Ad Code

కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం (పుట్ట మన్ను ప్రసాదం) - Kukke Shree Subrahmanya Temple (Moola Mruthike Prasada)


కుక్కే సుబ్రహ్మణ్య దేవాలయం


మృత్తికా ప్రసాదం అంటే దేవాలయంల్లో ప్రసాదరూపంగా మట్టిని ఇస్తారు .దిన్ని వెంటే మీకు ఆశ్చర్యం కలుగుతుంది. అన్ని దేవాలయాల్లో ప్రసాదంగా భక్తులకు విభూది, కుంకుమ, చందనం తదితరాలను ఇస్తే నుదిటికి పెట్టుకోవచ్చు.

ఒక వేళా పండ్లు లేదా తినే పదార్ద్దాన్ని ఇస్తే తినవచ్చు. అయితే ప్రసాద రూపంగా వచ్చే మన్ను ప్రసాదాన్ని తినేoదుకు అవకాశం లేకుండా ఉంటుంది. అలా అని దాన్ని పడేసేందుకు మనస్సు ఒప్పుకోదు. అటువంటి సందర్భంలో ఎం చేయాలో మనస్సుకు తోచదు. మృత్తికా ప్రసాదంతో మనకు ప్రయోజనం ఏమ్మిటి. ఆ ప్రసాదాలను ఎం చేయాలి. ఇక్కడ చూద్దాం

మీరు ఎప్పుడైనా కుక్కే సుబ్రమణ్య దేవాలయానికి వెళ్ళితే అక్కడి అది సుబ్రమణ్య దేవాలయంలో భక్తులకు వల్మిక మృత్తికా అంటే పుట్ట మన్ను ప్రసాదరూపంలో అందిస్తారు.

ఉడిపి సమీపంలో ఉన్న నాగబనగహళ్లి అంటే శ్రీ సుబ్రమణ్య దేవాలయంలో కూడా మీకు పుట్ట మన్నును ప్రసాదరూపంలో ఇస్తారు. ఈ ప్రసాదాలను ఏమి చేయాలో, చేసే పనులతో ఈ విషయాన్నీ మీరు మరచి పోతారు.

మృత్తికా ప్రసాదం (పుట్ట మన్ను ప్రసాదం):
1. మృత్తికా ప్రసాదాన్ని ఎవరు ధరిస్తారో వారికీ నాగుల భయం ఉండదు. నాగ దేవతల అనుగ్రహం ఉంటుంది.

2. ఎవరైతే పాములను చూసి చాలా భయపడతారో, ఎవరిఅతే కలలో పాములు ఎక్కువుగా కనబడుతుంటయో అటువంటి వారు మృత్తికా ప్రసాదాన్ని ధరిస్తే సర్పాల భీతి తొలగిపోతుంది.

3. ఆడ పిల్లలు ఎవరైతే ఎంత మంది పెళ్లి కొడుకులు వచ్చిన వివాహానికి ఒప్పుకోరో అటువంటి ఆడ పిల్లలు లేదా అబ్బాయులు పెళ్లి చూపులకు వెళ్ళే సమయంలో శ్రీ సుబ్రమన్యస్వామిని ధ్యానించి ఒక చిటిక మృత్తికాను మరో చిటిక పసుపును స్తానంచేసి సమయంలో వేడినీరు కాచే పాత్రలో వేసి తరువాత స్తానం చేయాలి. తరువాత శుబ్రమైన వస్త్రాన్ని కట్టుకొని దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దన చేస్తే వివాహం త్వరగా అవుతుంది.

4. ఎవరైతే అర్ధం పర్ధం లేకుండా ఎక్కువగా మాట్లడుతుంటారో అటువంటి వారికీ కొబ్బరి నూనెలో ఒక చిటికె మృత్తికాను వేసి తల దువ్వుకొంటె ఎక్కువ మాట్లాడకుండా ఉంటారు. అలాగే సమాజంలో మంచి వ్యక్తిగా పేరు తెచ్చుకొంటారు.

5. ఎ పిల్లలకైతే బాలగ్రహ దోషాలు ఉంటాయో చాల ఎక్కువుగా పళ్ళను కోరుకుతుండటం, కింద పడి కొట్టుకోవడం, ఒకే వైపు తదేకంగా చూస్తూ ఉండడం, అదే పనిగా ఏడుస్తూ ఉండడం, సన్నబడుతూ ఉండడం తదితరాలు ఉంటె మృత్తికాను తీసుకొని శ్రీ సుబ్రమణ్య స్వామిని ధ్యానించి పిల్లల నుదిటికి పెడితే వారు ఆరోగ్యంగా ఎదుగుతారు.

6.ఎ పిల్లలు ఆరోగ్యభాగ్యం లేకుండా పదే పదే అనారోగ్యానికి గురి అవుతుంటారో .అటువంటి పిల్లలకు స్తానం చేయిoచే సమయంలో వేడి నీటితో స్తానం చేయిoచిన అనంతరం దేవునికి నేతి దీపాన్ని వెలిగించి ప్రాద్దించి ఆ నీటితో పిల్లలకు స్తానం చేయిస్తే అట్టి వారికీ ఆరోగ్యం చాల భాగుంటుంది.

