Ad Code

108 నామాలలో రామాయణం - The Complete Ramayana In 108 Names

108 నామాలలో రామాయణం



బాల కాండము:
శుద్ధ బ్రహ్మ పరాత్పర రామా
కాలాత్మక పరమేశ్వర రామా
శేషతల్ప సుఖ నిద్రిత రామా
బ్రహ్మాద్యమర ప్రార్థిత రామా
చండకిరణకుల మండన రామా
శ్రీ మద్దశరథ నందన రామా
కౌసల్యా సుఖవర్ధన రామా
విశ్వామిత్ర ప్రియ ధన రామా
ఘోర తాటకా ఘాతక రామా
మారీచాది నిపాతక రామా
కౌశిక మఖ సంరక్షక రామా
శ్రీమదహల్యోద్ధారక రామా
గౌతమముని సంపూజిత రామా
సుర మునివర గణ సంస్తుత రామా
నావిక ధావిత మృదు పద రామా
మిథిలా పురజన మోహక రామా
విదేహ మానస రంజక రామా
త్ర్యమ్బక కార్ముక భంజక రామా
సీతార్పిత వర మాలిక రామా
కృత వైవాహిక కౌతుక రామా
భార్గవ దర్ప వినాశక రామా
శ్రీమదయోధ్యా పాలక రామా
రామ రామ జయ రాజా రామా
రామ రామ జయ సీతారామ

అయోధ్య కాండము:
అగణిత గుణగణ భాషిత రామా
అవనీ తనయా కామిత రామ
రాకా చంద్ర సమానన రామా
పితృ వాక్యాశ్రిత కానన రామ
ప్రియ గుహ వినివేదిత పద రామ
తత్ క్షాలిత నిజ మృదుపద రామ
భరద్వాజ ముఖానందక రామ
చిత్ర కూటాద్రి నికేతన రామ
దశరథ సంతత చింతిత రామ
కైకేయీ తనయార్థిత రామ
విరచిత నిజ పితృ కర్మక రామ
భరతార్పిత నిజ పాదుక రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

అరణ్య కాండము:
దండకావనజన పావన రామ
దుష్ట విరాధ వినాశన రామ
శరభంగ సుతీక్షార్చిత రామ
అగస్త్యానుగ్రహ వర్ధిత రామ
గృధ్రాధిప సంసేవిత రామ
పంచవటీ తట సుస్థిత రామ
శూర్పణఖార్తి విధాయక రామ
ఖర దూషణ ముఖ సూదక రామ
సీతా ప్రియ హరిణానుగ రామ
మారీచార్తి కృదాశుగ రామ
వినష్ట సీతాన్వేషక రామ
గృధ్రాధిప గతి దాయక రామ
శబరీ దత్త ఫలాశన రామ
కబంధ బాహుచ్ఛేదన రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

కిష్కింధా కాండము:
హనుమత్సేవిత నిజపద రామ
నత సుగ్రీవాభీష్టద రామ
గర్విత వాలి సంహారక రామ
వానరదూత ప్రేషక రామ
హితకర లక్ష్మణ సంయుత రామ

సుందరా కాండము:
కపివర సంతత సంస్మృత రామ
తద్గతి విధ్వ ధ్వంసక రామ
సీతా ప్రాణాధారక రామ
దుష్ట దశానన దూషిత రామ
శిష్ట హనూమద్భూషిత రామ
సీతా వేదిత కాకావన రామ
కృత చూడామణి దర్శన రామ
కపివర వచనాశ్వాసిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ

యుద్ధ కాండము:
రావణ నిధన ప్రస్థిత రామ
వానరసైన్య సమావృత రామ
శోషిత సరిదీశార్థిత రామ
విభీషణాభయ దాయక రామ
పర్వతసేతు నిబంధక రామ
కుంభకర్ణ శిరచ్ఛేదక రామ
రాక్షససంఘ విమర్దక రామ
అహి మహి రావణ చారణ రామ
సంహృత దశముఖ రావణ రామ
విధి భవ ముఖ సుర సంస్తుత రామ
ఖస్థిత దశరథ వీక్షిత రామ
సీతాదర్శన మోదిత రామ
అభిషిక్త విభీషణ నత రామ
పుష్పక యానారోహణ రామ
భరద్వాజాభినిషేవణ రామ
భరత ప్రాణ ప్రియకర రామ
సాకేత పురీ భూషణ రామ
సకల స్వీయ సమానత రామ
రత్నలసత్పీఠాస్థిత రామ
పట్టాభిషేకాలంకృత రామ
పార్థివకుల సమ్మానిత రామ
విభీషణార్పిత రంగక రామ
కీశకులానుగ్రహకర రామ
సకలజీవ సంరక్షక రామ
సమస్త లోకాధారక రామ

