Ad Code

కాలభైరవ అష్టకం - Kala Bhairava Astakam

కాలభైరవ అష్టకం



శని మహర్ధశలో ఉన్నవారు, శని దోషాలు ఉన్నవారు, నిందలు పడుతున్న వారు, ఎంత కష్టపడ్డా ఫలితం దక్కని వారు.
ఈ అష్టకాన్ని చదివితే చక్కటి ఫలితాన్ని పొందుతారు. శత్రు బాధలు తొలుగుతాయి.
ఆయురారోగ్యాలు వృద్ధి, మనఃశ్శాంతి, ఆధ్యాత్మిక జ్ఞానం, అద్భుత జీవనం. పీడకలలు తొలుగుతాయి!
పీడకలలు వచ్చే వారు నిద్రించే ముందు కాలభైరవ అష్టకాన్ని చదివితే పీడకలల బాధ ఉండదు.

శ్రీ ఆదిశంకరాచార్య విరచిత కాలభైరవాష్టకం

దేవరాజసేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాలయజ్ఞసూత్రమిందుశేఖరం కృపాకరమ్ |
నారదాదియోగిబృందవందితం దిగంబరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౧ ||

భానుకోటిభాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠమీప్సితార్థదాయకం త్రిలోచనమ్ |
కాలకాలమంబుజాక్షమక్షశూలమక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౨ ||

శూలటంకపాశదండపాణిమాదికారణం
శ్యామకాయమాదిదేవమక్షరం నిరామయమ్ |
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౩ ||

భుక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకవిగ్రహమ్ |
నిక్వణన్మనోజ్ఞహేమకింకిణీలసత్కటిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౪ ||

ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్ |
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనిర్మలం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౫ ||

రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకం
నిత్యమద్వితీయమిష్టదైవతం నిరంజనమ్ |
మృత్యుదర్పనాశనం కరాలదంష్ట్రభూషణం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౬ ||

అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్టపాపజాలముగ్రశాసనమ్ |
అష్టసిద్ధిదాయకం కపాలమాలికాధరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౭ ||

భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్ |
నీతిమార్గకోవిదం పురాతనం జగత్పతిం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే || ౮ ||

కాలభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధకం విచిత్రపుణ్యవర్ధనమ్ |
శోకమోహలోభదైన్యకోపతాపనాశనం
తే ప్రయాంతి కాలభైరవాంఘ్రిసన్నిధిం ధ్రువమ్ |



సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ


Sri Kalabhairava Ashtakam


Those who are in Shani maharthasa, those who have Shani Doshas. Those who are being blamed, are those who do not get any results no matter how hard they work. If you read this Ashtaka, you will get good results. The pains of the enemy will be gone.
Long life prosperity, peace of mind, spiritual knowledge, wonderful life. The nightmares will go away!
Those who have nightmares, if you read Kalabhairava Ashtakam before sleeping, you will not have the pain of nightmares.

Sri Adishankaracharya Virachitha Kalabhairavashtakam

Devaraja's service mana pavanangripankajam
The grace of Vyalayagna Sutra
Naradadi yogi group salute digambaram
Kaashikapuradhinatha Kalabhairavam chant || 1 ||

Bhanukotibhaswaram is a future type
Blue voice is meaningful Trilochanam |
Time is the one who is the only one who is the one who will be the one who will not be able to do it
Kaashikapuradhinatha Kalabhairavam chant || 2 ||

Shulatamkapasadanda is the reason for water consumption
Shyamakaayamadi devamaksharam is eternal |
Bheemavikramam is a strange and loving God
Kaashikapuradhinatha Kalabhairavam chant || 3 ||

The idol of the presenter is the liberator of devotion.
Bhaktavatsalam's stable is the idol of the whole world |
Nikvananmanojnahema Kinkiniela Satkatim
Kaashikapuradhinatha Kalabhairavam chant || 4 ||

Dharmasethu ruling is instant destroyer of dharma
Karma, love, good day, vibhum |
Golden hair and beauty of beauty
Kaashikapuradhinatha Kalabhairavam chant || 5 ||

Ratnapaduka Prabhabhiramapadhayugmakam
Niranjanam is the eternal second sweet deity |
The destruction of death is Karaladamstrabhushanam
Kaashikapuradhinatha Kalabhairavam chant || 6 ||

Very different lotus flag,santatim
Vision loss sin water front rule |
The ship owner of the fortune teller
Kaashikapuradhinatha Kalabhairavam chant || 7 ||

The leader of the ghost society is a famous person.
Vibhum is the search for virtuous sins in Kashivasi |
The path of righteousness is ancient Jagatpathim
Kaashikapuradhinatha Kalabhairavam chant || 8 ||

Kalabhairavashtakam reading is beautiful
Knowledge liberation is a strange virtue blessing |
Destroying the anger of God in sorrow.
Date travel near Kalabhairavangri temple Dhruvam |


Post a Comment

0 Comments