Ad Code

వార‌ణాసిలోని ర‌త్నేశ్వ‌ర్ మ‌హాదేవ్ మందిరం - Ratneshwar Mahadev temple (Varanasi Kasi, India)

వార‌ణాసిలోని ర‌త్నేశ్వ‌ర్ మ‌హాదేవ్ మందిరం

ఇక్కడ కనపడుతోన్న శిధిలావస్థలోని దేవాలయం పేరు రత్నేశ్వర్‌మందిరం లేదా  మాతృకృష్ణ మందిర్. ప్రపంచ ఎనిమిది వింతలు అని చెప్పుకునే లీనింగ్ టవర్‌ ఆఫ్ పిసా కంటే పురాతనమైనది, ఎత్తైనది. వారణాసిలోని మణికర్ణిక ఘాట్‌ దగ్గర వున్న ఈ మందిరం 9  డిగ్రీలకోణంతో వంగి వుంటుంది దీని ఎత్తు 74 మీటర్లు, కాగా పీసా టవర్‌ కేవలం 4 డిగ్రీల కోణం 54 మీటర్లు వుంటుంది. రాజా మాన్‌సింగ్‌ (1550-1614) దీనిని నిర్మించాడు. దురదృష్టవశాత్తు దీన్ని ఏ చరిత్రకారు ఎక్కడా పొందుపరచలేదు.

లీనింగ్ ట‌వ‌ర్ ఆఫ్ పీసా. దీని గురించి చాలా మందికి తెలుసు. ఇట‌లీలోని ప్ర‌ముఖ చారిత్రాత్మ‌క ప్ర‌దేశం. దీన్ని చూసేందుకు అక్క‌డికి నిత్యం వేల మంది ప‌ర్యాట‌కులు వ‌స్తుంటారు. ఇది ఒక ప‌క్క‌కు వంగి ఉంటుంది. అయితే నిజానికి మ‌న దేశంలోనూ స‌రిగ్గా ఇలాంటి నిర్మాణ‌మే ఒక‌టి ఉంది. కానీ దాని గురించి మ‌న దేశంలోనే చాలా మందికి తెలియ‌దు. పీసా ట‌వ‌ర్ లాగే ఆ నిర్మాణం కూడా ఒక వైపుకు వంగి ఉంటుంది. కాక‌పోతే పీసా ట‌వ‌ర్ క‌న్నా ఇంకా ఎక్కువ కోణ‌మే అది వంగి ఉంటుంది. మ‌రి ఆ నిర్మాణం ఎక్క‌డ ఉందంటే?

వార‌ణాసిలోని ర‌త్నేశ్వ‌ర్ మ‌హాదేవ్ మందిరం పీసా ట‌వ‌ర్ క‌న్నా ఎత్తు ఎక్కువ‌గా ఉంటుంది. పీసా ట‌వ‌ర్ ఎత్తు 54 మీట‌ర్లు మాత్ర‌మే. కానీ ఈ ఆల‌యం ఎత్తు 74 మీట‌ర్లు. పైగా పీసా ట‌వ‌ర్ కేవ‌లం 4 డిగ్రీల కోణంలోనే వంగి ఉంటుంది. కానీ ఈ ఆల‌యం మాత్రం 9 డిగ్రీల కోణంలో వంగి ఉంటుంది. ఇక ఈ ఆల‌యం ఎప్పుడూ దాదాపుగా నీటిలోనే మునిగి ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ ఈ ఆల‌యం పీసా ట‌వ‌ర్ క‌న్నా ఎత్తు ఎక్కువ‌గా, ఎక్కువ కోణంలో వంగి ఉండ‌డం విశేషం. నిజానికి ఈ ఆల‌యం గురించి మ‌న దేశంలో చాలా మందికి తెలియ‌దు.

