హనుమంతుని ద్వాదశ నామాలు - పఠన ఫలం
హనుమానంజనా సూనుః - వాయుపుత్రో మహాబలః |
రామేష్టః ఫల్గుణ సఖః - పింగాక్షోsమితవిక్రమః ||
ఉధధిక్రమణశ్చైవ -సీతా శోకవినాశకః |
లక్ష్మణప్రాణదాతా చ - దశగ్రీవస్య దర్పహా ||
ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేనిత్యం యాత్రాకాలే విశేషతః
తస్యమృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీభవేత్"
భావము:
హనుమంతుడు, ఆంజనేయుడు, వాయుపుత్రుడు, మహాబలవంతుడు, రామునికి ఇష్టమైనవాడు, అర్జునునికి మిత్రుడు, పింగళ వర్ణము వంటి కన్నులు గలవాడు, గొప్ప పరాక్రమవంతుడు, సముద్రమును దాటినవాడు, సీతాదేవి యొక్క దుఃఖమును పోగొట్టిన వాడు, లక్ష్మణునకు ప్రాణదానం చేసినవాడు, రావణుని గర్వమును హరించినవాడు
అనే హనుమంతుని పన్నెండు పేర్లను విద్యారంభము నందు, వివాహ సమయాన, ప్రయాణ సమయాలలో యుధ్ధ సమయం లో, అన్ని పనుల ఆరంభములోనూ చదివినా, విన్నా సకల విఘ్నాలూ తొలగి కార్యసిధ్ధి జరుగుతుంది.
ఈ ద్వాదశనామ స్తోత్ర పఠనం వల్ల అన్ని కాలాల్లో శుభం కలిగిస్తుంది. నిత్యం పఠిస్తే విశేష ఫలితాలు అందుతాయి. అకాల మృత్యు భయం వేధిస్తున్నా, దుస్వప్నాలు పీడిస్తున్నా ఈ స్తోత్రం విముక్తిని కలిగిస్తుంది
Hanuman's twelve names - the result of reading
Hanuman people listen - Sons of air are great strength |
Rameshtha Falguna Sakha - Pingakshos Mitavikrama ||
Udhikramanaaschaiva - Sita is a sad destruction |
Lakshmanapranadata Cha - Dashagrivasya Darpaha ||
Kapindrasya Mahatmana in the name of Dwadasaitani
Swapakales are daily. Travels are the speciality
Fear of death, fear of atheist, victory everywhere"
The feeling:
Hanuman, Anjaneya, son of air, great power, favorite of Rama, friend of Arjuna, with eyes like pingala color, great mighty, crossing the sea, lost the sorrow of Sita Devi, who gave life to Lakshmana, who lost the pride of Ravana
The twelve names of Hanuman will be done in the beginning of education, during marriage, during travel, during war, in the beginning of all the works, all the problems will be removed and done.
Recitation of this Dwadashanama stotra will bring good in all times. If you study daily, you will get special results. This stotram will be liberated even if we are fearing untimely death, torturing nightmares.
0 Comments