Ad Code

తల్లికి పెట్టే నమస్కారం ఎంత పుణ్యం? - Importance Of Praying To Mother


తల్లికి పెట్టే నమస్కారం ఎంత పుణ్యం




ఆరుసార్లు భూప్రదక్షణ చేసినంత,
పదివేలసార్లు కాశీ వెళ్లి వచ్చినంత,
వందలాదిసార్లు సముద్ర స్నానం చేసినంత పుణ్యం
మాతృవందనం ద్వారా కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే తల్లికి నమస్కారం చేసిన తర్వాతే ఎవరికైనా నమస్కారం చేయాలి.
అందుకే మన పెద్దలంటారు తల్లి తర్వాతే తండ్రి, గురువు, దైవం.


Of the diverse forms of worship prevalent in India from time immemorial, worship of the Divine Mother has occupied a place of singular significance. This idea of worshiping the Divine as the Eternal Mother has not been developed in any other religion of the world as it has been in the Vedic tradition.

A mother is always anxious about her children. She will leave no stone unturned to protect them from danger and disease.

And yet, even after she has done all that is possible in the interests of their welfare, she still wonders if she has done enough. Such is her overwhelming love for them.

Post a Comment

0 Comments