Ad Code

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం - Sri Subrahmanya Shodasana Namasthram

శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రం


భక్తి శ్రద్దలతో 41రోజులు పారాయణ చేసి సుబ్రమణ్య స్వామికి కళ్యాణం జరిపించిన శుభ అనుకూల ఫలములను పొందగలరు.

అస్య శ్రీ సుబ్రహ్మణ్య షోడశనామస్తోత్రమహామంత్రస్య అగస్త్యోభగవానృషిః | అనుష్టుప్ఛందః | సుబ్రహ్మణ్యో దేవతా | మమేష్ట సిద్ధ్యర్థే జపే వినియోగః |


ధ్యానం:

షడ్వక్త్రం శిఖివాహనం త్రిణయనం చిత్రాంబరాలంకృతాం |

శక్తిం వజ్రమసిం త్రిశూలమభయం ఖేటం ధనుశ్చక్రకమ్ ||

పాశం కుక్కుటమంకుశం చ వరదం హస్తైర్దధానం సదా |

ధ్యాయేదీప్సితసిద్ధిదం శివసుతం స్కందం సురారాధితం || 

ప్రథమోజ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవ చ |

అగ్నిగర్భస్తృతీయస్తు బాహులేయశ్చతుర్థకః || 

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |

సప్తమః కర్తికేయశ్చ కుమరశ్చాష్టమస్తథా || 

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారిః స్మృతో దశ |

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవ చ || 

త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |

క్రౌంచదారీ పంచదశః షోడశః శిఖివాహనః || 

షోడశైతాని నామాని యో జపేద్భక్తిసంయుతః |

బృహస్పతిసమో బుద్ధ్యా తేజసా బ్రహ్మణస్సమః || 

కవిత్వేచ మహాశస్త్రే జయార్థీ లభతే జయం |

కన్యార్థీ లభతే కన్యాం జ్ఞానార్థీ జ్ఞానమాప్నుయాత్ || 

విద్యార్థీ లభతే విద్యాం ధనార్థీ ధనమశ్నుతే |

యద్యత్ప్రార్థయతే మర్త్యః తత్సర్వం లభతే ధృవం ||


ఈ స్తోత్రం పఠించి క్రింది ఫలితాలు పొందవచ్చు

ఇళ్లు,స్థలాలు కొనుటకు మరియు అమ్ముటకు, కోర్టు సమస్యల పరిహారం కొరకు, సోదరులమధ్య మరియు ఆలుమగలు అన్యోన్యతకు, మృగశిర,చిత్త మరియు ధనిష్ఠా నక్షత్రముములవారు, కుజ దశ జరుగుతున్నవారు, శ్రీఘ్ర వివాహం కొరకు, కుజ దోష పరిహారం, సంతానం కోసం.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ


Sri Subrahmanya Shodasana Namasthram

You will get the auspicious and favorable results of praying for 41 days and conducting marriage to Subramanya Swamy

Asya Sri Subramanya Shodasana Namastotra Maha Mantrasya Agasthyobhagavanrishi | Anushtupchand | Subramanyo Devata | Mamestha Siddhyarthe Jape usage |


Meditation:

Shadwakthram Sikhivahanam Trinayanam Chitramambara Lankrutam |

Shakthim Vajramasim Trishulamabhayam Khetam Dhanuschakrakam ||

Pasam Kukkutamankusam Square flood, help always |

Sivasutam, Sanda, Suraditam, Siva, Siva and Siva ||

First knowledge is power, second is Skanda EVA |

The womb of fire is full of Baahuleyaschaturthaka ||

Gangeya Panchamma Proktha Shasta Saravanodbhava |

Seventh Karthikescha Kumaraschast Mastatha ||

Navamah Shanmukha Proktha Tarakari Smrutha Dasa |

Ekadhasascha Senani, Guho, 12th Eva Cha ||

Trayodasha Bachelor Shiva Tejas Chaturdasha |

Crounchadari Fifth Showdasha SikhiVahana ||

Shoda Shaitani Namani Yo Japed Bhakti Samyutha |

Whether it is Jupiter or Buddha, Tejas or Brahmanas ||

Poetry is a great weapon. If Jayarthi is available, victory will be there |

If you get a girl, Kanyam is a wise man, Gnanamapnuyat ||

If you get a student, education is the wealth of money |

Yadyat prayer means Martyana, if you get Tatsarva, Dhruvam ||


After reciting this hymn Results can be obtained

Houses and lots to buy and sell, For the settlement of court issues, Between brothers and sisters and brothers, To the unity of potatoes, Beast head, cheetah and Sagittarius stars, Those who are going through kuja dasa, For the wedding soon to come, Kuja dosa remission, For the sake of offspring.





Post a Comment

0 Comments