Ad Code

నవగ్రహాలకి జపాలు పరిహారాలు - Nvagraha Dosha Pariharalu

నవగ్రహాలకి జపాలు పరిహారాలు



ఏదోషానికైనా పాపఫలం కారణం అని గుర్తించాలి, దానికి మనదగ్గర ఉన్నదాంట్లో 20 శాతం, డబ్బు సులభంగా ఎక్కువగా పొందేవారు ఇంకా ఎక్కువాగా దానంచేస్తే మంచిది)

ఆయాగ్రహాలకి బ్రాహ్మణాదుకి ఇవ్వడంతోపాటు తమదగ్గర పనిచేసేవారికి, చుట్టు ఉండే బంధువులకి ,స్నేహితులకి పంచుకోవడం, బీదలకి అనాధలకి ఇవ్వడం కూడా పుణ్యకార్యమే)
ఈ క్రమంలోనే క్రిందివ్వబడ్డ దానాలు ఎవరెవరికి ఎలాంటివి ఇవ్వవచో ఆలో చించుకొని దానాలు చేయాలి. అవిచేస్తూ జపాలు, ఆయా దేవతాపూజలు చేయడం మంచిది.

రత్నాలు అందరూ అన్నీ ధరించకూడదు అవిసూచనిబట్టే ధరించాలి (పూజ, జపం, దానం లేకుండా రత్నధారణ ఫలించదు)

ప్రతీ గ్రహానికి (జపం (అనగా ఇవ్వబడ్డ సంఖ్య) + తర్పణం + హోమం + దానం) ఇవన్నీ చేయడాన్ని మాములు పరిహారం అంటారు.

విశేష సమస్యలకు ఆయపరిహారాలు పాటించండి.

చేయాల్సిన పరిహార విధులు

సూర్య గ్రహానికి:
గ్రహాణాం ఆదిరాదిత్యః లోకరక్షణకారకః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే రవిః ॥ ఈశ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి.
దానాలు: గోధులు, గోధుమపిండి పదార్థాలు, రొట్టెలవంటివి, రాగివస్తువులు.
పూజలు: విష్ణుమూర్తికి పూజ, సూర్యోపాసన.
రత్నాలు: కెంపు ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

చంద్ర గ్రహానికి:
రోహిణీశః సుధామూర్తిః సుధాగాత్రః సురాశనః ।
విషమస్థాన సంభూతం పీడాంహరతుమే విదుః ।। ఈ శ్లోకాన్ని (10 వేలసార్లు జపించాలి).
దానాలు: తెల్లబట్టలు, బియ్యం వెండి వస్తువులు. నీరుదానం చేయవచ్చు లేదా నీటి ట్యాంకర్‌ కట్టించడం. శివాలయం, ఏదైనా తీర్థాలు.
పూజలు: శివారాధన, చంద్రపూజ, చంద్రుడి అష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు: ముత్యం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

కుజ గ్రహానికి:
భూమిపుత్రో మహాతేజా జగతాం భయకృత్‌సదా ।
వృష్టికృత్‌ సృష్టిహర్తాచ పీడాంహరతుమే కుజః ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి
దానాలు: త కారం వస్తువులు, ఎర్రవస్త్రాలు, కందులు, కందిపప్పు. రక్తదానం
పూజలు: దుర్గారాధన, సుబ్రహ్మణ్యారాధన, కుజపూజ, కుజఅష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు: పగడం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

బుధ గ్రహానికి:
ఉత్పాతరూపో జగతాం చంద్రపుత్రోమహాద్యుతిః ।
సూర్యప్రియకరోవిద్వాన్‌ పీడాంహరతుమే బుధః । ఈశ్లోకాన్ని 17 వేలసార్లు జపించాలి
దానాలు: పెసలు, ఆకుపచ్చని దుస్తులు, ఎలక్ట్రానిక్‌వస్తువులు, రోగులకు మందులు ఇవ్వడం.
రత్నాలు: పచ్చ (దీన్నేమరకతం అంటారు) ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)
పూజలు: విష్ను ఆరాధన, వణిగింద్రపూజ, కుబేరపూజ, ఆయా దేవతల అష్టోత్తరశతనామాలు చదవటం.

