Ad Code

నాగ చతుర్థి (శ్రావణ శుక్ల చవితి) - Naga Chaturthi

నాగ చతుర్థి (శ్రావణ శుక్ల చవితి)


నాగుల యొక్క అనుగ్రహం పొందుటకు విశేషమైన రోజు.
ఈరోజు వీలయితే నాగుల పుట్టను దర్శించి, పసుపు కుంకుమలు పుట్టకు సమర్పణ చేయాలి.

పుట్టలో ఆవు పాలు మాత్రమే పోయండి.
జిల్లేడు ఆకు మీద బెల్లం పెట్టి నివేదన చేయండి.
పుట్ట మట్టిని కొద్దిగా గ్రహించి చెవి తమ్మెకు అలంకరణ చేసుకోండి.
సుబ్రహ్మణ్య స్వరూపంగా "ఓం ఉరగేశ్వరాయ నమః" అన్న నామాన్ని వీలయినంత పఠించండి.
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆలయ దర్శనం చేయలేని వారు మహిమాన్వితమైన ఈ స్తుతిని శంకర ప్రీత్యర్ధం చేసి నాగ చతుర్థి ఫలితాన్ని పొందవచ్చు.

Post a Comment

0 Comments