Ad Code

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ ప్రయాత స్తోత్రం - Lord Sri Subramanya Swamy Bhujanga Prayata Stotram

శ్రీ సుబ్రహ్మణ్యస్వామి భుజంగ ప్రయాత స్తోత్రం


సుబ్రహ్మణ్యస్వామి భుజంగ ప్రయాత స్తోత్ర పఠనం చేయడం వల్ల రుణ భాదా విముక్తి,
నాగ దోష శాంతి సర్ప దోష నివృత్తి వంటివి కలుగుతాయి.

సదా బాల రూపాపి విఘ్నాద్రి హంత్రీ

మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా।
విధీంద్రాది మృగ్యా గణేశాభిధామే
విధత్తాం శ్రియం కాపి కల్యాణమూర్తి: ॥ 1

నజానామి శబ్దం నజానామిచార్థం

నజానామి పద్యం నజానామి గద్యం।
చిదేకా షడాస్యా హృదిద్యోతతే మే
ముఖాన్నిస్సరంతే గిరిశ్చాపి చిత్రమ్ ॥ 2

మయూరాధిరూఢం మహావాక్యగూఢం

మనోహారిదేహం మహచ్చిత్తగేహం।
మహీ దేవదేవం మహావేదభావం
మహాదేవబాలం భజే లోకపాలం ॥ 3

యదా సన్నిధానం గతామానవామే

భవామ్భోధిపారం గతాస్తేతదైవ।
ఇతి వ్యంజయన్ సింధుతీరేయ ఆస్తే
తమీడే పవిత్రం పరాశక్తి పుత్రం ॥ 4

యథాభ్ధే స్తరంగా లయం యాంతి తుంగాః

తథైవాపదః సన్నిధౌ సేవతాంమే।
ఇతీవోర్మి పంక్తీర్ నృణామ్ దర్శయంతం
సదా భావయే హృత్సరోజే గుహంతం ॥ 5

గిరౌ మన్నివాసే నరా యేధిరూఢాః

తదా పర్వతే రాజతే తేధిరూఢాః।
ఇతీవ బృవన్ గంధశైలాధిరూఢః
సదేవో ముదే మే సదా షణ్ముఖోస్తు ॥ 6

మహామ్భోధితీరే మహాపాపచోరే

మునీంద్రానుకూలే సుగంధాఖ్యశైలే।
గుహాయాం వసంతం స్వభాసాలసన్తం
జనార్తిం హరంతం శ్రయామో గుహంతం ॥ 7

లసత్స్వర్ణ గేహే నృణాం కామదోహే

సుమస్తోమ సంఛన్న మాణిక్యమంచే।
సముద్యత్ సహస్రార్కతుల్య ప్రకాశం
సదాభావయే కార్తికేయం సురేశమ్ ॥ 8

రణద్ధంసకే మంజులే త్యన్తశోణే

మనోహారి లావణ్య పీయూషపూర్ణే।
మనః షట్పదో మే భవక్లేశతప్తః
సదా మోదతాం స్కందతే పాదపద్మే ॥ 9

సువర్ణాభ దివ్యాంబరై ర్భాసమానాం

క్వణత్కింకిణీ మేఖలా శోభమానామ్।
లసద్ధేమపట్టేన విద్యోతమానాం
కటిం భావయే స్కంద! తే దీప్యమానామ్ ॥ 10

పులిన్దేశకన్యా ఘనాభోగతుంగ

స్తనాలింగనాసక్త కాశ్మీరరాగమ్।
నమస్యామ్యహం తారకారే! తవోరః
స్వభక్తావనే సర్వదా సానురాగమ్ ॥ 11

విధౌక్లుప్తదండాన్ స్వలీలాధృతాండాన్

నిరస్తేభశుండాన్ ద్విషత్కాలదండాన్।
హతేంద్రారిషండాన్ జగత్రాణ శౌండాన్
సదాతే ప్రచండాన్! శ్రయే బాహుదండాన్ ॥ 12

సదా శారదాః షణ్మృగాంకా యది స్యుః

సముద్యన్త ఏవస్థితా శ్చేత్సమంతాత్।
సదా పూర్ణబింబాః కలం కైశ్చ హీనాః
తదా త్వన్ముఖానాం బ్రువే స్కందసామ్యమ్ ॥ 13

