Ad Code

శ్రీ గణేశ నామాష్టక స్తోత్రం - Shri Ganesha Namashtaka Stotram

శ్రీ గణేశ నామాష్టక స్తోత్రం


సామవేదాంతర్గతమైన గణపతి మంత్రములను నామములుగా, స్తోత్రముగా స్వయంగా శ్రీ హరి, పార్వతీ దేవికి చెప్పిన స్తోత్రమిది. మొదటి శ్లోకములలోని నామములు చెప్పినంతనే విఘ్నేశ్వరుని కృపతో సర్వ విఘ్నములు నివారింపబడతాయి. ఈ అష్టకం చాలా మహిమాన్వితమైనది. మూడు సంధ్యలలోనూ పఠింపతగినది.
గణేశమేకదంతం చ హేరంబం విఘ్ననాయకం
లంబోదరం శూర్పకర్ణం గజవక్త్రం గుహాగ్రజం
జ్ఞానార్థవాచకో గశ్చ ణశ్చ నిర్వాణవాచకః
తయోరీశం పరం బ్రహ్మ గణేశం ప్రణమామ్యహమ్‌
ఏకశబ్దః ప్రధానార్థో దంతశ్చ బలవాచకః
బలం ప్రధానం సర్వస్మాదేకదంతం నమామ్యహమ్‌
దీనార్థవాచకో హేశ్చ రంబః పాలకవాచకః
పాలకం దీనలోకనాం హేరంబం ప్రణమామ్యహమ్‌
విపత్తివాచకో విఘ్నోనాయకః ఖండనార్థకః
విపత్‌ ఖండనకారం తం ప్రణమామి విఘ్ననాయకమ్‌
విష్ణుదత్తైశ్చ నైవేద్యైర్యస్య లంబం పురోదరమ్‌
పిత్రా దత్తైశ్చ వివిధైఃవందే లంబోదరం చ తమ్‌
శూర్పాకారౌ చ యత్కర్ణౌ విఘ్నవారణకారణౌ
సంపద్దౌ జ్ఞానరూపే చ శూర్పకర్ణం నమామ్యహమ్‌
విష్ణుప్రసాదం మునినా దత్తం యన్మూర్ధ్ని పుష్పకమ్‌
తద్‌గజేంద్ర ముఖం కాంతం గజవక్త్రం నమామ్యహమ్‌
గుహస్యాగ్రే చ జాతోయమావిర్భూతో హరాలయో
వందే గుహాగ్రజం దేవం సర్వదేవాగ్రపూజితమ్‌
ఫలశ్రుతి:
ఏతన్నామాష్టకం స్తోత్రం నానార్థసహితం శుభమ్‌
త్రిసంధ్యం యః పఠేన్నిత్యం స సుఖీ సర్వతో జయీ
తతో విఘ్నాః పలాయంతే వైనతేయాత్‌ యథోరగాః
గణేశ్వర ప్రసాదేవ మహాజ్ఞానీ భవేత్‌ ధ్రువమ్‌
పుత్రార్థీ లభతే పుత్రం భార్యార్థీ కుశలాం స్త్రియమ్‌
మహాజడః కవీంద్రశ్చ విద్యావాంశ్చ భవేత్‌ ధ్రువమ్‌
ఇతి శ్రీ బ్రహ్మవైవర్త పురాణే గణపతి ఖండే శ్రీ గణేశ నామాష్టక స్తోత్రమ్‌





Post a Comment

0 Comments