ఆశ్ఛర్య పరచే మన దేవాలయల విశేషాలు
సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయం:
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
నీటితో దీపం వెలిగించే దేవాలయం:
మధ్యప్రదేశ్ ఘడియ ఘాట్ మాతాజీ మందిర్, అమ్మవారు కలలో పూజారికి కనబడి ఇకనుండి దీపం నీటితో వెలిగించమని చెప్పింది, ఇప్పటికి అలాగే జరుగుతూ ఉంది.
స్వామివారు స్వయంగా ప్రసాదం తినే దేవాలయం:
1. కేరళ శ్రీ కృష్ణ దేవాలయం.
2. బృందావనం రాధాకృష్ణ శయన మందిరం.
12 ఏళ్లకు ఒకసారి పిడుగుపడే తిరిగి అతుక్కునే దేవాలయం
బిజిలి మహాదేవ్, హిమాచల్ ప్రదేశ్.
సంవత్సరానికి ఒక సారి సూర్య కిరణాలు తాకే దేవాలయాలు:
1. నాగలాపురం వేదనారాయణ స్వామి దేవస్థానం.
2. కొల్లాపూర్ లక్ష్మి దేవస్థానం.
3. బెంగళూర్ గవిగంగాధర్ దేవస్థానం,
4. అరసవెల్లి సూర్య నారాయణ దేవస్థానం.
5. మొగిలీశ్వర్.
6. కోదండరామ దేవాలయం, కడప జిల్లా.
నిరంతరం జలము ప్రవహించే దేవాలయాలు:
1. మహానంది
2. జంబుకేశ్వర్
3. బుగ్గ రామలింగేశ్వర్
4. కర్ణాటక కమండల గణపతి
5. హైదరాబాద్ కాశీ బుగ్గ శివాలయం
6. బెంగళూర్ మల్లేశ్వర్
7. రాజరాజేశ్వర్ బెల్లంపల్లి శివాలయం
8. సిద్ధగంగా
నిరంతరం జ్వాలారూపంగా వెలుగుతూ దర్శనం ఇచ్చే ఆలయాలు:
1. అమ్మవారు జ్వాలగా వెలిగే జ్వాలాముఖి.
2. నిరంతరం జ్వలించే అరుణాచలేశ్వర్.
3. మంజునాథ్.
శ్వాస తీసుకునే కాళహస్తీశ్వర్
సముద్రమే వెనక్కివెళ్లే
1. గుజరాత్ నిష్కళంక మహాదేవ్.
2. 40 ఏళ్లకు ఒకసారి సముద్ర జల పూజ జరిగే పుంగనూరు శివాలయం.
స్త్రీవలె నెలసరి అయ్యే
1. అస్సాం కామాఖ్యా అమ్మవారు,
2. కేరళ దుర్గామాత.
రంగులు మారే ఆలయం:
1. ఉత్తరాయణం, దక్షిణాయనంలో రంగులు మారే తమిళనాడు అతిశయ వినాయక దేవాలయం.
2. పౌర్ణమికి తెల్లగా, అమావాస్యకు నల్లగా రంగుమారే తూర్పుగోదావరి పంచారామ సోమేశ్వరాలయం.
పాపపుణ్యాలను బట్టి నీరు తాకే శివగంగ, నెయ్యి వెన్న గ మారేది ఇక్కడే.
నిరంతరం పెరుగుతూన్న విగ్రహాలు:
1. కాణిపాకం
2. యాగంటి బసవన్న
3. కాశీ తిలభండేశ్వర్
4. బెంగుళూరు బసవేశ్వర్
5. బిక్కవోలు లక్ష్మీగణపతి
స్వయంభువుగా సంవత్సరానికి ఒకసారి వెలిసే అమర్నాధ్.
ఆరునెలలకు ఒకసారి తెరిచే
1. బదరీనాథ్
2. కేదారనాథ్ ( ఆరునెలల తరువాత దీపం వెలుగుతూనే ఉంటుంది )
3. గుహ్యకాళీమందిరం.
సంవత్సరానికి ఒకసారి తెరిచే ఆలయాలు:
హాసంబా దేవాలయం, హాసన్ కర్ణాటక. సంవత్సరం తరువాత పెట్టిన అన్న ప్రసాదాలు చెడిపోకుండా అలానే ఉంటాయి.
ఒంటి స్తంభంతో యుగాంతానికి గుర్తుగా ఉండే పూణే కేధారేశ్వర్, ఇక్కడ వేసవి వేడిలోకూడా నీరు చల్లగా ఊరుతుంది.
రూపాలు మారే ఉత్తరఖండ్ రోజులో మూడు రూపాలు మారే దారిదేవి.
మనిషి శరీరం వలె ఉండే ఆలయాలు:
1. హేమాచల నరసింహ స్వామి.
2. శ్రీశైలం వద్ద ఇష్టకామేశ్వరీ దేవి.
మనిషి వలె గుటకలు వేస్తూ పానకం త్రాగే పానకాల నరసింహ స్వామీ.
అన్నం ఉడికేంత వేడిగా నీరు ఉండే యమునేత్రి.