గురు గ్రహానికి:
దేవమంత్రీవిశాలాక్షః సదాలోకహితేరతః ।
అనేకశిశ్య సంపూర్ణః పీడాంహరతుమే గురుః॥ ఈశ్లోకాన్ని 16 వేలసార్లు జపించాలి
దానాలు: పుస్తకాలు, బంగారువస్తువులు, తీపి పిండివంటలు, పట్టుబట్టలు, పండ్లు.
పూజలు: హయగ్రీవ, సరస్వతీ, లలితా, బుధగ్రహాల పూజలు ఆయా దేవతల అష్టోత్తరశతనామాలు చదవటం.
రత్నాలు: పుష్యరాగం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

శుక్ర గ్రహానికి:
దైత్యమంత్రీ గురుస్తేషాం ప్రాణదశ్చమహామతిః ।
ప్రభుస్తారాగ్రహాణాంచ పీడాంహరతుమే భృగుః ॥ ఈ శ్లోకాన్ని 20వేలసార్లు జపించాలి
దానాలు: చక్కెర,బబ్బెర్లు,అలంకరణ వస్తువులు.పూలు.ఆవు
పూజలు: లలితా ,కాలీ ,శుక్రగ్రహంపూజ చేయడం ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు: వజ్రం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

శని గ్రహానికి:
సూర్యపుత్రో దీర్ఘదేహో విశాలాక్షః శివప్రియః ।
మందచారప్రసన్నాత్మా పీడాంహరతు శనిః ॥ ఈ శ్లోకాన్ని 19 వేలసార్లు జపించాలి
దానాలు: వాడుకున్నవస్త్రాల్లోచినిగిపోనివస్త్రాలు, నల్లని వస్త్రాలు, నూనె, నువ్వులుండలు. అవిటివారు, రోగులకుమందులు, ఆహారం ఇవ్వడం, సిమెంట్‌, నేరేడుపండ్లు, దానంచేయడం, నువ్వులనూనెతో శరీరాన్ని రుద్ది తర్వాత స్నానం చేయడం.
పూజలు: రుద్రాభిశేకం వేంకటేశ్వరారాధన శనివారం వ్రతం పూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం.
రత్నాలు: నీలం (దీన్నే ఇంద్రనీలం అంటారు) ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

రాహు గ్రహానికి:
అనేకరూప వర్ణైశ్చ శతశఃఅథసహస్రశః ।
ఉత్పాత రూపోజగతాం పీడాంహరతుమే తమః ॥ ఈ శ్లోకాన్ని 18 వేలసార్లు జపించాలి
దానాలు: ముల్లంగివంటి దుంపలు, మినప్పప్పుతో చేసినవడలు, మినుములు, ఆవాలు.
పూజలు: దుర్గారాధన, కాలసర్పపూజలు, సుబ్రహ్మణ్య, రాహు దేవతల పూజలు ఆయా దేవతల అష్టోత్తరశతనామాలు చదవటం.
రత్నాలు: గోమేధికం ధరించాలి (సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

కేతు గ్రహానికి:
మహాశిరో మహావక్త్రో దీర్ఘదంష్ట్రోమహాబలః।
అతనుశ్వ ఊర్ధ్వ కేశశ్చ పీడాం హరతుమే శిఖీ ॥ ఈ శ్లోకాన్ని 7 వేలసార్లు జపించాలి
దానాలు: ఉలవలు, మిక్స్‌డ్‌ కలర్స్‌ వస్త్రాలు, ఆహారం.
పూజలు: దుర్గారాధన,కాలసర్పపూజలు,సుబ్రహ్మణ్య ,రాహు దేవతలపూజలు ఆయాదేవతల అష్టోత్తరశతనామాలుచదవటం
రత్నాలు: వైఢూర్యం ధరించాలి(సూచిస్తేనే జాతకాన్నిబట్టిమాత్రమే ధరించాలి)

We should identify as the cause of sin, 20 % of what we have, it is better to donate more and more by those who get more money.)
It is also a good deed to give.

