Ad Code

రెండు యాలుకులు, గ్లాసుడు వెచ్చని నీరు, అద్భుతం - Benefits of drinking a glass hot water with Cardamom


రెండు యాలుకులు, గ్లాసుడు వెచ్చని నీరు



యాలుకులను ఇంట్లో మసాలా దినుసుగానూ, మౌత్‌ఫ్రెష్‌నర్‌గానూ వాడుతుంటారు.

టీ తయారీలో యాలుకులను వినియోగిస్తారు. అయితే యాలుకుల ఉపయోగం ఇంతటితోనే పరిమితం కాలేదు.

రెండు యాలుకులను తిని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగడం ద్వారా అద్భుతమైన ఫలితాలు అందుకోవచ్చు.
ఆయుర్వేద నిపుణులు తెలిపిన వివరాల ప్రకారం యాలుకులు కఫం, దగ్గు, ఆస్తమా తదితర వ్యాధులతో పాటు కడుపులో మంటను నివారిస్తాయి.

ఇవి హృదయ ఆరోగ్యానికి సహకరించడంతో పాటు మానసిక ఒత్తిడిని నియంత్రిస్తాయి.

మూత్రపిండాలలో రాళ్లను కరిగిస్తాయి. ఉదర సంబంధిత వ్యాధుల నివారణకు యాలుకులను తీసుకోవడం ఉత్తమం.

పొట్ట పెరిగిపోయి ఇబ్బందిగా తయారైనపుడు ‘యాలుకుల వైద్యం’ దానికి చక్కని పరిష్కారమార్గం.

ఇందుకోసం రాత్రి పడుకోబోయే ముందు రెండు యాలుకులు తిని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిని తాగండి. యాలుకులలో పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ బీ1, బీ6, సీ మొదలైనవి ఉంటాయి.

ఇవి శరీరంలోని అదనపు కొవ్వును కరిగించడంలో దోహదపడతాయి.

అలాగే యాలుకులలోని ఫైబర్, కాల్షియం శరీర బరువును నియంత్రిస్తాయి.




Unbelievable benefits of drinking a glass hot water with Cardamom before sleeping


Cardamom is used as a mouth-freshener or spice at homes. It also used in tea. But apart from these Cardamom has a number of benefits. If you can drink hot water after consuming cardamon then you will get its wondrous effects. Lets about the benefits of cardamom with hot water.

All you have to do is to consume two cloves of cardamoms with a glass of hot water before sleeping in the night and soon these wondrous benefits will be visible to you.

Eradicating cough, cold, Asthma, piles and dysuria

Cardamom is very beneficial for health. Its benefits vary from eradicating cough, cold, Asthma, piles and dysuria. It makes heart strong by improving blood circulation. Also helps in keeping the mouth fresh by removing the foul smell.

Relief from Jaundice, acidity, stomach-ache

It is helpful in giving relief from Jaundice, acidity, stomach-ache, hiccups, kidney stones, pain in joints, etc.

Reduces belly fat

Consume two cloves of cardamom with a glass of hot water in the night. The potassium, magnesium, Vitamin B1, B6 and Vitamin C present in the cardamom melt the excessive fat. The fiber and calcium help in weight control.

Hairfall control

Consuming cardamom with hot water make the hair roots strong. It controls hair fall and retains the black color of the hair. Also improves dandruff protection.

Increases sperm count

If your sperm count is less then this remedy is for you.

keeps the heart strong

Improves the blood circulation and keeps the heart strong. It also improves digestion.

Post a Comment

0 Comments