శత రుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మేనని తెలియజేస్తుంది.
రుద్రాన్ని రుద్రప్రశ్న అని కూడా అంటారు. ఇది వేద మంత్రాలలో ఎంతో ఉత్కృష్టమైనది. రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. “నమో” పదం వచ్చేది మొదటి భాగం. దీనిని నమకం అంటారు. రెండవ భాగంలో “చమే” అన్న పదం మరల మరల రావటం వలన దీనిని చమకం అంటారు.
నమకం చమకం చైవ పురుష సూక్తం తథైవ చ
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే
నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతి దినం ఎవరు చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.
నమకం విశిష్టత:
నమక, చమకాలలో 11 భాగాలు ఉంటాయి. ఒకొక్క భాగాన్ని “అనువాకం” అంటారు. మొదటి అనువాకంలో పరమశివుడిని తన రౌద్ర రూపాన్ని చలించి, తన అనుచరులను, ఆయుధాలను త్యజించమని ప్రసన్నము చేసుకుంటూ ప్రార్ధించేది. శాంతించిన స్వామిని దయతల్చమని ప్రార్ధించు భావం ఉంది. ఈ పంక్తులలో ఎన్నో నిగూఢమైన రహస్యాలు దాగి ఉన్నాయి. కొన్ని ఆయుర్వేద మందులు తయారుచేయు విధానాలు కూడా కనిపిస్తాయి.
అనువాకం 1
తమ పాపాలను పోగొట్టి, ఆధిపత్యాన్ని, దైవం యొక్క ఆశీర్వచనం పొందేట్టుగా, చేసి, క్షామం, భయం పోవునట్టు చేసి, ఆహార, గోసంపద సమృద్ధి గావించి, గోసంపదను చావునుండి, ఇతర జంతువులనుండి, జబ్బులనుండికాపాడుతుంది. జ్వర బాధ, జబ్బులు, పిండ-మరణాలు, చెడు కర్మ, నక్షత్ర చెడు ప్రభావాలను తప్పించి, కోర్కెలు తీర్చి, సకాలంలో వానలు కురిపించి, కుటుంబాన్ని పరిరక్షించి, సంతానాన్ని ఆశీర్వదించి, ఐహిక సుఖాలను ప్రసాదించి, శత్రువులను నాశనంచేస్తుంది.
అనువాకం 2
ప్రకృతిలో, సర్వ ఔషధములలో సర్వాంతర్యామి అయిన రుద్రుడికి సంసార బంధాలను సడలించమని ప్రార్ధన.. శత్రు వినాశనానికి, సంపద మరియు రాజ్యప్రాప్తికి, జ్ఞాన సాధనకు ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం 3
ఈ అనువాకంలో రుద్రుడిని ఒక చోరునిగా వర్ణిస్తుంది. అతడు సర్వాత్మ. ఈ విషయంలో మనిషి ఆ మహాస్వరూపాన్ని అర్ధం చేసుకోక నిమిత్త బుద్ధిని అలవార్చుకున్టాము, ఈ అజ్ఞానాన్ని చౌర్యం చేసి జ్ఞానం అనే వెలుగును మనలో ప్రతిష్టించుతాడు. ఈ అనువాకం వ్యాధి నివారణకు కూడా చదువుతారు.
అనువాకం 4
ఇందులో రుద్రుడు సృష్టి కర్త. కారకుడు. చిన్న పెద్దా ప్రతీది అతడు చేసిన సృష్టే, ఈ అనువాకాన్ని క్షయ, మధుమేహం, కుష్టు వ్యాధి నివారణకై చదువుతారు.:
అనువాకం 5
ఈ అనువాకంలో రుద్రుడు పారు నీట ఉండే రూపంగా కొనియాడబడుతాడు. అతడి పంచ తత్వాలు వర్ణించబడతాయి అనగా – సృష్టి జరపడం, పరిరక్షించడం, నశించడం, అజ్ఞానంలో బంధింపబడడం మరియు మోక్షప్రదానం.
అనువాకం 6
ఇందులో రుద్రుడు కాలరూపుడు. అతడు అన్ని లోకాల కారణం, వేద రూపం మరియు వేదాంత సారం.
