మన హిందూ సోదరీమణుల దౌర్భాగ్య పరిస్థితి ఏమిటంటే నవీనత పరాకాష్టకి వెళ్లి మంగళసూత్రము ను త్యజించడం లేదా పక్కన పెట్టడం పరిపాటిగా మారింది.
అంతేకాక ఈ సినిమాలు, టీవీల పుణ్యమా అని అది ఒక ఆట వస్తువుగా మారిపోయింది.
మన ఖర్మ కొద్దీ మన బంధు మిత్ర గణాల నుండి వచ్చే వాట్సాప్ లు ఫేస్బుక్ లలో వచ్చే ఫోటోలు కూడా ఎక్కువ శాతం మంగళసూత్రాలు, బొట్టు, గాజులు లేకుండా ఉన్నవే. ఇది చాలా అరిష్టం.
క్షీరసాగర మధన సందర్భంలో మాంగళ్య వివరణ
మ్రింగెడివాడు విభుండని మ్రింగెడిదియు
గరళమనియు మేలని ప్రజకున్
మ్రింగుమనే సర్వమంగళ
మంగళసూత్రంబు నెంత మది నమ్మినదో!
పరమశివుడు భయంకరమైన హాలాహలాన్ని త్రాగి కూడా చిరంజీవి గా ఉన్నడంటే అది ఆయన గొప్ప కాదట, అమ్మ పార్వతీ దేవి కంఠాన ఉన్న మాంగల్యాభరణం గొప్పదనమట.
"మాంగల్యం తంతునానేనా
మమజీవన హేతునా!
కంఠే భద్నామి సుభగే
త్వం జీవ శరదాంశతం"
ఓ సుభగా! నా జీవనానికి ఆధారమైన ఈ మంగళ సూత్రాన్ని నీ కంఠానికి కడుతున్నాను. నువ్వు దీనిని ధరించి నా జీవితాన్ని నిలుపుతావు. అటువంటి నువ్వు నూరేళ్ళు జీవించు, అంటే పుణ్యస్త్రీ గా, ముత్తయిదువు గా సకల సౌభాగ్యాలతో జీవించు అని స్పష్టముగా తెలుస్తున్నది.
పూర్వం భారతదేశంలో మాతృస్వామిక వ్యవస్థ విరాజిల్లినప్పుడు ఎటువంటి ఆచారాలు, కట్టుబాట్లు ఉండేవి కాదు. బలవంతుడిదే రాజ్యం అన్న రోజులవి.
భారతావనిలో పిండారీలు, థగ్గులు వంటి కిరాత జాతుల వారు వలస వచ్చారు. ఒక తెగకు చెందిన స్త్రీలను మరొక తెగకు చెందిన పురుషులు ఎత్తుకొని పోయేవారు. మహిళ మెడలో మంగళసూత్రం కనిపిస్తే చాలు ఏ హాని చేయకుండా విడిచి పెట్టేవారు. కిరాతకులు కూడా ఈ మంగళ సూత్రాన్ని గౌరవించారు. అలా కోట్లాది మగువల మాన ప్రాణాలను కాపాడిందీ మంగళసూత్రం. అందుకే అప్పటి నుండీ ఆడపిల్ల పుడితే బాల్యంలోనే పెళ్ళి చేసి మాంగల్యం వేసేవారు.
ఆదిశంకరాచార్యుల వారు వ్రాసిన సౌందర్య లహరి పుస్తకములో కూడా మంగళ సూత్రానికి విశేష విశిష్టత కల్పించారు.
మంగళసూత్రంలో ముత్యం, పగడం ధరింపజేసే సాంప్రదాయం మనది, ఎందుకంటే,
ముత్యం చంద్ర గ్రహానికి ప్రతీక. చంద్రుడు దేహ సౌఖ్యం, సౌందర్యం, మనస్సు, శాంతి, ఆనందములకు, అన్యోన్య దాంపత్యములకు కారకుడు, శారీరకంగా నేత్రములు, క్రొవ్వు, గ్రంథులు, సిరలు, ధమనులు, స్తనములు, స్త్రీల గుహ్యావయములు, నరములు, ఇంద్రియములు, గర్భధారణ, ప్రసవములకు కారకుడు.
పగడం కుజ గ్రహనికి ప్రతీక. కుజ గ్రహ దోషాల వలన అతికోపం, కలహాలు, మూర్ఖత్వం, సామర్ధ్యము, రోగము, ఋణపీడలు, అగ్ని, విద్యుత్భయములు, పర దూషణ, కామ వాంఛలు, దీర్ఘ సౌమాంగల్యము, దృష్టి దోషము యిత్యాదులు మరియు శారీరకంగా ఉదరము, రక్తస్రావము, గర్భస్రావము, ఋతు దోషములు మొదలగునవి.
ఖగోళంలో ముఖ్యమైన నక్షత్రాలు 27. ఆ 27 నక్షత్రాలలో చంద్రుడు 27 రోజులు సంచారం గావించి 28 వ రోజున కుజునితో కలిసే రోజే స్త్రీకి ఋతు సమయం. అంటే అర్ధం, ఆరోగ్యమైన స్త్రీకి 28 వ రోజులకు ఋతు దర్శనమవాలి.