ఉత్తరా కాండము:
ఆగత మునిగణ సంస్తుత రామ
విశ్రుత దశకంఠోద్భవ రామ
సీతాలింగన నిర్వృత రామ
నీతి సురక్షిత జనపద రామ
విపిన త్యాజిత జనకజ రామ
కారిత లవణాసురవద రామ
స్వర్గత శంభుక సంస్తుత రామ
స్వతనయ కుశలవ నందిత రామ
అశ్వమేధ క్రతు దీక్షిత రామ
కాలావేదిత సురపద రామ
అయోధ్యక జన ముక్తిద రామ
విధిముఖ విభుధానందక రామ
తేజోమయ నిజరూపక రామ
సంసృతి బంధ విమోచక రామ
ధర్మస్థాపన తత్పర రామ
భక్తిపరాయణ ముక్తిద రామ
సర్వచరాచర పాలక రామ
సర్వభయామయ వారక రామ
వైకుంఠాలయ సంస్థిత రామ్
నిత్యానంద పదస్థిత రామ
రామ రామ జయ రాజా రామ
రామ రామ జయ సీతా రామ


The complete Ramayana in 108 names

The complete Ramayana in one hundred and eight names.
Suddhabrahma Paratpara Rama
Chronological Parameswara Rama
Seshatalpa Sukhanidrita Rama
Brahmadyamara Prarthita Rama
Chandakirana Kulamandana Rama
Srimaddasaradhanandana Rama
Kausalyasukhavardhana Rama
Vishwamitripriyadhana Rama
Ghoratakaghataka Rama
Marichadinipataka Rama
Kaushika Makhasanrakshaka Rama
Sri Madahalyo Ddaraka Rama
Gautamamunisampujitha Rama
Suramunivaraganasansutta Rama
Navikadhavitamrudupada Rama
Midhilapurajanamodaka Rama
Videhamanasaranjaka Rama
Tryambakakarmukabhanjaka Rama
Sitarpitavaramalika Rama
Kritavaivahika Kautuka Rama
Bhargavadarpavinasaka Rama
Sri Madhyodya Palaka Rama

Aganitagunaganabhushita Rama
Avanitanayakamita Rama
Rakachandrasamana Rama
Pitruvakyasritakanana Rama
Priyaguhavinivedhitapada Rama
Tat kshalitanijamrudupada Rama
Bhardwajmukhanandaka Rama
Chitrakootadriniketana Rama
Dasharadhasanthachintitha Rama
Kaikeyitanayarthita Rama
Virachitanijapaduka Rama
Indian True Rama

Dandakavanajanapavana Rama
Dushtaviradhavinasana Rama
Sarabhogasutiksharchita Rama
Agastyanugrahavardhita Rama
Gradradhipagatidayaka Rama
Panchavatitasusthita Rama
Surpanakharthi Executive Rama
Kharadushanamukhasudaka Rama
Sitapriyaharinanuga Rama
Marichartikrudashuga Rama
Vinastha Satanveshaka Rama
​​Grdhradhipagatidayaka Rama
Sabaridattaphalasana Rama
Kabandhabhahuchchedhana Rama

Hanumatsevitanijapada Rama
Natasugrivabhishtada Rama
Proud and liberating Rama
Vanaradutapreshaka Rama
Hitakaralakshmanasamyuta Rama
Kapivarasanthasansmrita Rama
Tadgati Vignadvansaka Rama
Sitapranadaraka Rama
Dushtadashana Dhushita Rama
Shishtahanumadbhushita Rama
Situdhitakakavana Rama
Kritachoodamanidarshana Rama
Kapivaravahanasvasita Rama

Ravanadhanaprasthita Rama
Vanarasainyasamavrta Rama
Shoshitasaridhisharthita Rama
Vibhishanabhayadayaka Rama
Sarvatasetunibhandaka Rama
Kumbakarna beheaded Rama
Rakshasasanghavimardhaka Rama
Ahimahiravana Dharana Rama
Sanhrtadasamukharavana Rama
Vibhavamukhasurasansutta Rama
Khasthitadhasaradhavikshita Rama
Sitadarshanamodita Rama
Anointed Vibhishana Rama
Pushpakayanarohana Rama
Bhardhvajabhinishevana Rama
Bharatapranapriyakara Rama
Saketa Puribhushana Rama
Sakalasviyasamanta Rama
Ratnalasatpithasthita Rama
The crowned Rama
Parthivakulasammanita Rama
Vibhishanarpitarangaka Rama
Kishakulanugrahakara Rama
Sakalajivasanrakshaka Rama
Samastalokoddharaka Rama

Aganithamuniganasansutta Rama
Vishruta Rakshasakhandana Rama
Sithalingananirvrta Rama
Nitisurakshitajanapada Rama
Vipinatyajitajanakaja Rama
Karithalavanasuravadha Rama
Swargatasambuka Sanstha Rama
Svatanayakushalavanandita Rama
Ashwamedhakratudikshita Rama
Kalaveditasurapada Rama
Ayodhyajanamuktida Rama
Vidhimukhavibhudanandaka Rama
Tejomayanijarupaka Rama
Sansrtibandhavimochaka Rama
Dharmasthapanatpara Rama
Bhaktiparayanamuktida Rama
Sarvacharacharapalaka Rama
Sarvabhavamayavaraka Rama
Vaikunthalayasansthita Rama
Nityanandapadasthita Rama
Karuna Nidhi Jaya Sita Rama
Ramarama Jayaraja Rama




Post a Comment

0 Comments