ఐదు ఆరు అనువాకాలు ఆస్తులు పెంపుకు, శత్రువులమీద విజయానికి, రుద్రుని వంటి పుత్రుడిని కోరుకుంటూ, గర్భస్రావం నివారించడానికి, సుఖ ప్రసవానికి , జ్యోతిష పరమైన ఇబ్బందులను నివారించడానికి, పుత్రుల పరిరక్షణకు కూడా చదువుతారు.
అనువాకం 7
నీటిలో, వానలో, మేఘాలలో, ఇలా అన్ని రూపాలలో ఉన్న రుద్రుని వర్ణిస్తుంది. ఈ అనువాకాన్ని తెలివితేటలకు, ఆరోగ్యానికి, ఆస్తిని , వారసులను పొందడానికి పశుసంపద, వస్తాలు, భూములు, ఆయుష్షు, మొక్షంకోసం కూడా చదువుతారు.
అనువాకం 8
ఇందులో శివుడు ఇతర దేవతలా కారకుడుగాను, వారికీ శక్తి ప్రదాతగాను వర్ణింపబడ్డాడు. యితడు అన్ని పుణ్య నదులలో ఉన్నవాడు, అన్ని పాపాలను పోగొట్టేవాడు. శత్రువులను నాశము చేసి, సామ్రాయ్జ్యాన్ని సాధించడానికి ఈ అనువాకాన్ని చదువుతారు.
అనువాకం 9
ఈ అనువకంలో రుద్రుని శక్తి, ప్రకాశం సకల దేవతలకు శక్తిని ఇచ్చేవిగా ప్రస్తుతించబడ్డాయి. సృష్టిలో సర్వ శక్తులను శాసించే శివ శక్తిని మించి ఇంకొకటి లేదు. ఈ అనువాకాన్ని బంగారముకోసం, మంచి సహచారికోసం, ఉద్యోగం, ఈశ్వర భక్తుడైన పుత్రుని కోసం చేస్తారు.
అనువాకం 10
ఈ అనువాకంలో మరలా రుద్రుడిని తన ఘోర రూపాన్ని ఉపశమించి, పినాకధారియైన, అమ్బులను విడిచిపెట్టి, వ్యాఘ్ర జీనాంబరధారియై ప్రసన్నవదనంతో, దర్శనమివ్వవలసిందిగా ప్రార్ధన ఉంటుంది. ఈ అనువాకాన్ని ఐశ్వర్యం కోసం , వ్యాధినివృత్తికై, శక్తిమంతులతో వైరం పోగొట్టుటకు, భైరవ దర్శనార్ధమై, అన్నిరకముల భయములను పోగొట్టుటకు, అన్ని పాపాలను పోగొట్టుటకు చదువుతారు.
అనువాకం 11
ఈ అనువాకంలో రుద్రుని గొప్పతనాన్ని ప్రస్తుతించి, అతని కరుణా ప్రాప్తికై నిర్బంధమైన నమస్సులు అర్పించబడుతాయి. ఈ అనువాకాన్ని తమ సంతాన సౌఖ్యంకోసం, ఆయురారోగ్యవృద్ధి కోసం, పుణ్య తీర్థ దర్శన ఆకాంక్షతో, పూర్వ, ప్రస్తుత, వచ్చేకాలం యొక్క జ్ఞానానికి చదువుతారు.
చమకం విశిష్టత:
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు
అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేదు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.