రత్నేశ్వ‌ర్ మ‌హాదేవ్ మందిరం కాశీలో గంగాన‌ది ఒడ్డున న‌దిలో ఉంటుంది. ఏడాది మొత్తం దాదాపుగా ఈ ఆల‌యం మొత్తం నీటిలో మునిగే ఉంటుంది. కింది భాగంలో ఉండే గ‌ర్భగుడి కూడా నీటిలోనే ఉంటుంది. ఇక వర్షాకాలంలో అయితే నీటి స్థాయి పెరిగి ఆల‌యం మ‌రింత మునుగుతుంది. దీన్ని 1860ల‌లో నిర్మించార‌ని చ‌రిత్ర చెబుతోంది. అయితే ఈ ఆల‌యం అలా ఓ ప‌క్క‌కు ఎందుకు ఒరిగిందో ఇప్ప‌టి వ‌ర‌కు క‌నిపెట్ట‌లేక‌పోయారు.

అప్ప‌ట్లో రాజ్‌పూత్ రాజు రాజా మాన్ సింగ్ సేవ‌కుడు ఈ ఆల‌యాన్ని నిర్మించాడ‌ని చెబుతారు. ర‌‌త్నాబాయి అన‌బ‌డే త‌న త‌ల్లి కోసం అత‌ను ఈ ఆల‌యాన్ని నిర్మించాడ‌ట‌. త‌న త‌ల్లికి తాను ఏమీ చేయ‌లేక‌పోయాన‌నే బాధ‌తో అత‌ను ఈ ఆల‌యాన్ని నిర్మించాడ‌ట‌. అయితే ర‌త్నాబాయి మాత్రం త‌న ప్రేమ‌కు వెల‌క‌డ‌తావా, అంటూ శ‌పించింద‌ట‌. దీంతో ఆల‌యం ఒక ప‌క్క‌కు ఒరిగింద‌ని చెబుతారు.


Ratneshwar Mahadev temple

Ratneshwar Mahadev Mandir is one of the most photographed temples in the holy city of Varanasi in Uttar Pradesh, India. The temple, while apparently well-preserved, leans significantly towards the back side (north-west), and its garbhagriha is generally below the water much of the year, except for a few months during the summer.

The temple is elegantly constructed in the classical style with a nagara shikhara and phamsana mandapa. The site of the temple is very unusual. Unlike all other temples in Varanasi on the coast of Ganga, the temple is built at a very low level. In fact, the water level can reach the shikhara part of the temple.

It is constructed at a very low spot; the builder must have known that its garbhagriha would be underwater for much of the year. In spite of much of the temple being underwater during most of the year, it is well preserved, except for the lean that can be noted in 20th century photos.

According to a popular legend, it was built by an unnamed servant of Raja Man Singh for his mother Ratna Bai about 500 years ago. After having built the temple, he proudly boasted that he paid his debt to his mother (Matru-rin). However, since the debt to one's mother can never be repaid, the temple started leaning because of a curse by the mother. That is the reason for the alternative name of the temple: Matru-run (Mother's debt). According to another story, it was built by a female servant of Ahilya Bai of Indore, named Ratna Bai. Ahilya Bai cursed it to lean because her servant had named it after herself.

Some sources claim that was built by Queen Baija Bai of Gwalior in the 19th century. According to the revenue records, it was constructed during 1825-1830.[citation needed] However, according to Dr. Ratnesh Varma of District Cultural Committee, it was constructed by the Amethi royal family in 1857. James Prinsep, who was an assay master at the Banaras Mint during 1820-1830, created a series of drawings, one of which includes the Ratneshwar Mahadev temple. He commented that when the temple entrance was underwater, the priest used to dive in the water to conduct worship.

Photographs from 1860s do not show the building leaning. Modern photographs show a lean of about 9 degrees (the Tower of Pisa leans about 4 degrees).[citation needed] The building is likely leaning because it is sinking into silt or due to a faulty foundation. A lightning strike in 2015 caused slight damage to some of the elements of the shikhara.

The temple in Manikarnika Ghat is located in front to the Tarkeshwar Mahadev Mandir built in 1795 by Ahilyabai Holkar where Lord Shiva is said to recite the Taraka Mantra (salvation mantra). Between the two temple is a spot that was termed as the holiest spot in Banaras by James Prinsep in 1832. An 1865 photograph terms one of the temples as the Vishnupad temple. It is likely the Ganesh temple with the Charan Paduka of Lord Vishnu near it (only distinguished individuals can be cremated at the spot). The same spot is said to have been the site of a Sati in a 1903 print.






Post a Comment

0 Comments