ఇంద్రకీలాద్రిపై దసరా మహోత్సవాలు
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో దసరా మహోత్సవాలు అతివైభవంగా నిర్వహించడం జరుగుతుందని కార్యనిర్వహణాధికారి ప్రకటన లో తెలిపారు.
శ్రీ అమ్మవారి దివ్య అలంకారముల వివరాలు:
- 26-09-2021 రోజున శ్రీ స్వర్ణకవచాలంకరణ శ్రీ దుర్గాదేవి.
- 27-09-2021 రోజున శ్రీ బాలా త్రిపురసుందరి దేవి.
- 28-09-2021 రోజున శ్రీ గాయత్రీ దేవి.
- 29-09-2021 రోజున శ్రీ అన్నపూర్ణ దేవి.
- 30-09-2021 రోజున శ్రీ లలితా త్రిపురసుందరి దేవి.
- 01-10-2021 రోజున శ్రీ మహాలక్ష్మీ దేవి.
- 02-10-2021 రోజున శ్రీ సరస్వతీ దేవి (మూలా నక్షత్రం).
- 03-10-2021 రోజున శ్రీ దుర్గాదేవి (దుర్గాష్టమి).
- 04-10-2021 రోజున శ్రీ మహిషాసురమర్దని (మహార్ణవమి).
- 05-10-2021 రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి (విజయదశమి).
5వ తేదీ సాయంత్రం కృష్ణా నదిలో హంసవాహన తెప్పోత్సవం జరుగుతుందన్నారు.
శ్రీ శివకామసుందరి దేవి అమ్మవారికి (ఉపాలయం) కూడా పేర్కొన్న విధంగా అలంకారములు ఉంటాయని తెలిపారు.
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ
0 Comments