ఉన్నత విద్య కోసం
పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ వారు విద్యాబ్యాసం చేసే పుస్తకాలను దేవుడి ముందు పెట్టి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి భక్తిగా ఈ క్రింది శ్లోకాలను పఠించి హారతి ఇవ్వాలి.
వినాయక పూజ:
శ్లోకం:
తొండము నేకదంతమును తోరపు బొజ్జయు వామహస్తమున్
మెండుగ మ్రోయు గజ్జెలును మెల్లని చూపుల మందహాసమున్.
కొండొక గుజ్జురూపమున కోరిన విద్యలకెల్ల నొజ్జయై
యుండెడి పార్వతీ తనయ ఓయి గణాధిప నీకు మొక్కెదన్.
ఇంకొక శ్లోకం కూడా విద్యార్థులకు మంచిది:
తొలుత నవిఘ్నమస్తనుచు ధూర్జటీ నందన నీకు మ్రొక్కెదన్
ఫలితము సేయవయ్య నిని ప్రార్థన సేసెద నేకదంత నా
వలపటి చేతి ఘంటమున వాక్కున నెపుడు బాయకుండుమీ
తలపున నిన్ను వేడెదను దైవగణాధిప లోక నాయకా!
హాయగ్రీవ ఆరాధన
శ్లోకం:
జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిమ్ ఆధారం సర్వ విద్యానం హాయగ్రీవ ముపాస్మహే
ఈ శ్లోకం చదువుకునే పిల్లలు రోజుకు 3 సార్లు చదవాలి, తల్లిదండ్రులు పుల్లల కోసం ఈ మంత్రం 108 సార్లు జపించాలి, అప్పుడు విద్యలు వాళ్లకు ఏ ఆటంకం లేకుండా భగవంతుడు, తల్లిదండ్రులు ఆశీర్వాదం తో అభివృద్ధి లోకి వస్తారు.
సరస్వతి శ్లోకం:
సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ |
విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా ||
యా కుందేందు తుషార హార ధవళా, యా శుభ్ర వస్త్రావృతా |
యా వీణా వరదండ మండిత కరా, యా శ్వేత పద్మాసనా |
యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్-దేవైః సదా పూజితా |
సా మామ్ పాతు సరస్వతీ భగవతీ నిశ్శేషజాడ్యాపహా |
పిల్లలు బుద్ది మంతులుగా ఎదగాలి అంటే దక్షిణామూర్తి శ్లోకం
గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం |
నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః ||
For higher education:
Whether children or adults, they have to put the books that they are studying in front of God and offer a piece of jaggery and recite the following shlokas as devotion and give harathi.
Vinayaka Pooja:
1. Chant:
The left hand is the one who is the one who has the right to bow down.
Manduga Mroyu Gajzals and soft glances.
In the form of a hill, the education that was sought after was lost.
Be there Parvathi's son. Hey Ganadipa, I will plant you.
2. Another shlokam is also good for students:
Dhurjati Nandana is the first Navighnamasthanuchu
Result Seyavayya, I am the one who has prayed for you.
Don't be afraid of when the bell of Valapati's hand speaks
I will keep you on my head, the leader of the world!
Hayagriva worship
Slokam: Knowledgeable God, Nirmala, Crystal, Creation is the basis for all education. Hayagriva Mupasmahe
Children who read this shlokam should recite 3 times a day, parents should chant this mantra 108 times for their children. Then their education will be developed without any hindrance with the blessings of God and parents.
Saraswathi chant
Saraswathi Namastubhyam is the form of lust.
Education starts Karishyami Siddhirbhavathu may always ||
Ya kundendu tusshara hara dhawala, ya clean cloth |
Oh Lord Veena, the flood is burnt, Oh Lord Swetha Padmasana |
Ya Brahmachyuta Shankara Prabhrutibhir - Devaiva will always be worshipped |
Sa Maam Pathu Saraswati Bhagavati Narendra Jadyapaha |
If children have to grow up intelligent means Dakshinamurthy slokam
Guru is the universe, Bisha is the medicine of the world |
Treasure is the universal knowledge, Dakshinamurthaye Namah ||
0 Comments