శ్రీ రుద్రం నమకం చమకం
ఓం నమో భగవతే రుద్రాయ
నమస్తే రుద్ర మన్యవ ఉతోత ఇషవే నమ:
నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముత తే నమ:
యా త ఇషు: శివతమా శివం బభూవ తే ధను:
శివా శరవ్యా యా తవ తయా నో రుద్ర మృడయ
యా తే రుద్ర శివా తనూరఘోరా పాపకాశినీ
తయా నస్తనువా శంతమయా గిరిశంతాభిచాకశీహి
యామిషుం గిరిశంత హస్తే బిభర్ష్యస్త వే
శివాం గిరిత్ర తాం కురు మా హిగ్ మ్ సీ: పురుషం జగత్
శివేన వచసా త్వా గిరిశాచ్ఛావదమసి
యథా న: సర్వమిజ్జగ దయక్ష్మగ్ మ్ సుమనా అసత్
అధ్యవోచదధివక్తా ప్రథమో దైవ్యో భిషక్
అహీగ్ శ్చ సర్వాం జంభయంత్సర్వాశ్చ యాతుధాన్య:
అసౌ యస్తామ్రో అరుణ ఉత బభ్రు: సుమంగళ:
యే చేమాగ్ మ్ రుద్రా అభితో దిక్షు శ్రితా: సహస్రశోవైషాగ్ం హేడ ఈమహే
అసౌ యోవసర్పతి నీలగ్రీవో విలోహిత:
ఉతెనం గోపా అదృశన్ నదృశన్ నుదహార్య:
ఉతైనం విశ్వా భూతాని స దృష్టో మృడయాతి న:
నమో అస్తు నీలగ్రీవాయ సహస్రాక్షాయ మీఢుషే
అథో యే అస్య సత్వానోహం తేభ్యోకరన్నమ:
ప్రముంచ ధన్వనస్ త్వముభయోరార్త్ని యోర్జ్యామ్
యాశ్చ తే హస్త ఇషవ: పరా తా భగవో వప
అవతత్య ధనుస్త్వగ్ మ్ సహస్రాక్ష శతేషుధే
నిశీర్య శల్యానాం ముఖా శివో న: సుమనా భవ
విజ్యం ధను: కపర్దినో విశల్యో బాణ వాగ్మ్ ఉత
అనేశన్ నస్యేషవ ఆభురస్య నిషంగథి:
యా తే హేతిర్ మీ డుష్టమ హస్తే బభూవ తే ధను:
తయాస్మాన్, విశ్వతస్ త్వమయక్ష్మయా పరిబ్భుజ
నమస్తే అస్త్వాయుధాయానాతతాయ ధృష్ణవే
ఉభాభ్యాముత తే నమో బాహుభ్యాం తవ ధన్వనే
పరి తే శంభవే నమ:
నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ
త్రికాలాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ
సదాశివాయ శ్రీమన్ మహాదేవాయ నమ:
నమో హిరణ్య బాహవే సేనాన్యే దిశాం చ పతయే నమో నమో
వృక్షేభ్యో హరికేశేభ్య: పశూనాం పతయే నమో నమ:
సస్సింజ రాయత్విషీ మతే పథీనాం పతయే నమో నమో
బభ్లుశాయ వివ్యాధినేన్నానాం పతయే నమో నమో
హరి కేశాయోపవీతినే పుష్టానాం పతయే నమో నమో
భవస్య హేత్యై జగతాం పతయే నమో నమో
రుద్రాయా తతావినే క్షేత్రా ణాం పతయే నమో నమ:
సూతాయాహం త్యాయ వనా నాం పతయే నమో నమో
రోహితాయ స్థపతయే వృక్షాణాం పతయే నమో నమో
మంత్రిణే వాణిజాయ కక్షాణాం పతయే నమో నమో
భువంతయే వారివస్కృతా యౌష ధీనాం పతయే నమో నమ
ఉచ్చైర్ ఘోషాయాక్రందయతే పత్తీనాం పతయే నమో నమ:
కృత్స్న వీతాయ ధావతే సత్త్వ నాం పతయే నమ: ||2||
నమ: సహమానాయ నివ్యాధిన ఆవ్యాధినీనాం పతయే నమో నమ:
కకుభాయ నిషంగిణే స్తేనానాం పతయే నమో నమో
నిషంగిణ ఇషుధిమతే తస్కరాణాం పతయే నమో నమో