Ayagraha to Brahmins and to share it to those who work with them, relatives, friends, and to the streets and orphans)

In this program itself, the donations given below should be considered to whom and what kind of donations should be given. It is good to do chants and worship of Ayadeva.

gems should not be worn as they are unnecessary (Ratnadharana does not work without worship, chanting, donation)

Doing all these things for every planet (chanting (i.e. the number given) + Tarpanam + Homam + Donation) is called a normal compensation.
Follow the solutions for special problems.
Compensation duties to be done to the planet of the sun
The eclipse is the first one: the protector of the world.

Ravi: O Ishlokan should be chanted 7 thousand times

Donations are like wheat flour, wheat flour are like bread, copper items.
Worship - Pooja to Vishnu Murthy, Suryopasana.
Gemstones - should be worn (worn only based on horoscope) to the lunar planet
Rohini: Sudha Murthy: Sudhagatra: Surasana:

Vishamasthanam Sambhootam Pedamharatum is the only thing that is left. । This slokan (should be chanted 10 thousand times)

Donations, Tapalu, white clothes, rice and silver items. Can we donate water or not to build a water tanker. Shiva temple, any pilgrimage,
Poojas-Shiva worship, Chandra Pooja, reading the th centuries of the moon
Gems-Pearl should be worn (Wear only based on horoscope)
to the planet of kuja:
Sons of the earth, the world is always afraid.
This sloka should be chanted 7 thousand times
Donations are like chili items, red clothes, kandulu, kandi pappu. Blood donation
Worship-Durga worship, Subramanya worship, Kujapuja, Kuja th centuries reciting
Gems - should be worn as coral (worn only according to horoscope)

to the planet Mercury

Be a productive form of the world, the son of the moon is the great power.
Buddha is the one who loves the sun. This world should be chanted 17 thousand times
Donations, green clothes, electronic items, giving medicines to patients,
Gemstones - yellow (this is called tree) should be worn (worn only based on horoscope)
Worship. Vishnu worship, Vanigindra pooja, Kubera pooja, reciting th centuries of the Ayadeva.

to the planet Guru

God's minister Vishalaksha: Sadalokahiteratha.
Many disciples are complete: Pedamharatum is Guru: O Ishloka should be chanted 16 thousand times
Donations books, gold items, sweet dough dishes, silk clothes. The fruits.
Prayers. Hayagriva, Saraswati, Lalitha, Budhagraha poojas are reciting th centuries of the Ayadees.
Gemstones-Pushya Ragam should be worn (only on horoscope)

to the planet Venus
Giant minister Gurustesham's life is great.
Bhrugu japin̄cāli this slokan should be chanted 20 thousand times
Donalu tachakkera, bubbers, decoration items. Flowers. Cow
Prayers. Doing Lalitha, Kali, Shukragraha pooja and reading the th centuries of the Ayadees.
Gemstones - should be worn as diamond (only if indicated, should be worn according to the horoscope)

to the planet Saturn

Long live the son of the sun, Vishalaksha: Shiva Priya:
Mandacharaprasannathma pedamharatu sani japin̄cāli this slokan should be chanted 19 thousand times
Clothes, black clothes, oil and sesame should be there in the clothes that are dried by the donations. Avitivars, medicines for patients, feeding, cement, nerds, donating, washing the body with sesame oil and then bathing.
Poojas, Rudrabhishekam Venkateswara radhana Saturday vratam poojas are reciting the th centenary names of the Goddesses.
Gemstones - Blue (this is called rainbow) should be worn (only on horoscope if indicated)

to the planet Rahu

Many forms of colorful centuries.
We have to chant this slokan 18 thousand times in the form of product.
Donations are like tamullangi dumps, made with minappappu, minumulu, mustard
Poojas, Durga worship, Kalasarpujas, Subramanya, Rahu worships are reciting th centuries of the Ayadeva.
Gemstones - should be worn as per the horoscope (only if indicated, should be worn according to the horoscope)

to the planet Ketu

Long live Mahavaktro Mahavaktro.
He is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is the one who is
Donations, ferries, mixed colors clothes, food,
Poojas, Durga worship, Kalasarpujas, Subramanya, Rahu worships are reciting th centuries of the Ayadeva.
Gems - Wear vigorous (Wear only according to horoscope)

Sri Matre Namaha






Post a Comment

0 Comments