Ad Code

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం - Slokam in the Vedas that tells what not to be done on Sunday

ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన వేదాల లోని శ్లోకం


అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే | 

సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||

స్త్రీ తైల మధుమాంసాని యే త్యజంతి రవేర్దినే |

న వ్యాధి శోక దారిద్ర్యం , సూర్యలోకం స గచ్చతి ||

తాత్పర్యం: 

మాంసం తినడం, 

మద్యం తాగడం, 

స్త్రీతో సాంగత్యం, 

తలకు నూనె పెట్టుకోవడం ఇలాంటివి ఆదివారం నాడు  నిషేధించిన కర్మలు. ఇలా చేసినవాడు  జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి వక్కాణించెయి దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు ఆనారోగ్యం కూడా.

అలాంటి పవిత్రమైన రోజు తాగుబోతుల కి తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది.

మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు.

ఎందుకంటే అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారంగానే వస్తాయి.

ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యావందనాలు లాంటి హిందుకర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి.

ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రపాలు చేశారు.

మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ఎన్ని ఆచారాలు సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వన్నీ తెలిపేది మన హైందవ సంస్కృతి.

అది చూసి తట్టుకోలేక బ్రిటీషువాడు(Thomas Babington Macaulay ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు.

మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినే వారు కాదు మధ్యాన్ని తాగే వారు కాదు

కానీ ఇప్పుడు సీన్అంతా రివర్స్ అయ్యింది.

ఈ పోస్టు హిందూ సోదరులకు ఉత్సాహాన్ని మరియు నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది. దీన్ని పాటించడానికి ప్రయత్నించండి.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ



Slokam in the Vedas that tells what not to be done on Sunday:

Amish liquor is coming on the day of Karothi

Seven births of Bhavedrogi, poverty in every birth ||

Women's oil is sweet meat, Tyajanthi Raverdine |

My disease, sorrow, poverty, Suryalokam Sachathi ||

Meaning:

Eating meat, eating meat

Drinking alcohol, drinking alcohol,

Relationship with a woman,

Applying oil on the head is like this. The deeds that were banned on Sunday. Press on that the person who does this will be poor for many lives. Poverty is not only lack of money but also illness.

Such a holy day that became a drunks and foodies favorite day.

In our Sanatana Dharma, importance was given to Sunday which was not given on any other day in the history of mythology.

Because as orphans all our people are sun worshipers and our culture is to worship the sun is our Indian Hindu culture. That is why all the important festivals that come to us will come on the basis of sun's sun.

Hindu rituals like waking up in the early days and Surya Namaskaras and Sandhyavandanas are important in the way of worshipping the sun.

A Sunday like this is a very holy day for us such a Sunday has been desecrated in the name of weekend as holiday.

Everyone knows that our culture is unity in diversity. However, how many customs and cultures are different, our Hindu culture expresses the unity of all of us.

Unable to see it, the Brahmastra used by the British (Thomas Babington Macaulay is insufficient for this scoundrel) is a holiday on Sunday. Our Hindus have destroyed our culture.

Our Hindus consider Sunday to be very sacred, they are not the ones who commit violence on that day and eat meat and not the ones who drink alcohol.

But now the whole scene is reversed.

This post must have given enthusiasm and discouragement to Hindu brothers. Try to follow this.







Post a Comment

0 Comments