స్ఫురన్మందహాసైః సహంసానిచంచత్

కటాక్షావలీ భృంగసంఘోజ్జ్వలాని।
సుథాస్యంది బింబాధరాణీశ శూనో
తవాలోకయే షణ్ముఖామ్భోరుహాణి ॥ 14

విశాలేషు కర్ణాంత దీర్ఘేష్వజస్రమ్

దయాస్యన్దిషు ద్వాదశ స్వీక్షణేషు।
మయీషత్కటాక్షః సకృత్పాతితశ్చేత్
భవేత్తే దయాశీల కానామహానిః ॥ 15

సుతాంగోద్భవో మేసి జీవేతి షడ్ధా

జపన్మంత్ర మీశో ముదా జిఘ్నతే యాన్।
జగద్భారభృద్భ్యో జగన్నాథ! తేభ్యః
కిరీటోజ్జ్వలేభ్యో నమో మస్తకేభ్యః ॥ 16

స్ఫురద్రత్న కేయూర హారాభిరామః

చల త్కుండల శ్రీలస ద్గండభాగః।
కటౌ పీతవాసాః కరే చారుశక్తిః
పురస్తా న్మమాస్తాం పురారే స్తనూజః ॥ 17

ఇహాయాహి వత్సేతి హస్తాన్ ప్రసార్య

హ్వయత్యాదరా చ్ఛంకరే మాతురంకాత్।
సముత్పత్య తాతం శ్రయంతం కుమారం
హరాశ్లిష్టగాత్రం భజే బాలమూర్తిమ్ ॥ 18

కుమారేశసూనో! గుహస్కందసేనా

పతే శక్తిపాణే మయూరాధిరూఢ।
పులిందాత్మజాకాంత భక్తార్తిహారిన్
ప్రభో తారకారే సదారక్ష మాం త్వమ్ ॥ 19

ప్రశాంతేంద్రియే నష్టసంజ్ఞే విచేష్టే

కఫోద్గారివక్త్రే భయోత్కంపిగాత్రే।
ప్రయాణోన్ముఖే మయ్యనాథే తదానీం
ద్రుతంమే దయాళో భవాగ్రే గుహత్వమ్ ॥ 20

కృతాంతస్య దూతేషు చండేషు కోపాత్

దహచ్ఛింధి భిన్ధీతి మాంతర్జయత్సు।
మయూరం సమారుహ్య మా భైరితి త్వమ్
పురః శక్తిపాణిర్మమాయాహి శీఘ్రం॥ 21

ప్రణమ్యాస కృత్పాదయోస్తే పతిత్వా

ప్రసాద్య ప్రభో ప్రార్ధయే నేకవారం।
నవక్తుం క్షమోహం తదానీం కృపాబ్ధే
నకార్యాంతకాలే మనాగప్యుపేక్షా ॥ 22

సహస్రాండ భోక్తాత్వయా శూరనామా

హతస్తారక స్సింహవక్త్రశ్చ దైత్యః।
మమాంత ర్హృదిస్థం మనః క్లేశమేకం
నహంసి ప్రభో! కింకరోమి క్వయామి ॥ 23

అహం సర్వదా దుఃఖభారావసన్నో

భవాన్దీన బంధుస్త్వదన్యం న యాచే।
భవద్భక్తిరోధం సదా క్లుప్తబాధం
మమాధిం ద్రుతం నాశయోమాసుత త్వమ్ ॥ 24

అపస్మార కుష్ఠ క్షయార్శః ప్రమేహః

జ్వరోన్మాద గుల్మాది రోగా మహాంతః।
పిశాచాశ్చ సర్వే భవత్పత్రభూతిం
విలోక్య క్షణా త్తారకారే ద్రవంతే ॥ 25

దృశి స్కందమూర్తిః శృతౌ స్కందకీర్తిః

ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రమ్।
కరే తస్య కృత్యం వపుస్తస్య భృత్యం
గుహే సంతులీనా మమాశేషభావాః ॥ 26

మునీనా ముతాహో నృణాంభక్తి భాజాం

అభీష్టప్రదాః సంతి సర్వత్ర దేవాః।
నృణామంత్యజానామపి స్వార్ధదానే
గుహాద్దేవ మన్యం న జానే న జానే ॥ 27

