Ad Code

How to Reduce Stomach Fat (Belly Fat) Naturally Using Horse Gram

పొట్ట తగ్గించే సులువైన టెక్నిక్


అధిక బ‌రువు ఉన్న‌వారికి కలిగే అసౌకర్యాల్లో ముందుకు తన్నుకొచ్చిన పొట్ట కూడా ఒకటి. అయితే దీన్ని త‌గ్గించుకోవ‌డం కోసం అనేక మంది త‌మ‌కు తెలిసిన ప‌ద్ధ‌తుల‌ను పాటిస్తూనే ఉన్నారు. ఈ క్ర‌మంలో కింద ఇచ్చిన ఓ చిట్కాను పాటిస్తే స‌రి. కొద్ది రోజుల్లోనే పొట్ట‌ను సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.

ఉలవ జావ తయారీ విధానం:
ఉల‌వ‌లు – 50 గ్రా.
నీరు – అర‌లీట‌రు
అల్లం – 1 గ్రా.
జీల‌క‌ర్ర పొడి – 1 గ్రా.
సైంధ‌వ ల‌వ‌ణం – 2 గ్రా.
మిరియాల పొడి – 1 గ్రా.

ఉలవ పిండి తప్ప నీళ్ళు.మిగతా అన్నీ కలిపి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మరిగిన తర్వాత ఉలవ పిండి కొంచెం నీళ్ళల్లో కలిపి గడ్డ కట్టకుండా గరిటెతో తిప్పుతూ జావ లాగా త‌యారు చేయాలి. దీన్ని రోజూ సాయంత్రం 4 గంట‌ల‌కు తాగాలి. దీని వ‌ల్ల పొట్ట త‌గ్గుతుంది. సాగిన పొట్ట కూడా ద‌గ్గ‌రికి వ‌స్తుంది. ఇలా వారం రోజుల పాటు ఆపకుండా చేస్తే అనూహ్యమైన మార్పు కనిపిస్తుంది.


Reduce Your Stomach-Tummy-Belly With Horse Gram-Ulavalu

Horse gram called Ulavalu, Guggillu in Telugu is one of the top and favourite dish of andhra pradesh people.

Horse gram-Ulavalu-Guggillu is an Excellent Natural Fat Burner, so you can reduce your tummy-belly with Horse gram

Below is the horse gram soup-Ulavacharu for flat stomach:
30 gm of presoaked horse gram is boiled in 500 ml of water till the beans soften. The beans are mashed well .The mixture is filtered and the soup is spiced with a pinch of cumin (jeera ) powder, rock salt and pepper powder.

It is ideal to drink this soup / stock in the winters as it is ‘heat producing’.In the summers the quantity should be reduced. Beginners can start with 15 gm of the beans as they may not stomach it well and then gradually increase the quantity to 50 gm.

By drinking this you not only reduce your weight but your Stomach-Belly-Tummy will also be reduced and the loose stomach-tummy-belly skin will also disappear.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.

Note: information provided here is for educational purposes only. For specific medical advice, diagnoses and treatment, consult your doctor.


Post a Comment

0 Comments