Ad Code

మహిమాన్వితమైన పదహారు సుబ్రహ్మణ్య నామములు - Very Glorious 16 Names Of Lord Sri Subrahmanya Swamy

మహిమాన్వితమైన పదహారు సుబ్రహ్మణ్య నామములు


ప్రథమో జ్ఞానశక్త్యాత్మా ద్వితీయః స్కంద ఏవచ |

అగ్నిగర్భః తృతీయస్తు బాహులేయః చతుర్థకః ||

గాంగేయః పంచమః ప్రోక్తః షష్ఠః శరవణోద్భవః |

సప్తమః కార్తికేయశ్చ కుమారశ్చాష్టమస్తదా ||

నవమః షణ్ముఖః ప్రోక్తః తారకారి స్మృతో దశః |

ఏకాదశశ్చ సేనానీః గుహో ద్వాదశ ఏవచ ||

 త్రయోదశో బ్రహ్మచారీ శివతేజశ్చతుర్దశః |

క్రౌంచధారీ పంచదశః షోడశః శిఖివాహనః ||



ఈ పదహారు నామాలు మహా మంత్రం.

ఈ 16 మంత్రములను ఇచ్చిన వాడు అగస్త్యుడు.

ఇవి నామ మంత్రములు గనుక ప్రతివారూ చేసుకోవచ్చు.


సర్వేజనాః సుఖినోభవంతు! సమస్త సన్మంగళాని భవంతు!! శుభమస్తు!!!
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి. జై గోమాత.
ఓం గం గణపతయే నమః
శ్రీరామ రక్ష  సర్వజగద్రక్ష
జై శ్రీరామ్
శ్రీ మాత్రే నమః
ఓం నమః శివాయ
ఓం నమో భగవతే రుద్రాయ
ఓం నమో నారాయణాయ
ఓం నమో భగవతే వాసుదేవాయ




Sixteen Subrahmanyas names are very glorious.

First is knowledge power, second is the second is the scanda |

The third womb of fire is Baahuleya Chaturhaka ||

Gangeya Panchamamha Proktha Shastha Saravanodbhava |

Seventh Karthikescha Kumaraschastha Mastada ||

Navama Shanmukha Proktha Tarakari Smrutha stage |

Ekadhasascha Senani, where is the 12th cave ||

Trayodasha Bachelor Shiva Tejas Chaturdasha |

Crouchdhari Fifth day showdash learning vehicle ||

These sixteen names are the great mantra. The one who gave these 16 mantras is Agasthyu. These are name chants, so everyone can do it.






Post a Comment

0 Comments