Ad Code

శ్రీ దత్తాత్రేయ స్వామి - Sri Dattatreya Swamy

శ్రీ దత్తాత్రేయ స్వామి



అంతరాత్మ మాట అందరికీ పూబాట: ప్రతిరోజూ ఇలా ప్రశ్నించుకో!  ఈ రోజు ఆత్మ పోషణార్ధం నేను ఎంత సాధన చేశాను. ఆధ్యాత్మిక, ధ్యాన సేవకు నా సమయం, శ్రమ, సంపద ఎంత ఖర్చు చేశాను. ఎంత జ్ఞానాన్ని పొందాను. ఎప్పుడైతే ఇవన్నీ అద్భుతంగా, ఆనందంగా చేస్తావో‌, ఇక నీ జీవితంలో ఆన్నీ అద్భుతాలే‌, అంతా ఆనందమే.

ఓం నమో శ్రీ దత్తాత్రేయ స్వామి యేనమః




Post a Comment

0 Comments