ఎముకల బలాన్ని పెంచుకొనేందుకు
మానవ శరీరంలో ఎముకల నిర్మాణమే అత్యంత కీలకం. ఇవి శరీరంలో కదలికలను, బాడీ షేపులోనూ కీలకంగా వ్యవహరిస్తాయి. శరీరంలోని ఇతర అవయవాలన్నింటికీ రక్షణగా నిలిచేది ఎముకలే. వయస్సు పెరిగే కొద్దీ ఎముకలు బలహీన పడతాయి. సరైన ఆహారపు అలవాట్లులేక పోయినా ఎముకలు దెబ్బతింటాయి. ఎప్పుడైతే ఎముకలు బలహీన పడటం ప్రారంభిస్తాయో అప్పటి నుంచి ఇక ఏ పని చేయలేరు. కీళ్ల నొప్పులతో పాటు, ఆర్థోపెడిక్ సంబంధ వ్యాధులు చుట్టుముట్టే ప్రమాదం ఉంది. వీటన్నింటికీ పరిష్కారంగా నిపుణులు ఎముకల బలాన్ని పెంచుకొనేందుకు ఓ డ్రింక్ ను సూచిస్తున్నారు. 15 రోజులపాటు రోజూ అది తీసుకొంటే ఎముకలు ఉక్కుకన్నా గట్టిపడతాయనిచెపుతున్నారు.
తేనె 2 టేబుల్ స్పూన్లు
నువ్వులు 1 టేబుల్ స్పూన్
గుమ్మడి విత్తనాలు అర టేబుల్ స్పూన్
తయారీ విధానం
- తేనె, నువ్వులు, గుమ్మడి విత్తనాలను సరైన మొతాదులో తీసికొని గ్రైండ్ చేసుకోవాలి.
- ఓ కప్పు వేడిపాలలో ఆ మిశ్రమాన్ని కలిపి తాగాలి.
- ప్రతి రోజు ఉదయం బ్రేక్ ఫాస్ట్ తర్వాత ఈ మిశ్రమాన్ని తాగాలి.
- ఈ మిశ్రమంలో కాల్షియం అధికంగా ఉంటుంది. విటమిన్ డి, ఇతర మినరల్స్ అధికంగా శరీరానికి అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇన్ ఫెక్షన్లు, ఇతర సమస్యలు రాకుండా ఉంటాయి.
Do weight bearing exercises
"Weight-bearing exercise can be aerobic, such as brisk walking, tennis, dancing, or high impact, such as jogging, skipping, netball or basketball,"
weight bearing exercises with a resistant workout, using gym weights or hand and ankle weights, "To maintain strong bones, you need to do short bursts of exercise, which gets progressively harder with changes in direction."
Get some sunshine
"Going for a walk in the sunshine will help you achieve two goals: exercise and a burst of Vitamin D
"A lack of vitamin D, of which many Australian's are deficient, can lead to weak and brittle bones." You'll have to time your constitutional though: the type of ultraviolet light that makes
Vitamin D is not available early in the morning or late afternoon. "In summer, a few minutes walk, most days, in the sun, mid-morning or mid-afternoon, with bare arms is sufficient," says Mason. "In winter, aim for a 20-minute brisk lunchtime walk is ideal. Walk fast enough so you need roll up your sleeves, which will increase the amount of sun exposure."
Eat the right foods
If you're worried about your Vitamin D levels, have them checked with your GP. "To maintain your levels, eat a diet high in fatty fish
Drink your milk
makes strong bones. Yet, it's not just the white stuff that should be on your bone-building shopping list. "Calcium rich foods such as milk, low-fat cheese, yoghurt, tinned sardines and salmon, tofu (calcium-set), almonds are all great,"
Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.
0 Comments