కలత్రం సుతాబంధువర్గః పశుర్వా

నరోవాథ నారీ గృహేయే మదీయాః।
యజంతో నమంతః స్తువంతో భవంతమ్
స్మరంతశ్చ తే సంతు సర్వే కుమార ॥ 28

మృగాః పక్షిణోదంశకాయే చ దుష్టాః

తథా వ్యాధయో బాధకా యే మదంగే।
భవ ఛ్చక్తితీక్ష్ణాగ్రభిన్నాః సుదూరే
వినశ్యంతు తే చూర్ణిత క్రౌంచశైల ॥ 29

జనిత్రీ పితా చ స్వపుత్రాపరాధం

సహేతే న కిం దేవసేనాధినాథ।
అహం చాతిబాలో భవాన్ లోకతాతః
క్షమస్వాపరాధం సమస్తం మహేశ ॥ 30

నమః కేకినే శక్తయే చాపి తుభ్యం

నమశ్చాగ తుభ్యం నమః కుక్కుటాయః।
నమః సింధవే సింధు దేశాయ తుభ్యం
పునః స్కందమూర్తే నమస్తే నమోస్తు ॥ 31

జయానందభూమన్ జయాపారధామన్

జయామోఘకీర్తే జయానందమూర్తే।
జయాశేషసింధో జయాశేషబంధో
జయత్వం సదా ముక్తిదానేశసూనో ॥ 32

భుజంగాఖ్యవృత్తేన క్లుప్తం స్తవం యః

పఠేద్భక్తియుక్తో గుహం సంప్రణమ్య।
సుపుత్రాన్ కలత్రం ధనం దీర్ఘమాయుః
లభేత్ స్కంద సాయుజ్యమంతే నరః సః ॥ 33


Lord Subramanya Swamy Bhujanga Prayatam Stotram
will bring debt free, Naga Dosha Shanti, Sarpa Dosha, Nivrutti.


Vignadri Hantri is always a child's form
Mahadanti Vaktrapi Panchasyamanya.
Vidhendradi is the animal Ganesha's worship
Vidattam Sriyam Kapi Kalyanamurthy: ॥ 1

Najanami sound is the meaning of najanami

Najanami poem Najanami poem.
Chideka Shadasya heart attack may
Girischapi picture is the face of the face ॥ 2

Mayuradhirudam is a great sentence

A lovely body is a great heart.
Mahi Devadevam Maha Vedabhavam
Mahadevbalam ran away Lokapalam ॥ 3

The presence of the past is human

God is the God of the past.
If this is Vinjayan Sindhutireya
Tamede is sacred, the son of Parashakti ॥ 4

Rhythm Yanti Tunga at the same level

Thaivapada: Sannidha: Seva is the service.
Itivormi Pankthir Nrunam Darshanam
The heart is always a cave on the day ॥ 5

Girah Manivase Nara Yedhirughha

This is Bruvan GandhaSailadhiru
Always in the name of God, always in the name of God ॥ 6

You are a great sinner, you are a great sinner

Munindranukule is the perfume style.
The cave spring is natural
Janarthim Harantham Shrayamo Guhantam ॥ 7

Lasatsvarna gehee dance kamadohe

The gem of Sumastoma Sanghanna is good.
The light of the sea of Sahasrakatalya
Karthikeyam Suresham is always good. ॥ 

Manjule Tyantasone is the one who is the one who is the one who is the one who is the one who

Lovely Lavanya Piyushapurne.
We will not be able to do anything.
We will always fight with the feet of the sky ॥ 9

Sunnabha Divyambarai Rbhasamanam

Kwanathkinkini Mekhala Shobhamanam.
Lasaddhemapattena Vidyothamanam
The feeling of Katim is the Skanda! That lamp name ॥ 10

Pulindesakanya is a great experience

Kashmir Raagam with breast linga.
Namasyamyaham star! Tavorah
Self-devotee is always a Sanuragam ॥ 11

Vidhaukluptadandan Swaliladhruthandan

Nirasthebhashundan is the one who is the one who is the one who is the
Hathendra Rishandan Jagatrana Soundan
Always Prachandan! Shreye Baahudandan ॥ 12