వంచతే పరివంచతే స్తాయూనాం పతయే నమో నమో
నిచేరవే పరిచరాయారణ్యానాం పతయే నమో నమ:
సృకావిభ్యో జిఘాగ్ మ్ సద్భ్యో ముష్ణతాం పతయే నమో నమో
సిమద్భ్యో నక్తంచరద్భ్య: ప్రకృంతానాం పతయే నమో నమ
ఉష్ణీషినే గిరిచరాయ కులుంచానాం పతయే నమో నమ
ఇషు మద్భ్యో ధన్వావిభ్యశ్చ వో నమో నమ
ఆతన్ వానేభ్య: ప్రతిదధా నేభ్యశ్చ వో నమో నమ
ఆయచ్ఛద్భ్యో విసృజద్ భ్యశ్చ వో నమో నమో
స్సద్భ్యో విద్యద్ భ్యశ్చ వో నమో నమ
ఆసీ నేభ్య: శయానే భ్యశ్చ వో నమో నమ:
స్వపద్భ్యో జాగ్రద్ భ్యశ్చ వో నమో నమస్తిష్ఠద్భ్యో
ధావద్ భ్యశ్చ వో నమో నమ:
సభాభ్య: సభాపతిభ్యశ్చ వో నమో నమో
అశ్వేభ్యోశ్వ పతిభ్యశ్చ వో నమ: ||3||
నమ ఆవ్యాధినీభ్యో వివిధ్యంతీభ్యశ్చ వో నమో నమ
ఉగణాభ్యస్తృగం హతీభ్యశ్చ వో నమో నమో
గృత్సేభ్యో గృత్సపతిభ్యశ్చ వో నమో నమో
వ్రాతేభ్యో వ్రాతపతిభ్యశ్చ వో నమో నమో
గణేభ్యో గణపతిభ్యశ్చ వో నమో నమో
విరూపేభ్యో విశ్వరూపేభ్యశ్చవో నమో నమో
మహద్భ్య: క్షుల్లకేభ్యశ్చ వో నమో నమో
రథిభ్యో రథేభ్యశ్చవో నమో నమో
రథేభ్యో రథ పతిభ్యశ్చ వో నమో నమ:
సేనాభ్య: సేనానిభ్యశ్చవో నమో నమ:
క్షతృభ్య: సంగ్రహీతృభ్యశ్చ వో నమో
నమస్తక్షభ్యో రథకారేభ్యశ్చ వో నమో నమ:
కులాలేభ్య: కర్మారే భ్యశ్చ వో నమో నమ:
పుంజిష్టేభ్యో నిషాదేభ్యశ్చవో నమో నమ:
ఇషుకృద్భ్యో ధన్వకృద్ భ్యశ్చ వో నమో నమో
మృగయుభ్య: శ్వనిభ్యశ్చ వో నమో నమ:
శ్వభ్య: శ్వపతిభ్యశ్చ వో నమ: ||4||
నమో భవాయ చ రుద్రాయ చ నమ:
శర్వాయ చ పశుపతయే చ నమో
నీలగ్రీవాయ చ శితికంఠాయ చ నమ:
కపర్ధినే చ వ్యుప్తకేశాయ చ నమ:
సహస్రాక్షాయ చ శతధన్వనే చ నమో
గిరిశాయ చ శిపివిష్టాయ చ నమో
మీఢుష్టమాయ చేషు మతే చ నమో
హ్రస్వాయ చ వామనాయ చ నమో
బృహతే చ వర్షీ యసే చ నమో
వృద్ధాయ చ సంవృధ్వనే చ నమో
అగ్రి యాయ చ ప్రథమాయ చ నమ
ఆశవే చాజిరాయ చ నమ:
శీఘ్రి యాయ చ శీభ్యా య చ నమ
ఊర్మ్యాయ చావస్వన్యాయ చ నమ:
స్త్రోతస్యాయ చ ద్వీప్యాయ చ ||5||
నమో జ్యేష్ఠాయ చ కనిష్టాయ చ నమ:
పూర్వజాయ చాపరజాయ చ నమో
మధ్యమాయ చాపగల్భాయ చ నమో
జఘన్యాయ చ బుధ్ని యాయ చ నమ:
సోభ్యాయ చ ప్రతిసర్యాయ చ నమో
యామ్యయ చ క్షేమ్యాయ చ నమ
ఉర్వర్యా య చఖల్యాయ చ నమ:
శ్లోక్యాయ చా వసాన్యాయ చ నమో
వన్యాయ చ కక్ష్యాయ చ నమ:
శ్రవాయ చ ప్రతిశ్రవాయ చ నమ
ఆశుషేణాయ చాశుర థాయ చ నమ:
శూరాయ చావభిందతే చ నమో
వర్మిణే చ వరూధినే చ నమో
బిల్మినే చ కవచినే చ నమ:
శ్రుతాయ చ శ్రుతసే నాయ చ ||6||
నమో దుందుభ్యాయ చాహనన్యాయ చ నమో
ధృష్ణవే చ ప్రమృశాయ చ నమో
దూతాయ చ ప్రహి తాయ చ నమో
నిషంగిణే చేషుధిమతే చ నమస్
