Ad Code

అతిరథ మహారథులు అంటే ఎవరు? - What Are The Classes Of Warrior According To Hindu Mythology?

అతిరథ మహారథులు అంటే ఎవరు?


అతిరథ మహారథులందరూ వచ్చారని మనం అంటూ ఉంటాం.  అంటే చాలా గొప్పవారొచ్చారనే విషయం మాత్రం మనకు అర్థమవుతుంది.  అయితే ఆ పదాలకు సరైన అర్థం మాత్రం మనలో చాలామందికి తెలియకపోవచ్చు.  మహామహా గొప్పవాళ్ళు వచ్చారనే అర్థంలో వాడతామనేది అందరికీ తెలుసు. ఆ పదాలకు అర్థాలేమిటో చూద్దాం.

యుద్ధంలో పాల్గొనే యోధుల యొక్క సామర్థ్యాన్ని తెలిపే పేర్లివి. 

ఇందులో 5 స్థాయులున్నాయి. అవి

రథి, 

అతిరథి, 

మహారథి, 

అతి మహారథి, 

మహామహారథి.

1) రథి:

ఏక కాలంలో 5,000 మందితో యుద్ధం చేయగలడు. ఉదాహరణ:

సోమదత్తుడు, 

సుదక్షిణ, 

శకుని, 

శిశుపాల, 

ఉత్తర, 

కౌరవుల్లో 96మంది, 

శిఖండి, 

ఉత్తమౌజులు, 

ద్రౌపది కొడుకులు వీరంతా రథులు.

2) అతి రథి (రథికి 12రెట్లు):

60,000మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

ఉదాహరణ:

లవకుశులు, 

కృతవర్మ, 

శల్య, 

కృపాచార్య, 

భూరిశ్రవ, 

ద్రుపద, 

యుయుత్సు, 

విరాట, 

అకంపన, 

సాత్యకి, 

దృష్టద్యుమ్న, 

కుంతిభోజ, 

ఘటోత్కచ, 

ప్రహస్త, 

అంగద, 

దుర్యోధన, 

జయద్రథ, 

దుశ్శాసన, 

వికర్ణ, 

విరాట, 

యుధిష్ఠిర, 

నకుల, 

సహదేవ, 

ప్రద్యుమ్నులు 

వీరంతా అతిరథులు.

3) మహారథి (అతిరథికి 12రెట్లు):

7,20,000 మందితో ఒకే సారి యుద్ధం చేయగలడు.

ఉదాహరణ:

రాముడు, 

కృష్ణుడు, 

అభిమన్యుడు, 

వాలి, 

అంగద, 

అశ్వత్థామ, 

అతికాయ, 

భీమ, 

కర్ణ, 

అర్జున, 

భీష్మ, 

ద్రోణ, 

కుంభకర్ణ, 

సుగ్రీవ, 

జాంబవంత, 

రావణ, 

భగదత్త, 

నరకాసుర, 

లక్ష్మణ, 

బలరామ, 

జరాసంధులు 

వీరంతా మహారథులు.

4) అతి మహారథి (మహారథికి 12రెట్లు):

86,40,000 (ఎనభై ఆరు లక్షల నలభైవేలు) మందితో ఒకేసారి యుద్ధం చేయగలడు.

ఉదాహరణ:

ఇంద్రజిత్తు, 

పరశురాముడు, 

ఆంజనేయుడు, 

వీరభద్రుడు, 

భైరవుడు

వీరు అతి మహారథులు.

రామరావణ యుద్ధంలో పాల్గొన్నది ఇద్దరే ఇద్దరు అతి మహారథులు, 

అటు ఇంద్రజిత్తు

ఇటు ఆంజనేయుడు. 

రామలక్ష్మణ రావణ కుంభకర్ణులు మహారథులు మాత్రమే.

5) మహామహారథి (అతిమహారథికి 24రెట్లు):

ఏకకాలంలో 207,360,000

(ఇరవై కోట్ల డెబ్భై మూడు లక్షల అరవై వేలు) మందితో ఏకకాలంలో యుద్ధం చేయగలడు.

ఉదాహరణ:

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు,

దుర్గా దేవి,

గణపతి మరియు

సుబ్రహ్మణ్య స్వామి,

వీరంతా మహామహారథులు.

మహామహారథులలో అమ్మవారు కూడా ఉండడం 

హిందూ ధర్మంలోనున్న మహిళా సాధికారతకు నిదర్శనం. మహిళ యుద్ధంలో పాల్గొన్న సంగతే ఇతర మతాల్లో మనకు కనిపించదు.

అలాంటిది, ఒక మహిళయైన దుర్గా దేవి ఏకంగా ఇరవైకోట్ల మంది కంటే ఎక్కువ మందితో యుద్ధం చేయగల సామర్థ్యం కలిగి ఉన్నట్టుగా గుర్తించడం మామూలు విషయం కాదు.

సర్వేజనాః సుఖినోభవంతు! శుభమస్తు!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.






Who are the guest maharathas?

We keep saying that all the guest Maharathas have come.

That means they have come out great

We will understand.

But most of us may not know the correct meaning of those words.

Everyone knows that they will use it in the meaning that great people have come.

Let's see what those words mean.

The names that show the ability of the warriors who participate in war.

There are 5 stages in this one. Those are

Chariot,

The guest,

Maharathi,

The great Maharathi,

Mahamaharathi.

1) Chariot

He can fight 5,000 people at the same time.

Somadattudu,

Sudakshina,

Shakuni,

Babies,

North,

96 of the Kauravas,

Learn it,

The best of the best,

Sons of Draupadi

These are all chariots.

2) Athi chariot (12 times per chariot)

He can fight 60,000 people at once.

Lavakusu,

Kruthavarma,

Shalya,

Please,

The earthquake,

Drupada,

Youthsu,

Virat,

The shock,

To the truth,

Good luck,

Kunthi lunch,

Itotkacha,

Prahasta,

Angada,

Duryodhana,

Jayadratha,

Bad governance,

Radiation,

Virat,

Yudhishthira,

Copy,

Sahadeva,

Pradyumnulu

These are all the guests.

3) Maharathi (12 times per guest)

He can fight 7,20,000 people at once.

Rama,

Krishna,

Abhimanyudu,

Wali,

Angada,

Ashwathama,

Excessive,

Bheema,

Karna,

Arjuna,

Bhishma,

Drona,

Scandal,

Sugriva,

Jambavantha,

Ravana,

Bhagadatta,

Narakasura,

Lakshmana,

Balarama,

Just a little bit of treasure

These are all Maharathas.

4) Athi Maharathi (12 times for Maharathi)

He can fight a war with 86,40,000 (fifty six lakh forty thousand) people at once.

Indrajithu,

Parasurama,

Anjaneya,

Veerabhadra,

Bhairavudu -

These are the great people.

Only two great people participated in the Ramaravana war,

That's the rainbow -

This is Anjaneya.

Ramalakshmana Ravana Kumbhakarnas are only Maharathas.

5) Mahamaharathi (24 times for Atimaharathi)

207,360,000 at the same time

(Twenty crore seventy three lakh sixty thousand) he can fight with people simultaneously.

Brahma Vishnu Maheswara,

Goddess Durga,

Ganapathi and

Subrahmanya Swamy,

These are all Mahamaharathas.

Ammavaru is also present in Mahamaharathas

This is the proof of women empowerment in Hinduism. Women We don't see in other religions about participating in war.

As such, it's not normal for a woman to recognize that Durga Devi is capable of fighting more than twenty crore people simultaneously.

Post a Comment

0 Comments