7. ఎవరికైతే ఋతు సమయంలో కడుపు నొప్పి ఎక్కువుగా వస్తుoటుoదో అటువంటి వారు ఋతు కాలానికి ముందు ఒక చిటిక మృత్తికాను బాగా పొడి చేసుకొని, కొబ్బరి నూనే లేదా అముదంలో వేసి పొట్టకు పూసుకుంటే ఋతుకాలంలో పొట్టనొప్పి ఉండదు.

8. ఎవరైతే పరీక్షా కాలంలో చదివిందంతా మరచిపోతుంటే అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను ఒక గ్లాస్ నీటిలో వేసి రాత్త్రంత్ర నానబెట్టి ఉదయం ఆ గ్లాస్లో నీటిని వడకట్టి తాగుతూవుంటే ఆపుడు మంచి జ్ఞాపక శక్తీ వస్తుంది. పరీక్షలో ఉత్తమ శ్రేణిలో పాసవుతారు.

9. వివాహం అయి సంతానభాగ్యం లేనివారు మంగళవారం శ్రీ సుబ్రమణ్య స్వామి పూజను చేసిన తరువాత దేవునికి ప్రసాదంగా పెట్టి పాలకు ఒక చితిక మృత్తికాను వేసి దేవునికి చూపించి ప్రాద్దన చేసుకొని త్రాగితే స్వామి అనుగ్రహంతో కచ్చితంగా సంతాన భాగ్య్యం కలుగుతుంది.

10. ఎవరింట్లో అయెతే తులసి మొక్క తమలపాకు ఆకుల తీగలు ఎంత వేసిన వదలి పోతుంటాయో అటువంటి వారు బృందావనపు కుండలో ఒక చిటిక మృత్తికాను వేసి మొక్కలను పెంచేతే మొక్కలు బాగా పెరుగుతాయి.

11. ఎవరికీ చర్మం పొడి బారుతుందో, నాగఫణి రోగాన్ని అనుభావిస్తుంటారో, ఎవరైతే బాగా నీరసంతో ఇబ్బంది పడుతుంటారో అటువంటి వారు ఒక చిటిక మృత్తికాను నీటిలో వేసి సాయంకాలం స్తానం చేస్తే ఎటువంటి రోగాలు రాకుండా ఆరోగ్యవంతులుగా, భాగ్యవంతులుగా విలసిల్లుతారు.


Sri Kshetra is on the river bank of Kumaradhara. Born to annihilate the demonic forces, Kumaraswamy killed Tarakasura and other Asuras in the battle to Kumaraparvatha with his sibling Ganapathi. Devendra had decided to give away his daughter Devasena to him on “Margashira Shudda Shasti”. Accordingly the marriage took place on the banks of Kumaradhara Thirtha. Bestowing his grace on “Sarpa Raja” Vasuki, who was doing Thapasya at that time. Kumaraswamy assured to dwell along with Devasena in him. Since then, it is behind that Lord Shanmukha (Skanda) in his spiritual presence is residing with Vasuki in the shrine.

Kukke Subrahmanya, one among the seven holy places created by Parashurama is mythologically and historically famous for “Nagaradhane”. Residing with Vasuki, God Subrahmanya showers his divine grace on devotees as the presiding deity of the Kshetra. It is also called “Guptha Kshetra”. “Mruthika Prasada” given here is regarded as sacrosanct. The devotees believe that the holy bath in the Kumaradhara Thirtha and Madesnana eradicate dreaded diseases like leprosy. Diseases related to skin, the devotees firmly believe, get cured here. God Subrahmanya has earned an honorific title “Annadana Subbappa”. Thousands of devotees receive Annadana everyday here. The devotees find solace here after performing “Sarpasamskara”, Naga Prathiste”, “Ashlesha Bali” for sarpa dosha, which causes barrenness / infertility, skin disease, blindness, bhoomidosha etc. God Subrahmanya is the destroyer of the sorrows f innumerable Janmas receives the Sevas of devotees done with devotion and dedication and fulfills their wishes and hence in Kaliyugh hi is behind as “Prathyaksha God” Devaru.

In the past Subrahmanya Kshethra, the edicts and Grantha inform, was known as Kukke Pattana. Shankara Vijaya authored by Ananda speaks about Sri Adi Shankaracharya visiting Subrahmanya during his philosophical conquest and his sojourn here. Reference to his sketra could be inferred from “Bhaje Kukkelinga” which forms a part of “Subrahmanya Bhujanga Prayatha Sthotra” composed by Sri Adi Shankaracharya. According to Sthala Purana many Devarushis installed Shivalingas in this Kshetra. Reference to such Shivalingas should be understood as as Kukkelinga.

Sanathkumara Samhite in Sri Skanda Purana (a portion of it is called Sahyadri Khanda which dscribes pilgrimage places) informs that Subrahmanya Kshetra is on bank of Dhara. Sri Shanmukha Swamy after vanquishing Tarakasura and other Asuras washed his weapons of destruction in this thirtha and hence the name Kumaradhara is derived from this episode.

People affected by / suffering from Sarpadosha, whose diseases were not cured by medication, undertake sevas and these they are able to fulfill their wishes. During Subrahmanya Shasti the devotees participate in Beedhi Madesthana, the remover of their physical and mental problems. Not only that, the performing of Madesthana on Uchista of mass feeding and Uruluseva in the quadrangle are well known vows undertaken in this temple. “We bathed in Kumaradhara, Saw Kukkelinga, fed ourselves the food prepared in cauldron” (Kopparige) is a popular folk saying. Soil taken from anthill (Moola Mruthike) is the main Prasada here.


Post a Comment

0 Comments