Always Sharada: Shanmruganka if you see

The sea is all over the state.
Always full of purnabimba: pen is not without any reason
Tada skinmukhanam bruve skandasamyam ॥ 13

Sphuranmanda smile: Sahamsanichanchat

Katakshawali Bhrungasangojwalani.
Sudhasyandi Bimbadharanisha Shuno
Tavalokaye Shanmukhambhoruhani ॥ 14

Vishaleshu Karnataka long life

Dayasyaandishu Dwadasha Sweekshaneshu.
Mayishatkataksha: Sakrutpatitaschet
God is kind and kind. kānāmahāniḥ ॥ 

Sutangodbhavo Messi Jiveti Shaddha

Japanmantra Misho Muda Jignathe Yan.
Jagannath is the development of the world! Teebhya
Crown of the crown, Namo Mastakebhyo ॥ 16

Sphuradratna Keyura Harabhiramaha

Chal Tkundala Srilasa Dgandabhagah.
Katau Pitavasa: Kare Charupower:
Purasta Nmamastam Purare Stanuja ॥ 17

Ihayahi vatseti hastan broadcast

You are the one who is the one who is the one who is the one who is the one who is the one
Samutpatya grandpa Shrayantham Kumar
Balamurthim who ran away from Harashlishtagatram ॥ 18

Kumaresasuno! A cave of cave

Mayuradhiru is the one who is the one who is the one who is the one who is power
Pulindathmajakantha Bhaktarthiharin
Lord Tarakaree is the protector of the mother Twam ॥ 

Peace is the loss of loss.

Kafod's person is a terrorism.
Mayyanath is the face of the journey
Fast is kind, Bhavagre Guhatvam ॥ 20

Kritantasya Duteshu Chandeshu Kopat

Dahchindhi Bindhiti Mantarjayatsu.
Our Bhairiti Twam is near Mayuram
Purah Shaktipanirmayahi soon ॥ 21

Pranamyasa, if you give grace, you will be a wife

Presentation Lord prayer is new week.
Navakthum forgiven, by the grace of God
We will be able to do this in our life ॥ 22

Sahasranda Bhoktatvaya Suranama

Hatastaraka Simhavaktrascha giant.
Our heart is a heartbreak
Praise the Lord! Kinkaromi Qayami ॥ 23

Ego will always be sad

On the day of Bhavandina, the relationship is my yache.
Anti-devotion is always a short pain
Mamadhim fast destroying skin ॥ 24

Aapasmara kushta kshyarsha prameha

The disease of fever is great.
Devil Survey is a Bhavatpatrabhutim
Vilokya Kshana Ttarakare is the liquid ॥ 25

Drushi Skandamurthy: Shruta: Skandakirthi:

The face is pure, always the history.
Kare tasya act vapustasya bruthyam
Cave Balance Mamaseshbhava: ॥ 26

Muneena Mutaho Nrunambhakti Bhajam

Abhishtaprada: Peace is everywhere God.
Nrunamantya Janamapi is selfish
God is the one who is the one who is the ॥ 

Kalatram Sutabandhu group: Pashurva

Narovath women's house is media
Namantha with Yajam: Bhavantham with praise
Santu Survey Kumar on memorial ॥ 28

Beast: Birds are evil

And disease is the only problem of pain.
I am far away from you.
Vinashyamthu to Churnita Cranchastyle ॥ 29

Father of mother and son of self-son

Kim Devasenadhinath with me.
Bhavan Lokatata in ego chatiba:
Forgiveness is everything Mahesh ॥ 30

Namah, the power to hear is the power of chapi.

Namaschaga Tubhyam Namaha Kukkutayah.
Namah Sindha is the Sindhu's country's destruction
Once again Skandamurthe Namaste Namastu ॥ 31

Jayanandabhuman Jayaparadhaman

Victory to the glory of the Lord Jayanandamurte.
Victory to victory and victory to victory
Victory is always liberated ॥ 32

Bhujangakhyavruttena short stavam yah

The cave is concluded with the devotional devotion.
Long live the Suputran Kalatram wealth
If you want to get it, then you will be able to do it. ॥ 33







Post a Comment

0 Comments