Ad Code

భోజనం తినే విధానం - Methods of Eating Food

భోజనం తినే విధానం


1. ఆకలి ఉంటేనే భోజనం తీసుకోవాలి. ఆకలి లేకపోతే భోజనం ముట్టుకోకూడదు.
2 . తినేటప్పుడు మన ధ్యాస భోజనం మీదే ఉండాలి.
3 . తినేటప్పుడు భోజనం నోట్లో పెట్టి నోరు మూసి బాగా నమిలి మింగాలి. నోరు తెరుచుకుని భోజనం నమలకూడదు .
4 . భోజనం తినేటప్పుడు నీళ్లు తాగకూడదు. భోజనం అయిన తర్వాత మరియు భోజనం తినే ముందు అర్థగంట నీరు తాగకుండా ఉంటే చాలా మంచిది.
5 . భోజనం తినేది నేల మీద కూర్చుని తినాలి.
6 . భోజనం తినేటప్పుడు టీవీ చూడకూడదు.
7 . భోజనం తినేటప్పుడు బుక్కు, న్యూస్ పేపర్స్ చదవకూడదు
8 . భోజనం తినేటప్పుడు వేరే డిస్కషన్ ఏది ఉండకూడదు, మన ధ్యాస పూర్తిగా భోజనం మీదే ఉండాలి. అప్పుడే మన ఒళ్ళు జీర్ణానికి తగ్గట్టు హార్మోన్స్ ను విడుదల చేస్తుంది.
9. హోటల్ భోజనం కన్నా ఇంటి వంట చాలా చాలా మంచిది . ఎందుకంటే ఇంట్లో ఉన్న వాళ్ళు మన మీద ప్రేమతో వండుతారు.
10 . మూడు పూటలా భోజనం తినాలని ఏమి చట్టం లేదు .ఆకలి ఉన్నప్పుడు మాత్రమే భోజనం తీసుకుంటే మనం చాలా బాగుంటాం.



Post a Comment

0 Comments