భారతీయ సాంప్రదాయ స్త్రీలకు మంగళ సూత్రములో ముత్యం మించిన విలువైనది లేనే లేదు, దానికి తోడు జాతి పగడం ధరించడం మన మహర్షులు చెప్పటంలో విశేష గూడార్ధమున్నది. అదేమిటంటే ముత్యం, పగడం ధరించిన పాత తరం స్త్రీలలో ఆపరేషన్ అనేది చాలా అరుదైన విషయం. కాని నేటితరం స్త్రీలలో కానుపు ఆపరేషన్తోనే జరగటం సర్వ సాధారణమై పోయింది.
ముత్యం, పగడం సూర్యుని నుండి వచ్చే కిరణాలలో ఉండే ఎరుపు (కుజుడు) తెలుపు (చంద్రుడు) స్వీకరించి స్త్రీ భాగంలోని అన్ని నాడీ కేంద్రములను ఉత్తేజపరచి శరీరకంగా, భౌతికంగా ఆ జంట గ్రహాలు స్త్రీలలో వచ్చే నష్టాలను, దోషాలను తొలగిస్తాయనటంలో ఎటువంటి సందేహం వలదు.
కనుక చంద్ర కుజుల కలయిక ప్రతి స్త్రీ జీవితంలో ఎంత ప్రాముఖ్యం వహిస్తాయో అలాగే ముత్యం, పగడం రెండూ కూడా కలిపిన మంగళసూత్రం స్త్రీకి అత్యంత శుభ ఫలితాలు సమకూర్చగలవు.
పాశ్చాత్య అనుకరణ వెర్రిలో ఊగుతున్న మన ఆడ కూతుర్లను మందలించైనా తిరిగి మన ధర్మం వైపు తీసుకుని వద్దాం. దీని విశిష్టతని అర్ధం అయ్యే వరకు తెలియపరచండి.
సనాతన హిందూ ధర్మాన్ని గౌరవించండి - పాటించండి.
ఓం గం గణపతయే నమః
శ్రీ మాత్రే నమః
This is the unfortunate situation of our Hindu sisters. Innovation has reached its peaks and it has become a norm to abandon or set aside the #Mangalasutra. And so it has become a game thing because of these movies and TVs.
According to our fate, the photos that come from our relatives and friends accounts are also without Mangalasutra, drop, bangles. This is pretty much the best.
Mangalya explanation on the occasion of Ksheerasagara Madhana.
"The one who cried, said that he would be surprised"
The voice is also good people.
Mringuman is the best
Mangalasutrambu, how much the mind believes!
If Lord Shiva is still Chiranjeevi even after drinking terrible Halala, then it is not great for him. Mangalya ornament in Amma Parvathi Devi's voice is great it seems.
"Am I the one who will be blessed"
For the sake of life!
Kante Badnami Subhage
Your life is eternal"
Oh good luck! I am tying this Mangala Sutra to your voice which is based on my life. You will wear this and save my life It is clear that you live for hundred years, means live as a saint and a great woman with all the good fortunes.
Earlier in India, when the matrivial system was broken, there were no customs and commitments. Those were the days when the mighty reign.
People of Kirata species like Pindaris and Thugs migrated in Bharatavani. Women of one tribe are carried away by men of another. If a Mangalasutra is seen on a woman's neck, they would have left without doing any harm. Even the tenants respect this auspicious principle. Mangalasutra has saved the lives of crores of men like that. That is why from that time onwards, if a girl is born, they used to marry in their childhood and do Mangalyam.
Mangala Sutra was given a special feature even in the book Soundarya Lahari written by Adishankaracharya.
It is our tradition to wear pearl and coral in Mangalasutra, because,
The pearl is the symbol of the moon. Moon is the cause of physical comfort, beauty, mind, peace, happiness, union, eyes, fat, glands, veins, arteries, breasts, femins, nerves, senses, pregnancy, delivery.
Coral is the symbol of the planet Kuja. Kuja planetary errors are caused by anger, conflicts, stupidity, ability, disease, debts, fire, electric fears, sexual abuse, lust, prolonged lust, vision deficiency etc and physical constipation, bleeding, miscarriage, menstruation etc.
27 most important stars in the galaxy. When the moon circulates in those 27 stars for 27 days and meets Kujuni on the 28th day, the menstruation time for a woman. The meaning of this is. For a healthy woman, menstruation should be seen on 28 days.
There is nothing more valuable than a pearl in the Mangala Sutra for Indian traditional women. Wearing the caste crown along with it is a special mystery in our Maharshi's saying. That is why operation is rare in older generation women wearing pearl and coral. But it has become common in women to have eye surgery.
There is no doubt that the pearl and coral take the red (red) white (moon) rays from the sun and stimulate all the nerve centers of the female part physically and physically the couple planets remove the losses and defects in women.
Therefore, as the combination of Chandra Kujas is important in every woman's life, the Mangalasutra combination of pearl and coral can provide the most auspicious results for a woman.
Let's bring our girls and daughters back to our dharma who are swinging in the madness of western imitation. Spread the word until you make sense of it.
Respect and follow the eternal Hindu Dharma.
0 Comments