Ad Code

పుత్రదా ఏకాదశి - Putrada Ekadashi

పుత్రదా ఏకాదశి



శ్రావణ మాసంలో వచ్చే శుక్ల పక్ష ఏకాదశిని పుత్రదా ఏకాదశి అంటారు.

ఏకాదశి విష్ణుమూర్తి కి ఎంతో ఇష్టమైంది. స్వామి వారి జన్మ నక్షత్రం అయిన శ్రావణ మాసంలో వచ్చే ఏకదశులు మరింత ప్రియమైనవి.

ఈ పుత్రదా ఏకాదశి వ్రతముని ఆచరణ చేయడం వల్ల సత్ సంతానం పొందవచ్చు, పుత్రుని పొందాలి అనుకునేవాళ్ళు ఈ వ్రతమును ఆచరిస్తూ, విష్ణు దేవుని ఈ మాస శుక్ల పక్ష రూపం అయిన 24 నామాల్లో ఒకటైన శ్రీధర రూపంగా అర్చించాలి.

మహాజిత్ అనే రాజు ఈ వ్రతాన్ని ఆచరించి తన వంశాన్ని నిలబెట్టుకున్నారు.

ఈ శ్రీధర రూపాన్ని మనం చూస్తే తెల్లని ఛాయ తో హృదయం లో లక్ష్మిని ధరించి శంఖ చక్ర గదా పద్మాలతో ఉంటాడు.

సువాసనలు వెదజల్లే పుష్పాలతో పూజించాలి.విష్ణు ప్రియమైన నేతితో దీపాలు వెలిగించాలి.
మధుర పదార్థాలు నివేదన చేయాలి రోజంతా ఉపవసించి ద్వాదశి రోజున పారాయణ చేయాలి.
ఇది ఏకాదశి వ్రతం.

జపించాల్సిన మంత్రం:
ఓం నమో నారాయణాయ


దానము: బ్రాహ్మణ ఉత్తమునకు గొడుగు దానం చేయడం వల్ల సకల దోషాలు తొలగించబడతాయ్. శ్రీమహావిష్ణువు అనుగ్రహం కలుగుతుంది.


The Friday party that comes in shravan month is called as a son ekadashi.
Ekadashi Vishnu Murthy liked it very much. In the month of the birth star of the Lord, the one who comes to the birth star are more favorite.

Those who want to get a son should get a child, those who want to get a son should get a son, by celebrating this fasting, one of the 24 names of Vishnu God has to apply as one of the 24 names of the month of Vishnu God.

The King of mahājit celebrated this fasting and kept his family.

If we see this sri's look, he will be wearing lakshmi in the heart with a white chest and he will be with the dirty words.

You should worship with flowers in search of flowers. The lights should be lit with the love of Vishnu.

Sweet ingredients should be submitted all day and should be done on the day of ekadashi.

This is ekadashi fasting.

The mantra to pray:
om namo narayana


Donation: all the mistakes will be removed due to donating umbrella to Brahmin's best. The blessings of sri maha vishnu will be available.





Post a Comment

0 Comments