రాఖీ పౌర్ణమి (రక్షాబంధన్)
మన చేయి పట్టి నడిపిస్తే అక్క, మనం చేయి పట్టి నడిపిస్తే చెల్లి,
అడగకుండానే అడిగడిగి ఇచ్చేది అక్క, హక్కుగా అడిగి తీసుకుంటే చెల్లి.
పుట్టింటి శుభం కోరుకుంటారు అక్కా, చెల్లెళ్లు, తోబుట్టువుల సుఖ సంతోషాలు కోరుకుంటారు అన్నాదమ్ములు.
అన్నా, చెల్లెళ్ళ అనురాగం అవని పై ఆ దేవుని అద్భుత సృష్టి.
ఆప్యాయతా అనురాగాలకు, చిరునామా అన్న.
ప్రియమైన అక్కా చెల్లెళ్లు, అన్నా తమ్ముళ్ళకు "రాఖీ పౌర్ణమి'' ("రక్షాబంధన్") శుభాకాంక్షలు.
Sister, if you walk by holding our hands,
If we hold our hands and walk, sister,
Sister is the one who gives without asking,
Sister if you ask for it rightly,
Sisters wish you a happy birthday,
Brothers wish for the happiness of siblings,
Affection of brother and sister,
God's wonderful creation on Avani,
To the affection and affection,
Address is brother,
To dear sisters and brothers,
Rakhi Pournami ("Raksha Bandhan") greetings.
0 Comments