తీక్ష్ణేషవే చాయుధినే చ నమ:
స్వాయుధాయ చ సుధన్వనే చ నమ:
స్రుత్యాయ చ పథ్యాయ చ నమ:
కాట్యాయ చ నీప్యాయ చ నమ:
సూద్యా య చ సరస్యాయ చ నమో
నాద్యాయ చ వైశంతాయ చ నమ:
కూప్యాయ చావట్యాయ చ నమో
వర్ష్యాయ చావర్ష్యాయ చ నమో
మేఘ్యాయ చ విద్యుత్యాయ చ నమ
ఈధ్రియాయ చాతప్యాయ చ నమో
వాత్యాయ చ రేష్మియాయ చ నమో
వాస్తవ్యాయ చ వాస్తుపాయ చ
నమ: సోమాయ చ రుద్రాయ చ
నమస్తామ్రాయ చారుణాయ చ నమ: ||7||
శంగాయచ పశుపతయే చ నమ
ఉగ్రాయచ భీమాయ చ నమో
అగ్రేవధాయ చ దూరేవధాయ చ నమో
హంత్రే చ హనీయసే చ నమో
వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ
శ్శంభవే చ మయోభవే చ నమ:
శంకరాయ చ మయస్కరాయచ నమ:
శివాయ చ శివతరాయ చ
నమస్తీర్థ్యాయ చ కూల్యా య చ నమ:
పార్యాయ చావార్యాయ చ నమ:
ప్రతరణాయ చోత్తరణాయ చ నమ
ఆతార్యాయ చాలాద్యాయ చ నమ:
శష్ప్యాయచ ఫేన్యాయ చ నమ:
సికత్యాయ చ ప్రవాహ్యాయ చ
నమ ఇరిణ్యాయ చ ప్రపథ్యాయ చ నమ:
కిగ్ంశిలాయ చ క్షయణాయ చ నమ: ||8||
కపర్దినే పులస్తయే చ నమో
గోష్ఠ్యాయ చ గృహ్యాయ చ నమస్
తల్ప్యాయ చ గేహ్యాయ చ నమ:
కాట్యాయ చ గహ్వరేష్ఠాయ చ నమో
హృదయ్యాయ చ నివేష్ప్యాయ చ నమ:
పాగ్ మ్ సవ్యాయ చ రజస్యాయ చ నమ:
శుష్క్యాయ చ హరిత్యాయ చ నమో
లోప్యాయ చోలప్యాయ చ నమ
ఊర్మ్యాయ చ సూర్మ్యాయ చ నమ:
పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ నమో
పగురమాణాయ చాభిఘ్నతే చ నమ
ఆఖ్ఖిదదతే చ ప్రఖ్ఖిదతే చ నమో
వ: కిరికేభ్యో దేవానాగ్ం హృదయేభ్యో నమో
విక్షీణకేభ్యో నమో విక్షీణకేభ్యో నమో
విచిన్వత్ కేభ్యో నమ ఆనిర్
హతేభ్యో నమ ఆమీవత్ కేభ్య: ||9||
ద్రాపే అంధసస్పతే దరిద్రన్ నీలలోహిత
ఏషాం పురుషాణామేషాం పశూనాం మా భేర్మారోమో
ఏషాం కించనామమత్
యా తే రుద్ర శివా తనూ: శివా విశ్వాహభేషజీ
శివా రుద్రస్య భేషీ తయానో మృడ జీవసే
ఇమాగ్ మ్ రుద్రాయ తవసే కపర్దినే
క్షయద్వీరాయ ప్రభరామహే మతిమ్
యథాన: శమసద్ ద్విపదే చతుష్పదే
విశ్వం పుష్టం గ్రామే అస్మిన్ననాతురమ్
మృడా నో రుద్రోత నో మయ స్కృధి
క్షయద్వీరాయ నమసా విధేమ తే
యచ్ఛం చ యోశ్చ మనురాయజే పితా
తద శ్యామ తవ రుద్ర ప్రణీతౌ
మా నో మహాంతమూత మా నో
అర్భకం మా న ఉక్షంతముత మా న ఉక్షితమ్
మా నోవధీ: పితరం మోత మాతరం
ప్రియా మా నస్తనువో రుద్ర రీరిష:
మా నస్తోకే తన యే మా న ఆయుషి
మా నో గోషు మా నో అశ్వేషు రీరిష:
వీరాన్మా నోరుద్ర భామితోవధీర్
హవిష్మంతో నమసా విధేమ తే
ఆరాత్తే గోఘ్న ఉత పూరుషఘ్నే
క్షయద్వీరాయ సుమ్ నమస్మే తే అస్తు
రక్షా చ నో అధి చ దేవ బ్రూహ్యథా చ
న: శర్మ యచ్ఛ ద్విబర్హా:
