నవగుంజర
ఇది ఒక జంతువు, ఇది 9 జంతువులుగా మారగలదు, కనిపించగలదు. మహాభారతంలో దీని పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. విష్ణుమూర్తి అవతారం అయిన మృగంగా ఇది వస్తుంది. ఎవరైతే విశ్వరూప దర్శనం అర్జునుడికి ఇచ్చారో, ఆ పరమాత్మ గీతలో కూడా చెప్పబడింది.
ఒడియాలో మహాభారతాన్ని Poet సరళదాసగారు రాశారు. అందులో ఈ నవగుంజర యొక్క గొప్పతనాన్ని వర్ణించాడు. ఒకప్పుడు, అర్జునుడు ఒక కొండ మీద తపస్సు చేయగా, అప్పుడు విష్ణుమూర్తి ఈ నవగుంజర రూపం లో ప్రత్యక్షమయ్యాడు.
నవగుంజర అనేది ఇలా ఉంటుంది. దీని తల కోడిలాఉండి, మొత్తం నాలుగు కాళ్లతో ఉంటుంది. అందులో మూడు కాళ్ళ మీద నిలబడి ఉంటుంది. ఆ కాళ్లు ఎలా ఉంటాయంటే, వరుసగా ఏనుగు కాలు, పులి కాలు, గుర్రం కాలు, నాలుగవ కాలు మాత్రం ఒక మనిషి చేతిగా మారి ఒక చక్రాన్ని పట్టుకున్నట్టు ఉంటుంది. దాని మెడ నెమలి మెడలా, తల పైభాగంలో ఒక దున్నపోతులా, పూర్తి వెనక భాగం ఒక సింహములా దాని తోక పాములా ఉంటుంది. దీనినే నవగుంజర అంటారు.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Navagunjara
This is one animal, it can turn into 9 animals, appear. It's role in Mahabharata will also be wonderful. It will come as a beast incarnated Vishnu Murthy. Who gave Viswarupa Darshan to Arjuna, that Paramatma is also mentioned in Gita.
Poet Saraladas wrote Mahabharata in Odia. In that he described the greatness of this youngster. Once upon a time, when Arjuna was doing penance on a hill, then Vishnu Murthy appeared in this Navagunjara form.
This is what laughing stock looks like. It has a head like a chicken and has four legs. It stands on three legs. Those legs are like elephant leg, tiger leg, horse leg, fourth leg is a human hand holding a wheel. It's neck is a peacock's neck, a buffalo at the top of its head, a lion's tail is a snake. This is called Navagunjara.
0 Comments