Ad Code

Honey and Salt A Magical Mix For Good Sleep

పింక్ ఉప్పు, తేనెతో ఇలా చేస్తే 5 నిమిషాల్లో నిద్ర పడుతుంది



పెరుగుతున్న ఒత్తిడి నిద్రలేమికి కారణమవుతోంది. అర్దరాత్రి వరకు బెడ్ పై మగత నిద్రతో సతమతమవ్వాల్సిన పరిస్థితి. దీంతో శరీరానికి, మనసుకు కావాల్సినంత విశ్రాంతి దొరక్క తెల్లవారే రోజు గడవటం కష్టంగా మారుతోంది. నిద్రలేమితో వ్యాధుల బారిన పడే అవకాశాలు అధికం. రోజుకు కనీసం 6 గంటలు నిద్ర పోక పోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. నిద్రలేమి రక్తపోటుకు కారణమవుతోంది. దీంతో కొందరు నిద్ర మాత్రలను ఆశ్రయించి ఆ తర్వాత వాటిని అలవాటు పడిపోతున్నారు. ఇది ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. నిద్ర సహజ సిద్దంగా రావటానికి సహజ సిద్దంగా లభించే పదార్ధాలను ఉపయోగిస్తే చాలు. మెరుగైన నిద్రతోపాటు ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు.


కావాల్సినవి
5 టీ స్పూన్ల తేనె
1 టీ స్పూన్ పింక్ ఉప్పు(సముద్రపు ఉప్పు.. దుకాణాల్లో దొరుకుతుంది.)

తయారీ విధానం

ఐదు టీ స్పూన్ల తేనె.. ఓ టీస్పూన్ ఉప్పును చిన్న సీసాలో కలపాలి. ప్రతి రాత్రి ఈ మిశ్రమాన్ని అరస్పూన్ కంటే కాస్త తక్కువగా నాలుకపై వేసుకోవాలి. చాలు ఇక ప్రశాంతంగా నిద్ర పడుతుంది.

ఉప్పు మరియు తేనె ఎందుకు?

పింక్ సముద్రపు ఉప్పులో 80 పైగా ఖనిజాలున్నాయి. శరీరానికి అవసరమైన పునరుద్దరణ ప్రక్రియకు ఉప్పు దోహద పడుతుంది. తేనెలో గ్లూకోజ్ ఉంటుంది. ఇది అదనపు శక్తిని అందచేస్తుంది.


This 2-Ingredient Sleep Recipe Before Bed

We all know how important it is to get a good night’s sleep, but in recent years, the average amount of sleep we get has been steadily decreasing. In both men and women, the average amount of sleep has dropped from 7-8 hours a night to 6-7 hours.

While this might not seem like a big difference to some, it makes a huge difference to your body. During the day, your body is working hard to keep up with your day and it requires the appropriate amount of time to rest, recover, and recharge to do it all over again.

Salt and Honey
Himalayan sea salt contains more than 80 minerals and elements that your body needs for different processes, aiding your body in recovering from the day. Honey contains glucose with aids in supplying our body’s cells with energy.

This salt and honey combination works to increase serotonin as well, helping us to destress naturally allowing us to get the best sleep possible. So try out this natural sleep aid, and rest easy knowing your body will be ready to face the day.

The Ultimate Sleep Solution
This simple, 2 ingredient solution is your key to getting a great night’s sleep. It will help your body relax and regroup from the day and prepare itself for the next morning.

All you need is:
5 teaspoons of organic raw honey
1 teaspoon of pink Himalayan sea salt
Mix these two ingredients together and store it in a glass jar. You can make as much or as little as you want, but a 5:1 ratio works the best. Just put a little bit of this mixture under your tongue every night before you go to sleep and let it dissolve naturally.


Disclaimer: This blog does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.


Post a Comment

0 Comments