కనీసం తాకనైనా తాకలేము. తాకితే శిక్షిస్తుంది.
వాయువు ‘రస,గంథ, రూపము’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, మనం వాయువును ఈ కళ్ళతో చూడనైనా చూడలేము.
వాయువే తనంతట తాను మనలను స్పృశించి, తన ఉనికిని మనకు తెలియజేస్తుంది.
ఆకాశం ‘రస, గంథ, రూప, స్పర్శ’లనే గుణాలను త్యాగం చేయడంవల్ల, అది మన కళ్ళకు కనిపించకుండా, తను ఉన్నానని మనలను భ్రమింప చేస్తుంది.
కేవలం ఒకే ఒక గుణమున్న (శబ్దం) ఆకాశాన్నే మనం చూడలేనప్పుడు, ఏ గుణము లేని ఆ ‘నిర్గుణ పరబ్రహ్మ’ ఎలా ఈ భౌతిక నేత్రానికి కనిపిస్తాడు?
అలా చూడాలంటే మన మనోనేత్రాన్ని తెరవాలి. దాన్ని తెరవాలంటే, పాంచభౌతిక తత్త్వాలైన గుణాలను, అనగా ప్రాపంచిక విషయ వాసనలను త్యజించాలి.
అప్పుడు నీవు ‘నిర్గుణుడవు’ అవుతావు. అప్పుడు నీవే ‘పరమాత్మవు’ అవుతావు.
నిన్ను నీలోనే దర్శించుకుంటావు.
అదే ‘అహం బ్రహ్మాస్మి’ అంటే. ‘నిన్ను నీవు తెలుసుకోవడమే’ దైవాన్ని దర్శించడమంటే. అదే దైవ సాక్షాత్కారం అంటే.
Aham Brahmasmi:
By sacrifice the quality of water, we cannot hold water with our hands.
Water can only be kept based on our hand. For some time that water will be stopped, we can't hold it.
Not to sacrifice the qualities of fire ' Juice, ganthamu ', you can see fire with eyes, but at least we can't touch it. If you drink it will be punished.
We can't see the air with ' Juice, juice, shape ', and we can't see the air with these eyes.
The air itself will touch us and tell us its presence.
Because the sky sacrifice the quality of 'Juice, gantha, form, touch', it makes us afraid of our eyes, and it makes us afraid of our eyes.
When we don't see only one quality (sound) sky, how does that ' is absolute ' look for this physical nature?
To look like that, we have to open our attitude. If you want to open it, the quality of the physical principles,
That means, the world thing should be left.
Then you will become a 'Nirguṇuḍa'. Then you will become 'God'.
You will see yourself in yourself.
That's what 'Ego Brahma' means. 'knowing yourself' is to see God. That's what God's witness is!
0 Comments