Ad Code

ప్రతి రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే?

ప్రతి రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే?



1. ప్రతి రోజు ఒక ఉడకబెట్టిన గుడ్డు తింటే బ్లడ్ లెవెల్,ఇన్సులిన్ లెవెల్ కంట్రోల్ లో ఉంటాయి.

2. ఒక్క గుడ్డు లో 7gm ల ప్రోటీన్ లు ఉండడం వల్ల మన శరీరంలోని పొటాషియం సోడియం లెవెల్స్ ను బాలన్స్ చేస్తాయి.

3. ఇందులో నూట్రిన్స్ అధికంగా ఉండడం వల్ల మెదడు పనితీరు మెరుగుపరుస్తుంది.
అందుకే తక్కువ రేట్ లో వచ్చే కోడి గుడ్డు ను ప్రతి రోజు తినండి.





Post a Comment

0 Comments