ఛాయా విశేషం
1. ఛాయాసోమేశ్వరం, స్థంభం నీడ ఉంటుంది.
2. హంపి విరూపాక్షేశ్వర్, గోపురం నీడ reverse order లో ఒక చోట పడుతుంది.
3. బృహదీశ్వరాలయం.
నీటిలో తేలే విష్ణువు
బుద్ధ నీలకంఠ ఆలయం (టన్నుల బరువుంటుంది ), నేపాల్.
తిరుమల వెంకటేశ్వరస్వామి, అనంత పద్మనాభస్వామి, రామేశ్వరం, కంచి,
చిలుకూరి బాలాజీ, పండరినాథ్, భద్రాచలం, అన్నవరం, పూరి.
పక్షులు ఎగరని పూరి, సముద్ర ఘోష వినని పూరి, సముద్రం వైపే గాలి వీచే పూరి, గోపురం నీడపడని పూరి, దేవునికి సమర్పించగానే ఘుమఘుమలాడే పూరి ప్రసాదం.
ఇవి నాకు తెలిసిన కొన్ని మహిమాన్వితదేవాలయాలు మాత్రమే.
ఇటువంటివి దేశం లో కొన్ని వేల దేవాలయాలు ఉన్నాయి నమ్మండి దేవుడు నడయాడే నేల ఇది.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
Surprising features of our temples
The temple that opens once a year
Hasamba Temple, Hassan Karnataka. Anna prasadas kept after a year will remain the same without spoiling.
Temple that lights lamp with water
Madhya Pradesh. Ghadiya ghat mataji mandir, Ammavaru appeared in a dream to priest and told him to light the lamp with water, it is still happening.
Temple where the Lord himself eats the prasadam
1. Kerala Sri Krishna Temple.
2. Brundavanam Radhakrishna sleeping temple.
once in every 12 years
thundering back sticks temple
Electricity mahadev , Himachal Pradesh.
Temples that touch the sun rays once in a year
1. Nagalapuram Vedanarayana Swamy Temple.
2. Kolhapur Lakshmi Temple.
3. Bengaluru Gavigangadhar Temple,
4. Arasavelli Surya Narayana Temple.
5. Mogileeshwar.
6. Kodandarama Temple, Kadapa District.
Temples where water flows continuously:
1. Mahanandi
2. Jambukeshwar
3. Buggaramalingeshwar
4. Karnataka Lotus Ganapathi.
5. Kashi Bugga Shiva Temple in Hyderabad.
6. Bangalore Malleshwar
7. Rajarajeshwar Bellampalli Shiva Temple
8. Ready to go get ready
Temples that give darshan by lighting continuously in the form of flame.
1. Ammavaru is a flame of volcano.
2. Arunachaleshwar that is always burning.
3. Manjunath.
takes a deep breath
Kalahasteeswar
the sea is the only way back
1. Mahadev of Gujarat is pure.
2. Punganur Shiva temple where sea water pooja is done once in 40 years.
menstruating just like a woman
1. Assam Kamakhya Goddess,
2. Kerala Durgamata.
Temple that changes colors.
1. Tamilnadu Athishaya Vinayaka Temple which changes colors in North and South.
2. East Godavari Pancharama Someshwaralayam which changes color to white on full moon and black on new moon day.
Sivaganga where water touches based on sins, ghee changes into butter here only.
on the rise of statues
1. Kanipakam,
2. Yaganti Basavanna,
3. Kashi Tilbandeshwar,
4. Bangalore Basaveshwar
5. Bikkavolu Lakshmi Ganapathi
as a self
Amarnath that comes out once in a year.
opens once every six months
1. Badrinath,
2. Kedarnath ( Lamp will continue to shine after six months )
3. The cave temple.
Temples that open once a year
Hasamba temple, Hassan Karnataka. Anna prasadas kept after a year will remain the same without spoiling.
with a single pillar
Kedhareshwar is the symbol of the era, here water cools even in the heat of summer.
looks changeable
Daridevi who changes three forms in a day in Uttarakhand.
Temples that resemble a human body
1. Hemachala Narasimha Swamy.
2. Ishtakameshwari devi at Srisailam,
sighs like a human being
Panakala Narasimha Swamy who drinks Panakam while pouring.
Yamunethri whose water is as hot as boiling rice.
Shade feature
1. Chayasomeshwaram, pillar shadow will be there.
2. Hampi Virupaksheswar, shadow of the tower
It will fall somewhere in reverse order.
3. Brihadeeshwara Temple,
Vishnu floating in water (weighs tons), Nepal
Tirumala Venkateswara Swamy, Anantha Padmanabhaswamy, Rameswaram, Kanchi,
Chilukuri Balaji, Pandarinath, Bhadrachalam, Annavaram, Puri.
Puri where birds don't fly, Puri that doesn't listen to the sound of the sea, Puri where the wind blows on the sea side, Puri where there is no shadow of the tower, Puri prasadam that roars when offered to God.
These are only a few of the glorious temples I know.
There are thousands of temples like this in the country. Believe me, this is the ground where God walks.
0 Comments