స్తుహి శ్రుతం గర్తసదం యువానం
మృగన్న భీమముపహంతుముగ్రమ్
మృడా జరిత్రే రుద్ర స్తవానో అన్యంతే
అస్మన్నివపంతు సేనా:
పరిణో రుద్రస్య హేతిర్
వృణక్తు పరి త్వేషస్య దుర్మతి రఘాయో:
అవ స్థిరా మఘవద్ భ్యస్ తనుష్వ మీఢ్
వస్తోకాయ తనయాయ మృడయ
మీఢుష్టమ శివమత శివో న: సుమనా భవ
పరమే వృక్ష ఆయుధన్నిధాయ కృత్తిం వసాన
ఆచర పినాకం భిభ్రదాగహి
వికిరిద విలోహిత నమస్తే అస్తు భగవ:
యాస్తే సహస్రగ్ మ్ హేతయోన్మమస్మన్ నివపంతు తా:
సహస్రాణి సహస్రధా బాహువోస్తవ హేతయ: ||10||
తాసామీశానో భగవ: పరాచీనా ముఖా కృధి
సహస్రాణి సహస్రశో యే రుద్రా అధి భూమ్యామ్
తేషాగ్ మ్ సహస్రయోజనే వధన్వాని తన్మసి
అస్మిన్ మహత్ యర్ణవేంతరిక్షే భవా అధి
నీలగ్రీవా: శితికంఠా: శర్వా అధ: క్షమాచరా:
నీలగ్రీవా: శితికంఠా దివగ్ మ్ రుద్రా ఉపశ్రితా:
యే వృక్షేషు సస్సింజరా నీలగ్రీవా విలోహితా:
యే భూతానామ్ అధిపతయో విశిశాస: కపర్ధి న:
యే అన్నేషు వివిధ్యంతి పాత్రేషు పిబతో జనాన్
యే పథాం పథిరక్షయ ఐలబృదా యవ్యుధ:
యే తీర్థాని ప్రచరంతి సృకావంతో నిషంగిణ:
య ఏతావంతశ్చ భూయాగ్ మ సశ్చ దిశో రుద్రా వితస్థిరే
తేషాగ్ మ్ సహస్రయోజనే వధన్వాని తన్మసి
నమో రుధ్రేభ్యో యే పృథివ్యాం యేంతరిక్షే యే దివి యేషామన్నం
వాతో వర్ షమిషవస్ తేభ్యో దశ ప్రాచీర్దశ దక్షిణా దశ
ప్రతీచీర్ దశో దీచీర్ దశోర్ధ్వాస్ తేభ్యో నమస్తే నో
మృడయంతు తే యం ద్విష్మోయశ్చ నో ద్వేష్టి తం వో జంభే దధామి ||11||
త్ర్యంకం యజామహే సుగంధిం పుష్టివర్ధనమ్
ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ ముక్షీయ మామృతాత్
యో రుద్రో అగ్నౌ యో అప్సుయ ఓషధీషు యో రుద్రో విశ్వా భువనా వివేశ తస్మై
రుద్రాయ నమో అస్తు
తముష్టుహి య: స్విషు: సుధన్వా యో విశ్వస్య క్షయతి భేషజస్య
యక్ష్వా మహే సౌ మనసాయ రుద్రం నమో భిర్ దేవమసురం దువస్య
అయం మే హస్తో భగవానయం మే భగవత్తర:
అయం మే విశ్వభేషజోయగ్ మ్ శివాభిమర్శన:
యే తే సహస్రమయుతం పాశా మృత్యో మర్త్యాయ హంతవే
తాన్ యజ్ఞస్య మాయయా సర్వానవ యజామహే
మృత్యవే స్వాహా మృత్యవే స్వాహా
ప్రాణానాం గ్రంథిరసి రుద్రో మా విశాంతక:
తేనాన్నేనాప్యాయస్వ ||
ఓం నమో భగవతే రుద్రాయ విష్ణవే మృత్యుర్మే పాహి ||
సదాశివోమ్
ఓం శాంతి: శాంతి: శాంతి:
Sata Rudriyam - Namakam Chamakam
Sata Rudriyam is a part of Yajurveda. This is a tool that can be overcome with death. Birth indicates a philosophy beyond death. The one who fills the breath in a man and takes it away is also known by the God.
