Ad Code

మెంతులు, వాము, నల్ల జీలకర్ర తో అన్ని వ్యాధులకు చికిత్స

మెంతులు, వాము, నల్ల జీలకర్ర తో
అన్ని వ్యాధులకు చికిత్స


250 గ్రాముల మెంతులు
100 గ్రాముల వాము
50 గ్రాముల నల్ల జీలకర్ర

తయారు చేయు విధానము:
పై మూడు పదార్దాలను శుభ్రం ( క్లీన్ ) చెయ్యండి .
వేరు వేరుగా పెన్నం పైన వేసి కొద్దిగా వేడి చేయండి.
మెంతులు + వాము + నల్ల జీలకర్రలని కలిపి పొడిగా తయారు చేయండి .
గాలి దూరని గాజు సీసాలో నిల్వ చేసుకొండి .

వాడే విధానము:
ప్రతి రోజు రాత్రి భోజనం తర్వాత 1 గ్లాసు వేడి నీళ్ళలో 1 స్పూను చూర్ణం ( పొడి ) ని కలిపి త్రాగవలెను.

వేడి నీళ్ళ లో మాత్రమే త్రాగ వలెను.

ఈ చూర్ణం త్రాగిన తర్వాత ఎటువంటి ఆహారం తీసుకొనరాదు.

అన్ని వయసుల వారు స్త్రీలు , పురుషులు, వృద్దులు ఈ చూర్ణంని సేవించ వచ్చును.
ప్రతి రోజు ఈ చూర్ణంని సేవించడము వలన శరీరంలో పేరుకున్న విష పదార్ధాలు మల, మూత్ర, చెమటల ద్వార బయటకు నెట్టి వేయ బడును.
80 - 90 రోజులు తీసుకున్న తర్వాత మీకు ఉత్తమ ఫలితాలు రావాడాన్ని మీరు గమనించ గలరు.
అప్పటికి అధికంగా ఉన్న కొవ్వు కూడా కరిగి పోతుంది.
రక్తం శుభ్రపడుతుంది . మంచి రక్తం మీ శరీరంలో ప్రవహిస్తుంది.
శరీరంలో వున్న ముడతలు తగ్గుతాయి.
శరీరం బలంగా , చురుకుగా మరియు ప్రకాశ వంతముగా వుండును.

ప్రయోజనాలు (Benefits):
1. కీళ్ళు మరియు మోకాళ్ళ నొప్పులన్నియు తగ్గి పోవును .
2. ఎముకలు బలంగా తయారవుతాయి .
3. కంటి చూపు మెరుగవుతుంది .
4. జుట్టు పెరుగుదలని మెరుగు పరుస్తుంది .
5. మల బద్దకం శాశ్వతంగా నివారించ బడును .
6. రక్త ప్రసరణని మెరుగు పరుస్తుంది .
7. దీర్ఘ కాలిక దగ్గు నివారించ బడును .
8. గుండె యొక్క పనితీరు మెరుగవుతుంది .
9. మీరు చలాకిగా వుంటారు .
10. జ్ఞాపక శక్తి పెరుగుతుంది .
11. వినికిడి శక్తి పెరుగుతుంది .
12. గతంలో తీసుకున్న అల్లోపతిక్ మందుల దుష్పృభావలను ( Side Effects ) క్లియర్ చేస్తుంది .
13. రక్త శుద్ది జరుగుతుంది .
14. అన్ని రక్తనాళాలు శుద్ధి అవుతాయి .
15. పళ్ళు చిగుళ్ళు బలముగా తయారవుతాయి .
16. మధు మేహ వ్యాధిని నియంత్రిస్తుంది .
17. 2 లేక 3 నెలల తరువాత ఈ ఫలితాలను గుర్తించ గలరు .

గమనిక:
నిరాటంకంగా 3 నెలలు ఈ చూర్ణం తీసుకుంటే 15 -20 రోజులు ఆపి , ఆ తర్వాత మళ్ళీ 3 నెలలు తీసుకోవచ్చు. ఈ పద్ధతిని అన్ని ఆయుర్వేదలకు ఆచరించ వలెను.

Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.





Post a Comment

0 Comments