Ad Code

శ్రీ గణేశ ప్రాతః స్మరణమ్ - Sri Ganesha Pratah Smaranam

శ్రీ గణేశ ప్రాతః స్మరణమ్



౧. ప్రాతస్స్మరామి - గణనాథబంధుం
సింధూరపూరపరిశోభితగండయుగ్మమ్ |
ఉద్ధండవిఘ్న పరిఖండన చండదండం
అఖండలాది సురనాయక బృందవంద్యమ్ ||

౨. ప్రాతర్నమామి చతురానన వందమానం
ఇచ్ఛానుకూల మఖిలం చ వరందదానమ్ |
తం తుందిలం ద్విరసనప్రియయజ్ఞసూత్రం
పుత్రం విలాసచతురం శివయోశ్శివాయ ||

౩. ప్రాతర్భజామ్యభయదం ఖలు భక్తశోక
దావానలం గణవిభుం వరకుంజరాస్యమ్ |
అజ్ఞాన కానన వినాశన హవ్యవాహం
ఉత్సాహవర్ధన మహం సుత మీశ్వరస్య ||

శ్లోకత్రయమిదం పుణ్యం సదా సామ్రాజ్యదాయకమ్ |
ప్రాతరుత్ధాయ సతతం ప్రపఠేత్ ప్రయతః పుమాన్ ||


సర్వేజనాః సుఖినోభవంతు
శుభమస్తు
గోమాతను పూజించండి, గోమాతను సంరక్షించండి.


aum praathah smaraami gana naadha manaadha bandhum
sindhuura puuga parishobhita ganda yugmam
uddhanda vighna pari khandhana chanda danda
maakhanda laadi suranaayaka brunda vandyam

praathar namaami chathuraa nana vandhya maana
micchhaanu kuula makhilan cha varam dadaanam
tam tundilam dvirasanaa dhipa yajïa suutram
puthram vilaasa chaturam shivayo sshivaaya

praatharbhaja mabhyadayam khalu bhakta shoka
daavaanalam gana vibhum vara kunja raasyam
ajïnana kaanana vinaashana havya vaaha
muthsaaha vardhana maham suta meeshvarasya

shlokathrayamidam punyam sadaa saamraajya daayakam
praatha rutthaaya sathatham yah pattheth prayatah pumaan

shree ganesha prathahsmaranam sampuurnam






Post a Comment

0 Comments