Rudra is also known as Rudra question. This is one of the best in Vedas. Rudram is in two parts. The word "Namo" is the first part. This is called salt. In the second part, the word "chame" is repeatedly called as Chamakam.
Namakam Chamakam Vegetarian Male Suitable Tathaiva Cha
The woman who is always in the world is the woman of Brahma.
Namakam Chamakam is the one who reads three times with male quotes every day, they will get Brahmalokam.
the speciality of salt
Salt and sparkles have 11 parts. One part is called ′′ translation In the first translation, he used to pray to Lord Shiva to remove his rude form and to give up his followers and weapons. I have a feeling of praying to the Lord who has given peace to me. There are many mysterious secrets hidden in these lines. Some Ayurvedic medicines are also seen.
Translation 1
By removing their sins, dominance, God's blessing, by making them to forgive, fear, feed, wealth, and save cow's wealth from death, other animals and diseases. Avoid fever, diseases, pinda-deaths, bad karma, star bad effects, fulfilling the courses, raining in time, protecting the family, bless the children, destroying the enemies.
Translation 2
Praying for the rest of the family bonds to Rudhrudu who is the almighty in nature, in all medicines.. Read this translation for enemy destruction, wealth and kingdom, and knowledge.
Translation 3
This translation describes Rudra as a thief. He is the soul of all. In this matter, we learn our mind to understand the great form of man. He will steal this ignorance and install the light of knowledge in us. This translation is also read to prevent the disease.
Translation 4
Rudrudu is the creator in this. The one who is the one who is the one Everything small or big is created by him, this translation is read to prevent tuberculosis, diabetes, leprosy.:
Translation 5
In this translation, Rudrudu will be bought as a form of water. His five principles are described as - creating, protecting, destroying, capturing in ignorance and delivering.
Translation 6
In this, Rudru is in the form of time. He is the cause of all the worlds, the form of Veda and the essence of Vedanta.
Five Six translations will be studied to increase assets, to win over enemies, to seek a son like Rudru, to prevent abortion, to prevent happiness, to prevent astrology, to protect sons.
Translation 7
This describes the Rudra in water, rain, clouds, in all forms. This translation is read for wisdom, health, property, heirs to get the heirs of animals, things, lands, life and face.
Translation 8
In this, Lord Shiva is described as the cause of other goddesses and their power provider. He is the one who is in all the rivers, who can remove all sins. Read this translation to destroy enemies and achieve empire.
Translation 9
In this translation, Rudru's power, Prakasam is presented as the power of all the gods. There is nothing more than the Shiva Shakti that rules all the powers in the creation. This translation is done for gold, for good companion, job, for the sake of a devotee of God.
Translation 10
In this translation, we pray that Rudrudu should again relieve his bad form, leave the pinakadhariya, arrows, and become a vyagra jinambaradhari, with joy and darshan. This translation is read for wealth, disease, to lose hatred with powerful people, to see Bhairava, to lose all the fears, to lose all sins.
Translation 11
In this translation, the greatness of Rudru will be presented and the restless salutes will be offered to his mercy. This translation is read for the sake of their children, for the good health, for the desire of the holy pilgrimage, for the knowledge of the past, present, and future.
the speciality of the glow
After reading Namakam, a devotee thinks himself as Shiva and prays to God to give him everything. This will be useful for everyone. In the way of salvation from knowledge, man should enjoy every work, at the end
The mantra that brings endless happiness. There is no difference between the Creator from one creature to another. Since everything has arisen from him, the desire of salvation is a sign of divineness.
0 Comments