Ad Code

వినాయకుని శ్లోకం - Lord Vinayaka Slokam

వినాయకుని శ్లోకం



శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం |
ప్రసన్న వదనం ధ్యాయేత్సర్వ విఘ్నోప శాంతయే ||

అగజానన పద్మార్కం గజానన మహర్నిశం |
అనేక దంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ||

వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ |
నిర్విఘ్నం కురుమేదేవ సర్వకార్యేషు సర్వదా ||

మూషికవాహన మోదకహస్త
చామరకర్ణ విలంబిత సూత్ర |
వామనరూప మహేశ్వరపుత్ర
విఘ్న వినాయక పాద నమస్తే ||

గజాననం భూతగణాదిసేవితం
కపిత్త జంబూఫల సారభక్షితం |
ఉమాసుతం శోకవినాశ కారణం
నమామి విఘ్నేశ్వర పాద పంకజం ||

సుముఖశ్చై కదందశ్చ కపిరో గజకర్ణికః
లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాదిపః |
ధూమకేతు నరాధ్యక్షః ఫాలచంద్రో గజాననః
వక్రతుండ శూర్పకర్ణో హేరంభ స్కందపూర్వజః ||


ఓం గం గణపతి దేవాయ నమః
ఓం నమో శ్రీ గణాధ్యక్షాయ నమః
ఓం నమో శ్రీ విఘ్నేశ్వరాయ నమః





Post a Comment

0 Comments