Ad Code

కరోనా మహమ్మారి (ప్రజలారా జాగ్రత్త వహించండి, బీ కేర్ ఫుల్) - Coronavirus Disease (COVID-19)

కరోనా మహమ్మారి
(ప్రజలారా జాగ్రత్త వహించండి, బీ కేర్ ఫుల్)



కంచె వేస్తే దూరి వెళ్లిపోతున్నారు. కంటోన్మెంట్ జోన్ లలో కూడా విచ్చలవిడిగా తిరుగుతున్నారు.

టిఫిన్, టీ సెంటర్ల దగ్గర తీవ్రమైన రద్దీ. కరువు దేశాలనుండి వచ్చిన వారిలా, ఫ్రూట్ జ్యూస్ లు ఎప్పుడూ త్రాగని వారిలా ఒకరి మీద ఒకరు పడిపోతున్నారు. ఎక్కడా కనీసం భౌతిక దూరం పాటించడం లేదు. మాస్కులు పెట్టుకోవటంలేదు. ఫ్యాషన్ గా మాస్కులు తగిలించుకుని నిర్లక్ష్యంగా తిరుగుతున్నారు.

ఇప్పుడు కరోనా లక్షణాలు ముదిరిపోయి, చనిపోయేంత పరిస్థితి వచ్చిన తరువాత బయటకు తెలుస్తున్నాయి.


బయట తిండి, టీలు, చాట్ మసాలాలు, బిర్యానీలు తినకపోతే చచ్చిపోం కానీ తింటే చనిపోయే ప్రమాదం 90% ఉంది.


కరోనా నుండి తప్పించుకోవడం అసాధ్యం. మనం అతీతులం కాదు. అందరం జాగ్రత్త వహించాలి. ఏముందిలే అని తెలియక మాట్లాడే మాటలు మన బాధ్యతారాహిత్యాన్ని, విచ్చలవిడితనాన్ని తెలియచేస్తుంది.


ప్రభుత్వం దీనినుండి తప్పించుకోవడం సాధ్యంకాదు, సహజీవనం చెయ్యాల్సిందే అని చెప్పిందంటే, విచ్చలవిడిగా, బాధ్యత లేకుండా తిరగమని కాదు. జాగ్రత్తలు పాటించాలని కోరింది.


భౌతిక దూరం పాటిస్తూ, మాస్కులు పెట్టుకుని, అవసరమైతేనే ఇంటికి ఒకరు మాత్రమే బయటకు వచ్చి పనిచూసుకు వెళ్ళమని ప్రభుత్వం వారు హెచ్చరిస్తున్నారు.


పిల్లల్ని బజారుల లోకి పంపకండి. ట్యూషన్ లు, కాలేజీ లు అని ఆశ పడకండి. ప్రాణాలు కాపాడుకోవడం ముఖ్యం.


డాక్టర్లు, నర్సులు, పోలీసులు, వైద్య సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు తమ కుటుంబాలను సైతం ప్రక్కన పెట్టి మనకోసం తమ ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలు అందిస్తున్నారు.


రేపటి ఆరోగ్య వంతమైన భారతదేశ నిర్మాణం మనం చేతుల్లోనే ఉంది. యువత బాధ్యతగా మెలగాలి. కరోనా మహమ్మారిని ధైర్యంగా ఎదుర్కొందాం. కరోనాతో జరిగే యుద్ధంలో విజయం సాధిద్దాం.

బాధ్యత తెలుసుకొని మసలుదాం. మనం క్షేమంగా ఉండి సమాజాన్ని క్షేమంగా ఉంచుదాం.


They are going to go away. They are roaming around in control zone too.

Serious rush near breakfast and tea centers. Like those who never drink fruit juice and fruit juice are falling on each other. At least there is no physical distance anywhere. I can't put the mask. They are roaming around by wearing mask as fashion.

Now corona symptoms are over and they are coming out after the death of death.

If you don't eat food, rice, chat masala, biryani, you can die but the risk of death is 90 % of the risk of death.

Corona We are not beyond the past. We all need to be careful. The words that speak without knowing what is it will show our responsibility and our responsibility.

If the government said that it is not possible to escape from this, it is not possible to stay in a relationship, it is not a different person and without responsibility. It is requested to be careful.

Government warns that only one person will come out to work and go out to work if needed.

Don't send the kids into the to. Don't expect education and colleges. Protecting lives is important.


Doctors, nurses, police, medical staff, cleaning workers are keeping their families together and provide their lives for us.


Tomorrow's healthy India's construction is in our hands. Youth should be responsible for responsibility. Let's face corona ladies with courage. Let's win the war with karaoke.


Let us die after knowing the responsibility. Let's be safe and keep the society safe.






Post a Comment

0 Comments