Ad Code

తులసి ఆరోగ్య ప్రదాయని మరియు సర్వరోగ నివారిణి

తులసి ఆరోగ్య ప్రదాయని మరియు సర్వరోగ నివారిణి



తులసి 24 గంటలూ ఆక్సీజన్ యిస్తుంది. తులసి వున్నా యింట్లో పిడుగు పడదు.
దోమలు రావు టైఫాయిడ్ రాదు సర్వ రోగ నివారిణి,
తులసి ఆకులు+మిరియాలు కలిపి సేవిస్తే విష జ్వరం దూరం జ్ఞాపక శక్తికి మాంచి మందు.
తులసి ఆకుల పొడి లేదా పచ్చి తులసి ఆకుల రసం వాసన చుస్తే సైనస్ దూరం.

తులసి రకాలు:
1 కృష్ణ తులసి,
2 రామ తులసి,
3 లక్ష్మి తులసి,
4 అడవి తులసి,
5 రుద్రా జడ తులసి,
6 మరువక తులసి,
7 నేల తులసి.

ఏ తులసి అయినా ఆరోగ్యదాయని, అందుకే ప్రతి యింట్లో ఉండాలి. తులసి ఆకులు తింటే గనక చక్కగా నీళ్లు త్రాగి పళ్ళ మధ్య తులసి ఆకు చిన్న ముక్క కూడా ఉండకుండా చూసుకోవాలి. లేకుంటే పళ్ళు అరిగిపోతాయి జాగ్రత్త.

తులసి ఆకులు మెర్క్యురీ (పాద రసాన్ని) మసి చేస్తుంది. ఎండిన తులసి కట్టెలు మీ యింట్లోనే ఒక ప్లేట్లో వేసి కాల్చండి లేదా పొగ పెట్టండి, లేదా యజ్ఞములో సమర్పించండి. తులసి తో డెంగ్యూ, చికెన్ గున్యా ఇతర ప్రాణాంతక రోగాలు రావు.




Post a Comment

0 Comments